సైన్ ఇన్

మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. USలో వీడియో జాబిత చూసేందుకు www.amazon.com ఇక్కడ వెళ్లండి.

టూ అండ్ అ హాఫ్ మెన్

7.02003X-Ray16+

చార్లీ షీన్ మరియు జాన్ క్రైయర్ ఈ ఎమ్మిలో స్టార్? - ఇద్దరు సోదరులు మరియు ఒక బాలుడు గురించిన నామినేటెడ్ కామెడీ. చార్లీ హార్పర్ ఒక బ్రహ్మచారి - మాలిబు బీచ్ హౌస్, ఎక్కువ వేతనముతో ఉద్యోగము మరియు ఒక నమ్మశక్యము కాని డేటింగ్ జీవితము.

నటులు:
Charlie SheenJon CryerAngus T. Jones
శైలీలు
కామెడీ
సబ్‌టైటిల్స్
English [CC]हिन्दीதமிழ்తెలుగు
ఆడియో భాషలు
English
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు
వీడియోను ప్లే చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు

ఎపిసోడ్‌లు (24)

 1. 1. పైలట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 3, 2012
  23నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  వాణిజ్య జింగిల్ రచయిత చార్లీ హార్పర్ (సిరీస్ స్టార్ చార్లీ షీన్) ధనికుడైన బ్రహ్మచారి. అతనికి సముద్రతీరము వద్ద ఒక ఇల్లు, గారేజ్ లో ఒక జాగ్వర్ మరియు మహిళలతో ఒక సులభమైన మార్గము ఉన్నాయి. కాని అతని కైరోప్రాక్టర్ సోదరుడు, ఆలన్ (సిరీస్ స్టార్ జాన్ క్రైయర్) తన 10 సంవత్సరాల కొడుకు జేక్ (సిరీస్ స్టార్ అంగస్ టి. జోన్స్) తో అనుకోకుండా వచ్చినప్పుడు అతని మాలిబు జీవత శైలికి అవాంతరము కలుగుతుంది.
 2. 2. బిగ్ ఫ్లాప్పీ బాస్టర్డ్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 10, 2012
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  కొంగలకు ఆహారాన్ని అందించడము ఆపేయడాన్ని "మరచిపోయి" తలుపు తెరచి ఉంచిన తరువాత జేక్ ను ఎలా క్రమశిక్షణలో పెట్టాలో తెలియక, చార్లీ అతనిని ఉపేక్షిస్తాడు. దీని వలన పక్షుల గుంపు ఇంట్లోకి వచ్చేస్తుంది. ఈలోపు, ఆలన్ జ్యుడిత్ స్ప్రింక్లర్స్ ను సరిచేయడానికి ఆమె ఇంటికి వెళ్ళినపుడు అతను జ్యుడిత్ నుండి ఒక ఆశ్చర్యాన్ని అందుకుంటాడు.
 3. 3. గో ఈస్ట్ ఆన్ సన్సెట్ అంటిల్ యూ రీచ్ ది గేట్స్ ఆఫ్ హెల్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 17, 2012
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  జేక్ కు వినోద-భరిత తండ్రి/కొడుకు వారాంతాన్ని అందించాలనే ఆలన్ ప్రయత్నము బెడిసికొట్టినప్పుడు, చార్లీ తన తమ్ముడిని ఒక బార్ కు తీసుకెళ్ళి ఆలన్ ను పూర్తిగా తాగించి ఓదార్చే ప్రయత్నము చేస్తాడు. ఆలన్ మరియు చార్లీ ఇంటికి వెళ్తున్నప్పుడు, వారి క్యాబ్ డ్రైవర్ (డారిల్ సివద్), ఆ అన్నదమ్ములు తమ అహంకారి, నియంత్రించే తల్లి గురించి మాట్లాడుకుంటుంటే, వారికి అయాచిత సలహాను ఇస్తాడు.
 4. 4. ఇఫ్ ఐ కాంట్ రైట్ మై చాక్లెట్ సాంగ్, ఐ ఆమ్ గోయింగ్ టు టేక్ ఎ నాప్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 24, 2012
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ దగ్గర ఎంతోకాలం నుండి పనిచేసే మహిళ, బెర్టా (పునరావృత్త అతిథి నటి కాన్‍చాట ఫెర్రెల్) తన ఉద్యోగాన్ని మానేస్తుంది మరియు ఆమె లేకుండా పని చేసుకోలేడని చార్లీ తొందరగానే తెలుసుకుంటాడు.
