ఒక అద్భుతమైన రాత్రి జరిగిన కల్పిత కథనే వన్ నైట్ ఇన్ మియామీ... ఇక్కడ హేమాహేమీలైన ముహమ్మద్ అలీ, మాల్కమ్ ఎక్స్, సామ్ కుక్, జిమ్ బ్రౌన్లు ఒకచోట చేరి పౌర హక్కుల ఉద్యమంలో, 60వ దశకంలో జరిగిన సాంస్కృతిక తిరుగుబాటులో తమ పాత్రల గురించి చర్చిస్తారు.
Star FilledStar FilledStar FilledStar FilledStar Half3,667