ది మార్వలస్ మిసెస్ మైసెల్

ది మార్వలస్ మిసెస్ మైసెల్

2023 సంవత్సరంలో PRIMETIME EMMYS® 2X గెలిచారు
సీజన్ 1
1958లో న్యూయార్క్లో ఉండే మిడ్జెట్ మైసల్ జీవితం భర్తా పిల్లలతో చాలా ఆనందంగా ఉండేది. కానీ ఒక అనుకోని సంఘటనతో మొత్తం మారిపోయింది. ఆ సమయంలో తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లే మార్గాలకోసం వెతుకుతూ స్టాండప్ కమెడియన్ అవ్వాలనుకుంది. మిగతావాళ్ళకి అది వింతగా అనిపించింది కానీ తనకి కాదు. "డి మర్వెలస్మిసెస్ మైసల్" కి గిల్మోర్ గర్ల్స్ ఫేమ్ "ఏమీ శేర్మాణ్-పల్లడినో" వ్రాయడంతోపాటు దర్శకత్వం వహించారు.
IMDb 8.72017TV-14
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు