

ద వైల్డ్స్
ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - మొదటి రోజు
10 డిసెంబర్, 202059నిమితొమ్మిది మంది యుక్తవయస్సు అమ్మాయిలు హవాయికి వెళుతుండగా వారి విమానం చెడిపోతుంది, వారు మారుమూల ద్వీపంలో చిక్కుకుంటారు. వారిలో మనం బ్రతికిబయటపడ్డ లియాను కలుస్తాము, ఆమె వారి కథను ఇద్దరు ప్రభుత్వ దర్యాప్తుదారులకు చెబుతుంది. గతస్మృతుల ద్వారా మనం లియా యొక్క ద్వీప పూర్వ జీవితాన్ని మరియు ఆమె హృదయాన్ని విచ్ఛిన్నం చేసిన సమ్మతంకాని సంబంధాన్ని దగ్గరగా చూస్తాము.ఉచితంగా చూడండిసీ1 ఎపి2 - రెండో రోజు
10 డిసెంబర్, 202049నిమిదుర్భరమైన సంఘటన తర్వాత ఒంటరి అమ్మాయిలు ఇంకా తిరుగుతూనే ఉంటారు. ప్రతిఒక్కరి నిష్క్రియాత్మకతతో విసుగు చెందిన రేచల్ ఆ ద్వీపం గురించి తెలుసుకునేందుకు శిఖరాగ్రానికి చేరుకుంటుంది. ఉత్తమ అథ్లెట్‌గా ఆమె కెరీర్ గురించి, విజయవంతం కావడానికి ఆమె తీసుకున్న తీవ్రమైన చర్యలు మరియు ఆమె ఇతరులతో పంచుకోని క్రూరమైన నిజం గురించి మనం మరింత తెలుసుకుంటాము.ఉచితంగా చూడండిసీ1 ఎపి3 - మూడో రోజు
10 డిసెంబర్, 202056నిమిలియా, రేచల్ మరియు నోరా విమానం శిథిలాలకు ఈదుకుంటూ వెళ్ళి, కీలకమైన అన్వేషణతో తిరిగి వస్తారు. తోటి టెక్సాన్స్ డాట్ మరియు షెల్బీ మంచి ఆశ్రయం కల్పించే గుహ కోసం శోధిస్తారు, కాని వారి స్పర్ధాత్మక సంబంధం విషయాలను కష్టతరం చేస్తుంది. గతస్మృతులు డాట్ యొక్క హృదయాన్ని కలిచివేసే గృహ జీవితం గురించి రహస్యాలను వెల్లడిస్తాయి.ఉచితంగా చూడండిసీ1 ఎపి4 - ఆరో రోజు
10 డిసెంబర్, 202047నిమిఆశ్రయం నిర్మించే పోటీ దారుణంగా మారుతుంది. టోని తన బృందంలో కలహాలను రేకెత్తిస్తుంది, ఆమె కోపంతో సమస్యలు వినాశకరమైన హాని కలిగించడం ఇదే మొదటిసారి కాదని ఆమె గతస్మృతి ద్వారా మనం తెలుసుకుంటాము.ఉచితంగా చూడండిసీ1 ఎపి5 - ఏడో రోజు
10 డిసెంబర్, 202045నిమిఒంటరి అమ్మాయిలలో ఒకరు తప్పిపోయినప్పుడు, ఒక శోధన బృందం ఆమెను కనుగొనడానికి బయలుదేరుతుంది. ఫాతిన్ గతం గురించి మనం మరింత తెలుసుకుంటాము, అది ఇతరులు అనుకున్నంత అందమైన ఉత్సాహకరమైనది కాదు. వారి కష్టతరమైన రోజు చివరిలో, అమ్మాయిలు నిర్ఘాంతపోయే విషయాన్ని కనుగొంటారు, ఇది ద్వీపం గురించి లియాలో సందేహాలను రేకెత్తిస్తుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి6 - పన్నెండో రోజు
10 డిసెంబర్, 202059నిమిఆకస్మిక అనారోగ్యం బీచ్ క్యాంప్‌ను కుదిపేస్తుంది, ఇది దాదాపు ఒడ్డుకు చేరిన ప్రతిఒక్కరిని ప్రభావితం చేస్తుంది. అమ్మాయిలు మనుగడ కోసం పోరాడుతుండగా, లియా యొక్క గతం గురించి మరియు ఆమె రక్షించబడినప్పటి నుండి ఎలా మెరుగవుతుందో మనం మరింత తెలుసుకుంటాము.ఉచితంగా చూడండిసీ1 ఎపి7 - పదిహేనో రోజు
10 డిసెంబర్, 202053నిమిఒక అలల ఉప్పెన రావడంతో అమ్మాయిలంతా తమ శిబిరాన్నిమార్చుకోవాల్సి వస్తుంది. ఆ ద్వీపం, తాము అక్కడికి ఎలా చేరుకున్నామన్న విషయాలపై లియాలో ఇంకా అనుమానం ఉండగా, ఆ అనుమానం ఇతర అమ్మాయిలలో ఒకరిపై మళ్ళుతుంది. ఆ అమ్మాయికి తమకు చెప్పినదాని కంటే ఎక్కువే తెలుసునని లియా తీవ్రంగా ఆరోపిస్తుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో, జెనెట్ యొక్క ఆశ్చర్యకరమైన గతచరిత్రకు తెర తొలుగుతుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి8 - పదహారో రోజు
10 డిసెంబర్, 202058నిమిత్వరలోనే రక్షించబడతామని ఊహించి, అమ్మాయిలంతా ఉదాసీనంగా వ్యవహరిస్తారు. కానీ ఆనందంగా లేనిది ఒకే ఒక అమ్మాయి షెల్బీ, అది ఎందుకో ఆమె గతం తెలియచేస్తుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి9 - ఇరవై రెండో రోజు
10 డిసెంబర్, 202043నిమిబలహీనపడ్డ అమ్మాయిలకు ఆకలి వాస్తవంగా కనిపిస్తుంది. మార్తా ఆ పరిస్థితి నుండి వారిని తప్పించగలదు, కానీ ఆమె చేయడానికి సిద్ధంగా లేని త్యాగం అవసరం. గతస్మృతులు మనల్ని ఆమె గతంలోకి తీసుకువెళతాయి, అది మార్తాను కష్టమైన సవాళ్లను ఎదుర్కునేలా ఎదగడాన్ని కష్టతరం చేసిన చిన్ననాటి బాధను బహిర్గతం చేస్తుంది. ఈ ద్వీపం గురించి లియాకు ఉన్న అనుమానం తారస్థాయికి చేరుతుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి10 - ఇరవై మూడో రోజు
10 డిసెంబర్, 20201 గం 2 నిమిద్వీపంలో, తమ కష్టాల వెనుక ఎవరో ఉన్నారని పసిగట్టి నిరూపించే సమయం దగ్గరపడిందని లియాకు అనిపిస్తుంది. రక్షించబడిన తరువాత పెదవి విప్పని అధికారులతో విసుగు చెంది, లియా తనే స్వయంగా సమాధానాల కోసం వెతుకుతుంది.ఉచితంగా చూడండి