


PRIMETIME EMMY® కోసం నామినేట్ అయ్యారు
ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - అడవి
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి28 మార్చి, 201948నిమిఒక రహస్య రొమేనియా ఫెసిలిటీ నుండి చిన్నారి హనాని ఎరిక్ హెల్లర్ కాపాడిన తరువాత, ఇద్దరూ దట్టమైన పోలాండ్ అడవిలో 15 ఏళ్ళు ఉంటారు. హనాని అసాధారణ హంతకురాలు, వేటగత్తె అయ్యేలా ఎరిక్ శిక్షణ ఇస్తాడు. కానీ, తన ఒంటరి లోకాన్ని మించి ఎదగాలనే కోరికతో తన ప్రాంతానికి వెలుపల హనా అన్వేషిస్తుంది. ఇది హనా పుట్టిననాటి నుండి వేటాడుతున్న సిఐఎ ఏజెంట్ మెరీసా వీగ్లర్ దృష్టిని ఆకర్షిస్తుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి2 - స్నేహితురాలు
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి28 మార్చి, 201948నిమిమరీస్సా మనుషులకు చిక్కిన తరువాత, హనా మొరాకో సిఐఎ సౌలభ్యం నుండి పోరాడి తప్పించుకుని, బెర్లిన్‌లో ఎరిక్‌ని కలవాలి. ఆ ప్రయాణంలో, బ్రిటిష్ టీనేజర్ సోఫీని వారి కుటుంబ సెలవు పర్యటనలో కలుస్తుంది. వాస్తవ ప్రపంచం యొక్క మొదటి రుచిని, యవ్వన అనుభవాన్ని హనాకు సోఫీ అందిస్తుంది. సాధారణతను చవి చూసినా, మరీస్సా మరియు ఆమె వ్యక్తుల నుంచి ప్రమాదం వెంటాడుతూనే ఉంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి3 - నగరం
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి28 మార్చి, 201955నిమిహనా, ఎరిక్‌లు బెర్లిన్‌లో తిరిగి కలుసుకున్నాక, అతని పాత ఆర్మీ స్నేహితులతో కలిసి దాక్కున్న సమయంలో, ఆమె తండ్రి గతం గురించి మరింత తెలుసుకుంటుంది. సోఫీతో తాను చవి చూసిన సాధారణ జీవితం కోసం తపిస్తున్న హనా, తన సొంత తండ్రి విధిస్తున్న ఆంక్షలతో మరింత చికాకు పడుతుంది. మరీస్సా తమ పైకి వస్తుందని గ్రహించి, ఎరిక్, అతని స్నేహితులు దాడి కొరకు సిధ్ధం అవుతారు.ఉచితంగా చూడండిసీ1 ఎపి4 - నాన్న
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి28 మార్చి, 201957నిమిమరీస్సాను బంధించిన ఎరిక్, హనాతో కలిసి తను క్షేమంగా బెర్లిన్ దాటి వెళ్లేలా ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఈ సమయంలో డీటర్, అతని కుటుంబం వద్ద హనా దాక్కుంటుంది. తండ్రి గురించి ఇంకా తెలుసుకోవాలనే తపన, ఆమెకు తన గతం గురించి పెద్ద రహస్యం తెలిసేలా చేస్తుంది. వీళ్ళు తప్పించుకునే ప్లాన్ రూపుదిద్దుకుంటుండగా, మరీస్సా, తాను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి5 - పట్టణం
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి28 మార్చి, 201955నిమిఎరిక్ గురించి తెలిసిన విషయాలతో తలతిరిగిపోయిన హనా, సోఫీతో లండన్ సబర్బన్‌లో దాక్కుంటుంది. తన కొత్త స్నేహితురాలి గురించి సోఫీ తన తల్లిదండ్రుల నుండి దాస్తుంది. ఓ స్కూల్ పార్టీకి హనాను సోఫీ తీసుకెళ్లగా, అక్కడ టీనేజ్ ప్రేమలో ఆకర్షణ మొదటిసారిగా హనాకు అనుభవంలోకి వస్తుంది. అదే సమయంలో, పారిపోతుండగా ఎరిక్‌కు అయిన ప్రాణాంతకమైన గాయాల నుండి కాపాడడానికి అతని స్నేహితులు ప్రయత్నిస్తుంటారు.ఉచితంగా చూడండిసీ1 ఎపి6 - తల్లి
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి28 మార్చి, 201952నిమిఆంటన్పై సోఫీ, హనాలు ఇద్దరూ ఆసక్తి పెంచుకోవడంతో, వారి మధ్య అనుబంధం ఇరకాటంలో పడుతుంది. ఇది జరుగుతుండగా, సోఫీ ఇంటికి హనా తల్లిని అంటూ మరీస్సా వస్తుంది. సోఫీకి, ఆమె కుటుంబానికి తన కారణంగా ముప్పు కలిగించడమా, లేదా తన స్వేచ్ఛను వదిలిపెట్టి మరీస్సాతో వెళ్ళడమా అనే పరిస్థితిలో హనా చిక్కుబడుతుంది. ఈ సమయంలో సాయర్, అతని మనుషులు తమ వద్ద బందీగా ఉన్న ఎరిక్‌ను దారుణంగా హింసించి ఇంటరాగేషన్ చేస్తారు.ఉచితంగా చూడండిసీ1 ఎపి7 - రోడ్డు
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి28 మార్చి, 201951నిమిపూర్తి నిజం తప్ప మరేదీ వినే పరిస్థితిలో హనా లేదని గ్రహించిన ఎరిక్, ఆమెకు తన గతం గురించి మరింత తెలిపేందుకు రొమేనియాకు తిరిగి తీసుకువెళతాడు. ఈ సమయంలో యుట్రాక్స్ గురించి సాయర్ తనకు పూర్తి నిజం చెప్పడం లేదనే విషయాన్ని మరీస్సా గ్రహిస్తుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి8 - యుట్రాక్స్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి28 మార్చి, 201949నిమియుట్రాక్స్ గురించి హనాకు ఎరిక్ వాస్తవాన్ని తెలియజెప్పడంతో, ఆమె తను ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంటుంది. ఈ సమయంలో, సాయర్ నుంచి యుట్రాక్స్ సౌలభ్యంలో వాస్తవంగా ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు మరీస్సా ప్రయత్నిస్తుంది.ఉచితంగా చూడండి