సూట్స్

సూట్స్

మూడవ సంచిక సంస్థలో బలమైన మార్పులతో మొదలౌతుంది. ఒక ప్రముఖ బ్రిటిష్ సంస్థతో విలీనం తరువాత హార్వే తన అధికారి, గురువుతో సరిగా వుండడు. జెస్సికా పియర్సన్ (గినా టార్స్) మైక్ కి తను కలలో కూడా ఊహించని పనికి ఒత్తిడి చేస్తుంది-హార్వే ని మోసం చెయ్యమని.
IMDb 8.4201116 ఎపిసోడ్​లుX-RayTV-14
కొనుగోలుకు లభిస్తుంది

ఎపిసోడ్‌లు

  1. సీ3 ఎపి1 - ది అరేంజిమెంట్

    15 జులై, 2013
    48నిమి
    TV-14
    డార్బి హార్వేకి ఒక ప్రముఖ వ్యక్తికి చెందిన కేసు అప్పగిస్తాడు. ఇందులో హార్వే ఆమె అమాయకత్వాన్ని రుజువు చేయలేక పోతే తన సంస్థ నష్టాల్లో కూరుకుపోతుంది. ఈ కేసు కారణంగా జెస్సికా, డార్బి ల కొత్త భాగస్వామ్యం శోధనకు గురౌతుంది.
    కొనుగోలుకు లభిస్తుంది
  2. సీ3 ఎపి2 - ఐ వాంట్ యు టు వాంట్ మీ

    22 జులై, 2013
    43నిమి
    TV-14
    లూయిస్ మైక్ కి సంస్థలో తన భవిష్యత్తునే మార్చగల కేసు అప్పగిస్తానంటాడు. హార్వే జెస్సికా కలిసి ఒక పాత శత్రువు పని పడతారు. అతను అవా హెస్సింగ్టన్ ని జైలు నుంచి బయటకు తెచ్చే కేసులో సమస్యలు సృష్టిస్తుంటాడు.
  3. సీ3 ఎపి3 - అన్ఫినిష్డ్ బిజినెస్

    29 జులై, 2013
    43నిమి
    TV-14
    హార్వే క్లయింట్ ని అదుపులోకి తీసుకోవటం ద్వారా కామెరన్ డెన్నిస్ అతన్ని ఢీ కొన్నాడు. అదే సమయంలో కత్రినా బెన్నెట్ బ్రిటిష్ రూపంలో ఉన్న హార్వే వచ్చి సంస్థ పనులలో కదిలిక తెస్తారు.
  4. సీ3 ఎపి4 - కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్

    5 ఆగస్టు, 2013
    43నిమి
    13+
    తమతో వైరం వున్న వ్యాపారవేత్త హెస్సింగ్టన్ ఆయిల్ హస్తగతం చేసుకోకుండా ఆపేందుకు లూయిస్ చేసే ప్రయత్నాలకు అవా హత్య కేసు ప్రయోజనాలకి విరుద్ధంగా ఉండటంతో ఆ కేసులో హార్వే ప్రతివాదనాలకి ఆటంకంగా వుంటుంది.
  5. సీ3 ఎపి5 - షాడో ఆఫ్ ఎ డౌట్

    12 ఆగస్టు, 2013
    43నిమి
    TV-14
    ఆవా కేసులో హార్వే, స్టీఫన్ కలిసి పని చెయ్యటం మొదలు పెట్టగానే వారి మధ్య అంతరాలు పోయాయి. ఒక కేసులో తనతో కలిసి పని చెయ్యమని మైక్ రేచల్ ని కోరతాడు. ఆ కేసు అప్పటికే మైక్ రహస్యం బయట పడటంతో సంక్లిష్టంగా మారింది.
  6. సీ3 ఎపి6 - ది అదర్ టైమ్

    19 ఆగస్టు, 2013
    43నిమి
    TV-14
    అవా కేసులో కామెరాన్ కుయుక్తులు పన్నుతునే ఉంటాడు. దీనితో హార్వే తాను డి ఎ కార్యాలయంలో పని వదిలేసి జెస్సికా కోసం ఎందుకు పని చేస్తున్నాడో గుర్తు తెచ్చుకుంటాడు. తను తీసుకున్న ఒక్క అవకాశానికి తను ఎంత మూల్యం చెల్లించాడో మైక్ గుర్తు చేసుకుంటాడు.
  7. సీ3 ఎపి7 - షీ ఈజ్ మైన్

    26 ఆగస్టు, 2013
    43నిమి
    TV-14
    అవా కేసు గురించి హార్వే స్టీఫెన్ తో గొడవ పడతాడు. కాంట్రాక్ట్ నుంచి విరమించుకున్నందుకు, తన మనసు ముక్కలు చేసినందుకు, నిగేల్ మీద చేస్తున్న యుద్ధంలో లూయిస్, రేచల్ ని కూడా కలుపుతాడు.
  8. సీ3 ఎపి8 - ఎండ్ గేమ్