 5. 5. లాస్ట్ థింగ్ యూ వాంట్ ఈస్ టు వైండ్ అప్ విత్ ఎ హంప్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 7, 2012
  19నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  లాస్ వేగాస్ లో ఒక త్రాగిన రాత్రి తరువాత చార్లీ అయిష్ఠంగా జేక్ యొక్క సాకర్ ఆటలలో ఒకదానికి హాజరు అవుతాడు. కాని ఆలన్ మరియు చార్లీ ఈ మ్యాచెస్ కు వెళ్తే ఉన్న ప్రయోజనాలను తొందరగానే కనుగొంటారు. ఆటగాళ్ల తల్లులు చాలా ఆకర్షణీయంగా ఉన్నరు. సెక్సీగా ఉన్న ఒక సాకర్ తల్లితో చార్లీ డేట్ చేస్తాడు. ఈలోపు, ఆలన్ కొత్తగా అందుబాటులో ఉన్నాడు అని కనుగొన్న ఇద్దరు ఒంటరి తల్లులు అతనిని "ఢీ" కొడతారు.
 6. 6. డిడ్ యూ చెక్ విత్ ది క్యాప్టెన్ ఆఫ్ ది ఫ్లయింగ్ మంకీస్?
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 14, 2012
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఎవెలిన్ కొత్త ప్రియుడు వారి బంధాన్ని ముగించినప్పుడు, బాధగా ఉన్న ఆమెను సంతోషపెట్టుటకు తాను, ఆలన్ మరియు జేక్ లు మహిళలపట్ల ప్రవర్తించే తీరును చార్లీ ఒకసారి పునరాలోచించుకుంటాడు. ఈలోపు, చార్లీ మహిళల నుండి వచ్చే కాల్స్ ను స్క్రీనింగ్ చేయుట గురించి కొన్ని విలువైన పాఠాలను జేక్ కు నేర్పిస్తాడు. కాని అంగీకరించని ఆలన్ కు తాను నేర్చుకున్న దాని గురించి కొంచం ఎక్కువగా చెప్పడముతో ఆ పాఠాలు బెడిసికొడతాయి.
 7. 7. ఇఫ్ దే డూ గో ఎయిదర్ వే దే ఆర్ యూజువల్లీ ఫేక్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  December 5, 2012
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ అందమైన స్నేహితురాలు సిండీ (క్రిస్టిన్ డాటిలో) తరచూ సర్ఫింగ్ తరువాత చార్లీ ఇంటికి వస్తూ ఉంటుంది. పాక్షికంగా నగ్నంగా ఉన్న సిండీ వీపు మీద జేక్ సీతాకోకచిలుక టాటూను చూసి, దాని చిత్రాన్ని తన తరగతి గదిలో గీసినప్పుడు, జ్యుడిత్ కోపగించుకొని తన కొడుకు ఒక అర్ధ నగ్న మహిళను చూడనిచ్చినందుకు ఆలన్ మరియు చార్లీతో మాట్లాడటానికి వెళ్తుంది.
 8. 8. ట్వెంటీ-ఫైవ్ లిటిల్ ప్రీ-ప్యూబర్స్ వితౌట్ ఎ స్నూట్-ఫుల్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  December 12, 2012
  19నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  జేక్ మరియు అతని స్నేహితులు రిహార్సల్ చేసుకుంటున్న ఒక నాటక రిహార్సల్ సమయములో ఆలన్ మరియు జ్యుడిత్ వాదించుకుంటారు. ఒక గది నిండా ఉన్న నాల్గవ శ్రేణి పిల్లలని చూసుకోవలసిన పని చార్లీకి బలవంతంగా అప్పజెప్పబడుతుంది. "మాపిల్ లూప్స్" అనే సీరియల్ జింగిల్ ను వ్రాసింది అతనే అని తెలిసేంతవరకు, ఆ పిల్లలు చార్లీ ఓడిపోయిన వ్యక్తి అని అనుకుంటారు.
 9. 9. ఫేజ్ వన్, కంప్లీట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 9, 2013
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీకి తన కొత్త ప్రియురాలు వెండీ (మిండీ క్రిస్ట్) ను ఇష్టపడతాడు, కాని జేక్ ఆమెతో ఒక దృఢమైన స్నేహాన్ని ఏర్పరచుకోవడముతో ఆందోళన చెందుతాడు. వెండీ ఎవెలిన్ ను కూడా ఆకర్షించినప్పుడు, వెండీ ఒక బాంధవ్యము కంటే ఎక్కువగానే ఆశిస్తోంది అని చార్లీ దిగులు పడతాడు మరియు దానిని ముగిస్తాడు. కాని జేక్ తనపై కోపగించుకున్నప్పుడు, చార్లీ ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకుంటాడు.
