

ముంబాయ్ డైరీస్.
Prime సభ్యత్వంతో వీక్షించండి
ఎపిసోడ్‌లు
సీ2 ఎపి1 - క్షితజ రేఖ మీద మబ్బులు.
5 అక్టోబర్, 202348నిమిదాడులు జరిగిన కొన్ని నెలలు అయినా కూడా బీజీహెచ్ ఇ౦కా పూర్తిగా కోలుకోలేదు. డా. కౌశిక్, మాన్సీ ప్రోద్భలంతో తన మీద మిసెస్ కేల్కర్ పెట్టిన ఒక క్రిమినల్ కేస్ తో తన భవిష్యత్తు అస్పష్టమవుతు౦ది. దియా సాక్ష్యం బీజీహెచ్ లో సంఘర్షణలకి కారణమవుతుంది. యూకే కి చెందిన ఒక డాక్టర్ల బృందం రాకతో చిత్ర తన గతాన్ని బలవంతంగా ఎదుర్కోవలసి వస్తు౦ది. కౌశిక్ మీద ఉన్న వత్తిడి ఒక ఎమర్జన్సీ సమయంలో సమస్యలకి కారణమవుతుంది.Prime సభ్యత్వంతో వీక్షించండిసీ2 ఎపి2 - ఒక తుఫాను ముంచుకొస్తోంది.
5 అక్టోబర్, 202348నిమిఒక సాధారణ వానాకాలపు రోజు దారుణమైన మలుపు తిరిగింది. కౌశిక్ ఆ ఈఆర్ లో జరిగిన దాని నుంచి బయటపడలేక పోతాడు. కులకర్ణి, కౌశిక్ గురించి, సుభ్రహ్మణ్యాన్ని వెంటాడుతూనే ఉన్నాడు. సుజాత, దియా, ఆహాన్ ల మీద విరుచుకు పడింది. అనన్య, దారిలో చిక్కుకుపోయి, తుఫాను భీభత్సాన్ని ఎదుర్కుంటుంది. మాన్సీ నిర్ఘాంత పోయేలా మిసెస్ కేల్కర్ కేస్ నుంచి తప్పుకుని, ముంచుకొచ్చిన వానల మీద దృష్టి పెట్టమ౦టారు.Prime సభ్యత్వంతో వీక్షించండిసీ2 ఎపి3 - ఏదో ధడగా ఉన్నటు
5 అక్టోబర్, 202344నిమిఅనన్యను వెతకడానికి కౌశిక్ బయలుదేరాడు. సుజాత సబా కేసుపై అందరిని అడిగిచూస్తు౦ది. చిత్ర మళ్లీ పాత పద్దతిలో పడిపోతుంది కానీ సౌరవ్‌ను ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటుంది. మాన్సీ తన నిర్ణయంతో పోరాడుతున్నా దానిని తన స్వంతం చేసుకు౦టు౦ది. విద్య నైతిక సందిగ్ధంలో పడింది. సౌరవ్ తన గతం గురించి అహాన్‌కి చెప్తాడు. సందీప్ రిపోర్ట్‌లలో ఒక విచిత్రమైన విషయాన్ని దియా గమనించింది. సుజాత సొ౦త పెత్తన౦ చేస్తు౦ది.Prime సభ్యత్వంతో వీక్షించండిసీ2 ఎపి4 - చుట్టుముట్టిన చీకటి.
5 అక్టోబర్, 202346నిమివానలు విధ్వంసి౦చడ౦తొ బీజీహెచ్ ఈఆర్ ని పై అంతస్థుకి తరలిస్తు౦ది. మాన్సీ ఒక నేర౦ బదులు ‘ఆశ’ అనే రిపోర్ట్ను నిర్వహించాలని చెప్తారు. సామంత్ సిరిల్ని ఒక బాలుల జైలులో కనుగొని అక్కడ ఇంకేదో గమనిస్తాడు. దియా, భయ౦తోవున్న సందీప్ ని అర్ధం చేసుకు౦టు౦ది. ఆహన్కి బాధపడినా చిత్ర పట్టించుకోదు. సచ్చిన్ దాదర్ స్టేషన్ లో ఒక తొక్కిసలాటని ప్రత్యక్షంగా చూస్తాడు. కౌశిక్ కి అనన్యా సత్రంలో దొరుకుతుంది.Prime సభ్యత్వంతో వీక్షించండిసీ2 ఎపి5 - క్లిష్టమైన పరిస్థితి.
5 అక్టోబర్, 202353నిమికౌశిక్, అనన్యాలకి అనుకోని దిశనుంచి సహాయం లభిస్తుంది. సౌరవ్ కులకర్ణికి వ్యతిరేకంగా బీజీహెచ్ ని సమర్ధించడ౦ చూసి చిత్ర, అతనిలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యపోతుంది. కానీ ఆహన్కి నమ్మక౦లేదు. దియ, సందీప్ జీవితానికి మరింత దగ్గరవుతుంది. సుజాత, ఆ బాలల జైలులో ఒక ఇబ్బంది కరమైన విషయాన్ని కనిపెడుతుంది. మాన్సీ కి చివరికి తానొక పెద్ద ఆటలో ఒక పావు నని అర్ధమవుతు౦ది. కాలంతో ఈ పోటీలో, అప్పటికే ఆలస్యం అయిపోయి ఉండొచ్చు.Prime సభ్యత్వంతో వీక్షించండిసీ2 ఎపి6 - తుఫాను నడి మధ్యలో.
5 అక్టోబర్, 202354నిమికౌశిక్, అనన్యాలకి ఒక ఆశా కిరణం అ౦దుతు౦ది. ఇప్పటికే సస్పెండ్ అయిన సుజాత, ఆ బాలల జైలులో జరుగుతున్న దానిని లోతుగా పరిశీలించాల౦టే నెమ్మది చూపి౦చాలి. దియ, సందీప్ ని అతని తల్లి నుంచి కాపాడాలి. అదే సమయంలో చిత్ర, సౌరవ్ అసలు ఉద్దేశ్యాలను తెలుసుకుంటుంది. కౌశిక్, సాబా జీవితాన్ని కాపాడేలా, సుబ్రహ్మణ్యాన్ని ప్రోత్సహిస్తాడు. మాన్సీ, తీవ్రంగా గాయ పడిన సచిన్ ని బీజీహెచ్ కి తీసు కొస్తుంది.Prime సభ్యత్వంతో వీక్షించండిసీ2 ఎపి7 - తెల్లవారే ముందు కటిక చీకటి.
5 అక్టోబర్, 202349నిమికౌశిక్, సుజాతలు, తమ పని చేసే విధానం గురించి చర్చించు కుంటారు.అదే సమయంలో తమ సొంత గొడవలను పరిష్కరించు కుంటారు. ఆ బాలల శరణాలయపు పిల్లల గురించి సుజాత యొక్క ఒక అంచనా నిజమని తేలుతుంది. సుభ్రహ్మణ్యం పెరిగి పోతున్న ఇన్ పేషెంట్లతో సతమత మవుతారు. అదే సమయంలో ఆహన్, చిత్ర, సౌరవ్ ని ఎదుర్కోడానికి ప్రయత్నిస్తారు.Prime సభ్యత్వంతో వీక్షించండిసీ2 ఎపి8 - నీటిలో తేలుతూ.. ప్రాణాలు నిలుపుకోడం.
5 అక్టోబర్, 202349నిమిచిత్ర తన భయాల్ని అధిగమించి, తన వేధింపు దారుడికి వ్యతిరేకంగా నిలబడుతుంది. దియా, తన తండ్రిని క్షమి౦చి తిరిగి ఆయనతో కలుస్తుంది. ఆహన్ యాక్సిడెంట్పై ఆసుపత్రి సిబ్బంద౦తా నిర్ఘాంతులవుతారు. సౌరవ్ గురించి చిత్ర బయట పెట్టిన నిజాలు, కులకర్ణి సహనాన్ని హరిస్తాయి. మాన్సీ, కులకర్ణి గురించిన నిజం బయట పెడుతుంది. అది సుభ్రహ్మణ్యాన్ని ఒక బలమైన నిర్ణయం తీసుకునేలా చేస్తుంది. కౌశిక్ ఒక పెద్ద నష్టానికి గురవుతాడు.Prime సభ్యత్వంతో వీక్షించండి