

మ్యాన్‌చైల్డ్
ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - తారలు
6 జులై, 202335నిమిరెజీనా పురుషుల విభిన్న వ్యక్తిత్వాల గురించి మాట్లాడటానికి ఒక పుస్తకాన్ని వ్రాయాలనుకునే మనస్తత్వవేత్త. విక్టర్ "ఎల్ రూకో రికో", టోనీ "లా లేయెండా", ఆల్డో "లా ఎస్ట్రెల్లా కైడా", రొబర్టో "ఎల్ షుగర్ డాడీ", ఆండ్రెస్ "ఎల్ కామినో రెక్టో"లను "మ్యాన్‌చైల్డ్" అని పిలుస్తారు.Primeలో చేరండిసీ1 ఎపి2 - పునఃకలయిక
6 జులై, 202335నిమిఆల్డోకు మేనేజరైన ఇవెట్ అతనికి యురేనియో 21 బృందంతో పునఃకలయిక అవకాశం కల్పిస్తుంది. అందుకని డా. రెజీనా అతని జీవితాన్ని మార్చగల ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకునేలా అతనిని ఒత్తిడి చేస్తుంది.Primeలో చేరండిసీ1 ఎపి3 - ఎస్మెరాల్డా
6 జులై, 202332నిమిటోనీకి అతను తండ్రి అనే విషయాన్ని అంగీకరించడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకని అతను కుటుంబాన్ని ప్రారంభించాలా వద్దా అని విశ్లేషిస్తాడు. తన కుమార్తె ఎస్మెరాల్డా కోసం వెళ్లి వెతకడానికి ఆల్డో, విక్టర్‌ల సహాయం కోరుతాడు.Primeలో చేరండిసీ1 ఎపి4 - చీకటి
6 జులై, 202335నిమిరొబర్టో బాధపడతాడు, ఎందుకంటే అతని మాజీ ప్రియుడు జియోవానీ అతనికి భయంకరమైన వార్త చెబుతాడు: అతను పెళ్లి చేసుకోబోతున్నాడు, కానీ దారుణ విషయం ఏమిటంటే అతను తోడు పెళ్ళికొడుకుగా ఉండాలి, అంతేకాకుండా అతను విందు మరియు హాల్ కోసం కూడా చెల్లించాలి.Primeలో చేరండిసీ1 ఎపి5 - పునర్జన్మ
6 జులై, 202335నిమిడా. రెజీనా చాలా ఒత్తిడికి లోనవుతుంది. అందుకని ఆమె తెలియకుండానే తీవ్ర నిరాశకు గురవుతుంది. ఆమె రోగులైన "మ్యాన్‌చైల్డ్"లు ఆమెను వెతికినా కూడా, ఆమె వారికి థెరపీ ఇవ్వడానికి నిరాకరిస్తుంది.Primeలో చేరండిసీ1 ఎపి6 - సాధికారత
6 జులై, 202331నిమిడా. రెజీనా ఆండ్రెస్, విక్టర్, టోనీ, రొబర్టో, ఆల్డోలను "మ్యాన్‌చైల్డ్" అనే పుస్తకాన్ని వ్రాయడానికి ఉపయోగించినట్లు ఒప్పుకుంటుంది.Primeలో చేరండిసీ1 ఎపి7 - గతం
6 జులై, 202334నిమివిక్టర్ తన డబ్బును వృథా చేయడం వల్ల దివాళా తీస్తాడు. అందుకని అతనికి తన పుట్టినరోజును జరుపుకునేందుకు మనస్కరించదు, కానీ డా. రెజీనా ఇంకా ఆమె "మ్యాన్‌చైల్డ్" స్నేహితులు అతనికి పార్టీ ఇస్తారు. ఇది వారు తమ చిన్నతనంలో ఎలా సరదాగా గడిపారో గుర్తుంచుకోవడానికి దారి తీస్తుంది.Primeలో చేరండిసీ1 ఎపి8 - ఎదుర్కోవడం
6 జులై, 202337నిమిడాక్టర్ రెజీనా, ఆండ్రెస్, విక్టర్, టోనీ, రొబర్టో, ఆల్డోలు పార్టీ తర్వాత ఏమి జరిగిందో తెలియకుండా మేల్కొంటారు. వారిని ఆశ్చర్యపరిచే విధంగా, రెజీనా ఎన్నో సంవత్సరాలుగా చూడని తన తండ్రిని తిరిగి కలుస్తుంది.Primeలో చేరండి