 10. 10. మెర్రీ థాంక్స్ గివింగ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 16, 2013
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  తనకెంతో ఇష్టమైన తన మాజీ ప్రియురాలు లీసా (డెనిస్ రిచర్డ్స్ - “స్కేరీ మూవి 3,” “అండర్ కవర్ బ్రదర్”) పెళ్ళి చేసుకోబోతోంది అని తెలుసుకున్న చార్లీ, ఆమెకు కమిట్ కావడములో అసమర్థుడైనప్పటికీ, తాను ఆమె ప్రియుడి కంటే మెరుగైన కుటుంబ మనిషిగా మారానని రుజువు చేసుకొవాలని విశ్వప్రయత్నం చేస్తాడు.
 11. 11. ఆలన్ హార్పర్, ఫ్రాంటియర్ కైరోప్రాక్టర్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 23, 2013
  20నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  విడిపోయిన తరువాత జ్యుడిత్ ను ఒక కొత్త హెయిర్ స్టైల్ మరియు కొత్త డేట్ లతో ముందుకు సాగుతోంది అని అనిపించినప్పుడు ఆలన్ ను కూడా మేకోవర్ చేయించుకోవాలని చార్లీ మరియు జేక్ ఒప్పిస్తారు. తన సొంత కొడుకే తాను అందంగా కనిపించడము లేదని తనకు చెప్తున్నప్పుడు నిజంగానే తనలో మార్పు రావాలని ఆలన్ గుర్తిస్తాడు.
 12. 12. క్యామెల్ ఫిల్టర్స్ అండ్ ఫెరేమోన్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  February 6, 2013
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ పనిఅమ్మాయి బెర్టా (పునరావృత్త అతిథి నటి కాన్‍చాట ఫెర్రెల్) తన అందమైన మరియు తిరిగుబాటు స్వభావము కలిగిన 16 సంవత్సరాల కూతురు ప్రూడెన్స్ (మెగాన్ ఫాక్స్) ను చార్లీ ఇంటికి తీసుకొస్తుంది. జేక్ ఆమె పట్ల చిన్నతనపు ఆకర్షణను పెంచుకుంటారు మరియు చార్లీ, ఆలన్ లు ఇద్దరు మైనర్ల సరసములో తమ ఆసక్తిని నిరోధించుకునే ప్రయత్నము చేస్తారు.
 13. 13. సారాహ్ లైక్ ప్యూని ఆలన్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  February 13, 2013
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  జేక్ జలుబుతో చార్లీకి కూడా ఇన్ఫెక్షన్ సోకుతుందేమో అని ఆలన్ భయపడతాడు; అయితే చార్లీకి బదులు ఆలన్ జబ్బుపడతాడు. జేక్ కోలుకుంటాడు, చార్లీ కూడా బాగున్నాడు. ఒక అందమైన అమ్మాయితో డేట్ కు వెళ్ళేందుకు అసహనంగా ఉన్న చార్లీ ఒక మహిళ సోదరికి తోడుగా వెళ్లమని అయిష్టంగా ఉన్న లాన్ ను పంపి, డేట్ ను ఫోర్సమ్ గా మారుస్తాడు.
 14. 14. ఐ కాంట్ అఫర్డ్ హైనాస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  February 20, 2013
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  తన క్రెడిట్ రేటింగ్ పాడైయిందని మరియు తన అప్పులన్నీ ఓవర్ డ్యూగా ఉన్నాయని కనుగొన్నప్పుడు, తన అకౌంట్టెంట్, స్టాన్ (రిచర్డ్ లెవిస్) పూర్తిగా అప్రయోజకుడు అని చార్లీ తెలుసుకుంటాడు. ఆలన్ కోరడముతో, చార్లీ తన ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నము చేస్తాడు కాని తన విలాసాలను వదులుకోవడానికి చాలా కష్టపడతాడు.
 15. 15. రౌండ్ వన్ టు ది హాట్ క్రేజీ చిక్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  February 27, 2013
