ఒక రిపోర్టర్ కాస్తా అద్భుతమైన పోరాటాలు చేసే దిశగా తన జీవితం మార్చుకుంటుంది. ఇందుకు ఓ పిచ్చివాడి హెచ్చరికలే కారణం. ఇన్నిరోజులూ ఆమె జీవితం ఎలాంటి అర్థం లేకుండా గడిచిపోయిందని, కొద్దిరోజుల్లోనే అంతా మారిపోతుందని అంటాడు.
Star FilledStar FilledStar FilledStar FilledStar Half1,023