
సూపర్ న్యాచురల్
ఫోర్త్ సీజన్ ఆరంభంలో, నరకం నుండి విడుదల అవుతాడు డీన్. అయితే అక్కడ ఏమి ఎలా జరిగింది గుర్తుండదు డీన్ కు. తన సొంత రహస్యాల తో పాటు డీన్ లేని నాలుగు నెలలలో ఎం జరిగిందో సామ్ కు తెలుసు అని తేలిపోతుంది. జైలు నుంచి ఒక దెయ్యం బయటికి వస్తుందని గుసగుసలు విన్పిస్తాయి. దీనిని సామ్ & డీన్ ఆపలేకపోతే, ఇక సర్వనాశనమే....
IMDb 8.42005TV-14