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ మరియు ఆలన్ లు అందమైన కాని స్థిరబుద్ధిలేనిది అయిన ఫ్రాంకీ (పునరావృత్త అతిథి నటి జెన్నా ఎల్ఫ్మాన్ - “ధర్మ & గ్రెగ్”, “లూని ట్యూన్స్; బ్యాక్ ఇన్ యాక్షన్”) ఒక కార్ ను బేస్ బాల్ బ్యాట్ తో కొట్టడము చూస్తారు. ఆలన్ వారించినప్పటికీ, చార్లీ ఆమె పట్ల పూర్తిగా ఆకర్షితుడౌతాడు.
 16. 16. దట్ వాస్ సెలైవా, ఆలన్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  March 27, 2013
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  బేస్ బాల్ బ్యాట్ తో తన వైద్యుడి కారును కొట్టడము చూసి చార్లీ మరియు ఆలన్ లు ఇంటికి తీసుకొచ్చిన అందమైన మరియు రహస్యంగా ఉన్న మహిళ ఫ్రాంకీ (పునరావృత్త అతిథి నటి జెన్నా ఎల్ఫ్మాన్), తాను తన 8 సంవత్సరాల కూతురు జోనీ (పునరావృత్త అతిథి నటి, జూలియెట్ గాగ్లియా) తో కలిసి ఎందుకు దాక్కుంటుందో వివరిస్తుంది.
 17. 17. ఏట్ ది హాంబర్గర్స్, వేరింగ్ ది హ్యాట్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 3, 2013
  20నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  ఆలన్ తాను మరియు జ్యుడిత్ చనిపోతే జేక్ సంరక్షకులుగా స్థిరబుద్ధిలేని వాళ్ల కజిన్స్ ను ఎంచుకొని చార్లీని బాధపెడతాడు. తరువాత, ఆలన్ కొన్నిపనులు చేసి జేక్ ను ఆలన్ విల్లు గురించి ఇంకా మండిపడుతున్న చార్లీ వద్ద వదిలి వెళతాడు. ఇద్దరు బ్యాస్కెట్ బాల్ ఆడుతుండగా జేక్ పడిపోయి తలకు దెబ్బ తగిలించుకుంటాడు.
 18. 18. ఆన్ ఓల్డ్ ఫ్లేమ్ విత్ ఎ న్యూ విక్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 10, 2013
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ కొన్ని సంవత్సరాల క్రితము చార్లీని నాశనము చేసి, తమ బాంధ్యవ్యానికి ముగింపు పలికిన, తన మాజీ ప్రియురాలిని కలిసేందుకు ఒప్పుకుంటాడు. కాని ఆమె ఇప్పుడు ఆమె కాదని అతను అని మరియు ఆ అతను, బిల్ (క్రిస్ ఓ’డోన్నెల్ - “బాట్మాన్ & రాబిన్’) చార్లీ స్నేహితుడిగా ఉండాలని ఆశిస్తున్నాడని తెలుసుకుని చార్లీ చాలా ఆశ్చర్యపోతాడు. ఆ లైంగిక మార్పుతో మొదట్లో కొద్దిగా ఇబ్బందిపడినా, చార్లీ దయతలచి బిల్ తో స్నేహం చేస్తాడు.
 19. 19. ఐ రిమెంబర్ ది కోట్ రూమ్, ఐ జస్ట్ డోంట్ రిమెంబర్ యూ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  May 1, 2013
  19నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  జ్యుడిత్ యొక్క సినిస్టర్-కాని-సెక్సీ సోదరి, లిజ్ (టెరీ హ్యాచర్ - “లోయిస్ & క్లార్క్; ది న్యూ అడ్వెంచర్స్ ఆఫ్ సూపర్మాన్”, “టుమారో నెవర్ డైస్”), జేక్ 11వ పుట్టినరోజు విందుకు రావాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఆలన్ చార్లీని -జ్యుడిత్ మరియు ఆలన్ వివాహములో కోట్ రూమ్ లో లిజ్ తో శృంగారము జరిపాడు - మంచిగా ప్రవర్తించమని చెప్తాడు. లిజ్ వచ్చినప్పుడు, ఆమె చార్లీని నిర్లక్ష్యము చేసి ఆలన్ తో పరిహాసము చేస్తుంది.
 20. 20. హే, ఐ కాన్ పీ అవుట్ సైడ్ ఇన్ ది డార్క్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  May 8, 2013
