తన సొంత ఊరికి వెళ్లే ప్రయాణంలో, పని మీద శ్రద్ధ గల ఆలీ (ఆలిసన్ బ్రీ) తన తొలి ప్రేమ షాన్ (జే ఎల్లిస్)ను గుర్తు చేసుకుంటుంది. అలాగే తను ఎలాంటి వ్యక్తిగా మారానోనని ప్రశ్నించుకోవడం ఆరంభిస్తుంది. షాన్ కాబోయే భార్య కాసిడీ (కియెర్సీ క్లెమోన్స్)ని కలిశాక, ఒకప్పుడు తాను అలాంటి వ్యక్తిగానే ఉన్నాననే విషయం ఆలీకి గుర్తొచ్చి, పరిస్థితులు మరింత గందరగోళం అవుతాయి.
Star FilledStar FilledStar FilledStar HalfStar Empty510