    2 సెప్టెంబర్, 2013
    43నిమి
    13+
    ఆవ హెస్సింగ్టన్ (అతిథి నటి మిషెల్ ఫెయిర్లీ) హత్య విచారణ మొదలు కాగానే హార్వే (గాబ్రియల్ మాక్ట్), మైక్(ప్యాట్రిక్ జె ఆడమ్స్),జెస్సికా(గిన టార్స్) సంస్థ లోపల బయట మోసాలతో పోరాటం చేస్తుంటారు. ఇంతలో లూయిస్(రిక్ హాఫ్మన్), డోనా(సారా రాఫెర్టి) తమకు హాని చేసిన వారి నుంచి కూడా మెప్పు పొందే ప్రయత్నం చేస్తుంటారు.
  9. సీ3 ఎపి9 - బ్యాడ్ ఫెయిత్

    9 సెప్టెంబర్, 2013
    43నిమి
    TV-14
    పియర్సన్ డార్బి స్పెక్టర్ విడాకుల విషయంతో నమ్మకం అనే అంశం తెర మీదకు వచ్చింది. తమ సంబంధంలో ఒక పెద్ద అడుగు ముందుకు వేయాలని మైక్ రేచల్ ని కోరతాడు.
  10. సీ3 ఎపి10 - స్టే

    16 సెప్టెంబర్, 2013
    47నిమి
    13+
    పియర్సన్ డార్బి సంప్రదింపులను మరింత కఠినతరం చేయటానికి ఒక పాత శతృత్వం తెర మీదకు వచ్చింది. అదో మరొక పక్క స్కాట్ ని, హార్వే ని ఎదురు ఎదురుగా నిలబెట్టింది. అదే సమయం లో మైక్, రేచల్ తమని జెసికా లక్ష్యంగా చేసుకుందని గ్రహిస్తారు.
    కొనుగోలుకు లభిస్తుంది
  11. సీ3 ఎపి11 - బరీడ్ సీక్రెట్స్

    5 మార్చి, 2014
    43నిమి
    TV-14
    హార్వే(గ్యాబ్రియల్ మక్ట్) తన వ్యాపారాన్ని, ఆనందాలని ఒక దానితో ఒకటి కలిపినప్పుడు పరిస్థితులు గందరగోళంగా మారతాయి. హార్వే జెసికా (గినా టార్స్), స్కాట్టీ(అతిథి నటుడు అబిగైల్ స్పెన్సర్)ల మధ్య చిక్కుకుంటాడు.
  12. సీ3 ఎపి12 - ఎస్టర్ డేజ్ గాన్

    12 మార్చి, 2014
    43నిమి
    TV-14
    మైక్ (ప్యాట్రిక్ జె ఆడమ్స్), జెసికా(గినా టార్స్)తమ తమ గతాల కారణంగా పనుల నుండి దూరం కావటంతో సహాయం కోసం హార్వే మీద ఆధార పడతారు.
  13. సీ3 ఎపి13 - మూట్ పొయింట్

    19 మార్చి, 2014
    43నిమి
    TV-14
    లూయిస్, స్కాట్టిల మధ్య యుధ్ధంలో తాము ఇరుక్కొకుండా వుండేందుకు హార్వే, జెస్సికా ప్రయత్నిస్తున్న సమయంలో తన పాఠశాల కాలం నాటి శత్రువుతో హార్వే ఎదురుపడతాడు.
  14. సీ3 ఎపి14 - హార్ట్ బర్న్

    26 మార్చి, 2014
    43నిమి
    TV-14
    హార్వే, మైక్, తమ క్లయింట్ లలో ఒక ముఖ్యమైన వ్యక్తికి తమకు నచ్చని పని చేయాల్సి వస్తుంది. లూయిస్ అతి పెద్ద సవాల్ ని ఎదురుకుంటాడు. రేచల్ ఒక పాత బాకీ వసూలు చేసే పనిలో వుంటుంది.
  15. సీ3 ఎపి15 - నో వెన్ టు ఫోల్డెమ్

    2 ఏప్రిల్, 2014
    43నిమి
    TV-14
    తన క్లయింట్ లలో ముఖ్యుడైన వ్యక్తి వెంట పడుతున్న ఒక న్యాయవాదిని హార్వే ఎదురుకుంటాడు.
  16. సీ3 ఎపి16 - నో వే అవుట్

    9 ఏప్రిల్, 2014
    46నిమి
    TV-14
    మంచి పట్టు వున్న ఒక అమెరికా న్యాయవాదితో హార్వే, మైక్ ఘర్షణ పడతారు.