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  జేక్ చాలాసార్లు “స్మోక్ ఆన్ ది వాటర్” పాటను తన గిటార్ పై వాయించి ఎప్పుడూ ఉండే ఒక క్రోధస్వభావ ధోరణితో ఒక ఎదుగుతున్న సంగీతకర్త అవుతాడు. అతనిని సంతోషపెట్టేందుకు ఆలన్ తండ్రీ/కొడుకుల సంభాషణను ప్రారంభిస్తాడు, చార్లీ జామ్ సెషన్ అందిస్తాడు మరియు బెర్టా (పునరావృత్త అతిథి నటి కాన్‍చాట ఫెర్రెల్) ఆ పిల్లాడికి అజీర్ణము అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది.
 21. 21. నో స్నిఫ్ఫింగ్, నో వోవింగ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  May 15, 2013
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  జేక్ పై చార్లీ చెడు ప్రభావాన్ని కలిగించవచ్చు అని జ్యుడిత్ ఆందోళన వ్యక్తము చేసిన తరువాత ఆలన్ చార్లీని తన సెక్సీ మరియు విడాకుల అటార్నీ, లారా (హెదర్ లాక్లియర్ - “స్పిన్ సిటి”, “మెల్రోజ్ ప్లేస్”) వద్దకు తీసుకెళ్తాడు. చార్లీ మరియు లారా శృంగార జీవితాన్ని ప్రారంభిస్తారు.
 22. 22. మై డాక్టర్ హ్యాస్ ఎ కౌ పప్పెట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  May 22, 2013
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  జేక్ ను ప్రతి వారము చికిత్స కోసం తీసుకెళ్లాలనే జ్యుడిత్ డిమాండ్ కు ఆలన్ ఒప్పుకుంటాడు, ఎందుకంటే “విడాకులు తీసుకున్న ఇతర తల్లిదండ్రులు అందరు ఇలాగే చేస్తున్నారు” కాని తనకు కూడా సమస్యలు ఉన్నాయి అనే విషయాన్ని అతను గుర్తించడు… నిద్రలోనడక. ఆలన్ చిన్నప్పుడు నిద్రలో నడిచేవాడని ఎవెలిన్ చార్లీకి సూచిస్తుంది, దానితో చార్లీ ఆలన్ యొక్క సమస్యకు ఒక కొత్త పరిష్కారాన్ని ఆలోచిస్తాడు.
 23. 23. జస్ట్ లైక్ బఫెలో
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 22, 2003
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీ వ్యాఖ్యానాలలోని అత్యంత శృంగారభరితమైన వ్యాఖ్యలను జ్యుడిత్ మద్ధతు వర్గము ముందు జేక్ అనుకరించినప్పుడు, మహిళలు చార్లీ ఇల్లు ఆ బిడ్డకు సరైనది కాదు అని నిర్ణయించుకుంటారు. మహిళల ఆమొదముతో, వారాంతములలో జేక్ ను చూసేందుకు ఆలన్ రావచ్చునని జ్యుడిత్ అంగీకరిస్తుంది, కాని ఆ కలవడము చార్లీ ఇంటివద్ద మాత్రం కాకూడదు. తన సోదరుడి కొడుకును గెలుచుకొనుటకు చార్లీ ఆ మద్దతు వర్గాన్ని బుజ్జగించవలసి ఉంటుంది.
 24. 24. క్యాన్ యు ఫీల్ మై ఫింగర్?
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 29, 2003
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  ఆడియో భాషలు
  English
  చార్లీకి పరిచయము ఉన్న అనేకమంది మహిళలలో ఒకరు తాను గర్భవతినేమో అని భయపడుతుంది మరియు కాదు అని కనుగొన్నప్పుడు చార్లీ సంతోషిస్తాడు. ఇలా చార్లీ భయపడటము ఇది మొదటిసారి కాదు అని ఆలన్ గుర్తించి, చార్లీకి ఒక శాశ్వత పరిష్కారాన్ని సూచిస్తాడు - వాసెక్టమీ. ఒకవేళ చార్లీ పిల్లలను కనడము గురించి మనసు మార్చుకుంటే వీలుగా కొంత స్పెర్మ్ ఫ్రీజ్ చేయించుకోమని చార్లీ వైద్యుడు సూచిస్తాడు కాని అన్నీ ప్రణాళిక ప్రకారము జరగవు.

మరిన్ని వివరాలు

Amazon మెచ్యూరిటీ రేటింగ్
16+ యువతీ యువకులు మరింత తెలుసుకోండి
సహాయ నటులు
Marin HinkleMelanie LynskeyHolland Taylor