జూ, పోక్ మరియు ఎల్జీలు తిరిగి వచ్చారు. మధ్యయుగానికి చెందిన యోధులు మరియు మాంత్రికుల్లా నటిస్తూ, తమ సాహసకృత్యాలను చాలా ఉత్సాహంతో కొనసాగిస్తారు. జూ ఒక గ్రహాంతరవాసుల అంతరిక్ష నౌకను చూసి, గ్రహాంతరవాసులతో పరిచయమైన మొట్టమొదటి జీబ్రా అవ్వాలని కోరుకుంటాడు. ఈ సరదా సమయంలో జూ, గడియారాన్ని చూసి సమయాన్ని చెప్పడంవంటి ముఖ్యమైన జీవిత పాఠాలను తెలుసుకుంటాడు. సరదాగా గడుపుతూనే ఎన్నో కొత్త పాఠాలను అతడు నేర్చుకుంటాడు.