ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - ద్వారపాలకుడు నీకు ముఖ్యమైనవాడు అయినప్పుడు
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి17 అక్టోబర్, 201933నిమి“మాది న్యూయార్క్‌లో ఒంటరిగా నివసిస్తున్నమహిళలకి, కాపలాదారుడిగా, అంగరక్షకుడిగా, ఆంతరంగికుడిగా, నాన్నలా వ్యవహరించే ద్వారపాలకుడికి మధ్య సాధారణమైన, గుర్తింపు లేని స్నేహం.”ఉచితంగా చూడండిసీ1 ఎపి2 - మన్మథుడు జిజ్ఞాసువైన జర్నలిస్ట్ అయితే
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి17 అక్టోబర్, 201932నిమి“నేను ఒక చివరి ప్రశ్న వేశాను: ‘నువ్వు ఎప్పుడైనా ప్రేమలో పడ్డావా?’ అని.” ఎప్పుడూ ఎవరూ ఇంటర్వ్యూలో అది అడగలేదని అతను అన్నాడు. చివరికి ‘ప్రేమించాను’ అని ‘కానీ నేను అది ఆలస్యంగా తెలుసుకున్నాను’ అని సమాధానం ఇచ్చాడు. తరువాత నన్ను రికార్డర్ ఆపేయమని అడిగాడు. నేను స్టాప్ నొక్కాను."ఉచితంగా చూడండిసీ1 ఎపి3 - నన్ను నన్నుగా, నేను ఎవరినో అలానే స్వీకరించు
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి17 అక్టోబర్, 201935నిమి“నా వ్యక్తిగత జీవితం మరో కథ. ప్రేమలో దాపరికం ఉండకూడదు: మీరు ఎవరో ఎవరికో ఒకరికి తెలియాలి, కానీ క్షణక్షణానికి నేను ఎవరో నాకే తెలియటం లేదు.”ఉచితంగా చూడండిసీ1 ఎపి4 - ఆటను సజీవంగా ఉంచేందుకు పరుగు
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి17 అక్టోబర్, 201930నిమి“మేము, ఎలాగయినా గెలవాలన్న పట్టుదలను అడ్రినాలిన్ రెచ్చగొటట్టం వలన కాదు, అది ముగిసిపోకూడదన్న ఆలోచనతో వచ్చిన ఓర్పు, నియంత్రణవలన పరుగు పెట్టాము: వేసవని కానీ, మా అబ్బాయి చిన్నతనమని కానీ, ఈ ఆటకోసమని కానీ కాదు, ఎప్పటికీ కాదు.”ఉచితంగా చూడండిసీ1 ఎపి5 - ఆసుపత్రిలో, స్పష్టత తెచ్చిన విరామం
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి17 అక్టోబర్, 201933నిమి“మీ సోఫా మీద నుండి మార్టినీ గ్లాసుపై పడిపోయి, బాగా రక్తం కారిపోవటానికి ఎప్పుడూ మంచి సమయం అంటూ ఉండదు, కానీ ఇది మంచి డేట్ మధ్యలో జరిగితే అది ఖచ్చితంగా చెడు సమయం.”ఉచితంగా చూడండిసీ1 ఎపి6 - అయితే అతను నాన్నలా ఉన్నాడు, అది డిన్నర్ మాత్రమే అవునా?
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి17 అక్టోబర్, 201931నిమి“అతను చాలా అందంగా ఉన్నాడు. గొంతువరకు ఉన్నబూడిదరంగు స్వెటర్ వేసుకున్నాడు, మింట్ ఆఫ్టర్‌షేవ్ ఇంకా పాత పుస్తకాల వాసన వస్తున్నాడు. అతనికి 55 ఏళ్ళు, ఈ మధ్యనే రెండవసారి విడాకులు తీసుకున్నాడు. అతను మా నాన్న. అతను నిజంగా మా నాన్న కాదు.”ఉచితంగా చూడండిసీ1 ఎపి7 - ఆమె ప్రపంచంలో అందరూ ఒక్కటే
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి17 అక్టోబర్, 201936నిమిబహిరంగ దత్తస్వీకారం వలన మనకు త్వరగా బిడ్డ దక్కుతుందని నమ్మకం లేదు… నిజానికి, స్వలింగ సంపర్క మగ దంపతులుగా, మనం చాలా కాలం వేచి చూడాల్సి వస్తుందని మన ఏజన్సీ మనల్ని హెచ్చరించింది.ఉచితంగా చూడండిసీ1 ఎపి8 - చివరి రౌండు దగ్గర రేసు చాలా బాగుంటుంది
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి17 అక్టోబర్, 201930నిమిపెద్ద వయస్సులో ప్రేమ వేరుగా ఉంటుంది. 70, 80ల వయస్సులో జీవితంలో మేము ఎవరో తెలుసుకునేందుకు సరిపడ ఒడిదుడుకులు ఎదుర్కున్నాము, మేము రాజీపడిపోయాము. మా ముగింపు దశ దగ్గరపడుతున్నది.ఉచితంగా చూడండి