బోష్
freevee

బోష్

PRIMETIME EMMY® కోసం నామినేట్ అయ్యారు
తన తల్లి హంతకుడిని పట్టించి 15 నెలల తరువాత, రెండు విషయాలలో నిజాన్ని శోధిస్తున్నట్టు బోష్ తెలుసుకుంటాడు. ఓ పాత కేసులో తప్పు వ్యక్తిని దోషిగా నిరూపించడానికి, బోష్ సాక్ష్యాలను సృష్టించాడని, కొత్త సాక్ష్యంతో అందరూ భావించేలా చేస్తుంది. అధునాతన గంజాయి మందుల మిల్లు వ్యవహారాన్ని ఓ హాలీవుడ్ ఫార్మసీ వద్ద జరిగిన హత్య బహిర్గతం చేస్తుంది. హంతకుల వేటలో కారు చీకటి లాంటి ప్రమాదకరమైన మార్గంలోకి బోష్‌ని పంపుతుంది.
IMDb 8.5201910 ఎపిసోడ్​లుX-RayHDRUHDTV-MA
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ5 ఎపి1 - టు కైండ్స్ ఆఫ్ ట్రూత్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    18 ఏప్రిల్, 2019
    50నిమి
    16+
    డిటెక్టివ్ హ్యారీ బోష్ డిఎ ఆఫీసు ఒక కొత్త సాక్ష్యాన్ని పరిశీలిస్తుందనీ, దాని వల్ల పాత కేసు తారుమారు కావడంతో పాటు, బోష్ చేసిన ఇతర కేసుల్లోని నేరారోపణలన్నీ ప్రమాదంలో పడే సంభావ్యత ఉందని గుర్తిస్తాడు. ఈలోపు, స్థానిక మందుల దుకాణంలో దొంగతనంగా మొదలై హత్యగా మారిన ఒక ఉదంతం నల్లమందు రింగ్‌ని బహిర్గతం చేసి, బోష్‌ని ప్రమాదకర మార్గంలోకి నెడుతుంది.
    ఉచితంగా చూడండి
  2. సీ5 ఎపి2 - పిల్ షిల్స్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    18 ఏప్రిల్, 2019
    45నిమి
    16+
    మందుల దుకాణంలో జరిగిన హత్య, మరియు నల్లమందు ఆపరేషన్ గురించి బోష్, ఎడ్గర్‌లు మరిన్ని వివరాలు కనిపెడతారు, మరోపక్క డిటెక్టివ్ రాబర్ట్‌సన్ బృందహత్యల కేసులో పనిచేస్తుంటాడు. విడుదల కోసం బోర్డర్స్ వేసుకున్న పిటిషన్‌లో కీలకమైన మరణ వాంగ్మూలాన్ని నమ్మని బోష్, తన చిరకాల శత్రువు సహాయాన్ని కోరుతాడు. జె. ఎడ్గర్, ఒక మాజీ సీఐని ఒక పరిశోధన నిమిత్తం సహకరించమని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు.
    ఉచితంగా చూడండి
  3. సీ5 ఎపి3 - ద లాస్ట్ స్క్రిప్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    18 ఏప్రిల్, 2019
    45నిమి
    16+
    బోర్డర్స్ నేరారోపణను తారుమారు చేయగల కొత్త ఆధారం పై బోష్ పరిశోధిస్తుంటాడు, కానీ సరైన వ్యక్తినే జైలులో పెట్టామనే నమ్మకంతో ఉంటాడు. ఫార్మసీ నేర స్థలం వద్ద జరిగిన ప్రమాదంలో క్రేట్ మరియు బ్యారెల్ పాత్ర పై బిల్లెట్స్ బలవంతంగా వ్యవహరించవలసి వస్తుంది. బోష్ మరియు ఎడ్గర్ పిల్ మిల్ వ్యాన్‌ని వెంటాడుతూ ఊహించని ప్రాంతానికి వెళ్తారు, అక్కడ ఎడ్గర్‌కి గ్యారీ వైజ్ గురించి అవాక్కయ్యే విషయం తెలుస్తుంది.
    ఉచితంగా చూడండి
  4. సీ5 ఎపి4 - రైజ్ ద డెడ్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    18 ఏప్రిల్, 2019
    45నిమి
    16+
    బోష్, స్కైలర్ కేస్‌ని తవ్వుతుండగా, ఓల్మర్ వాంగ్మూలం అబద్ధమని బలంగా తెలుస్తుంది. మందుల దుకాణంలో హంతకులను వెతకడంలో రాబర్ట్‌సన్ ముందుకెళ్ళలేకపోతాడు. పిల్ మిల్‌కి సంబంధం ఉందని తెలియడంతో, బోష్ రహస్యంగా విచారణ చేస్తూ తోటి మాజీ సైనికుడితో చేతులు కలుపుతాడు. పియర్స్, వెగాలు హోసె జూనియర్ పై దొరికిన ఆధారం పరిశోధిస్తుంటారు. గ్యారీ వైజ్ జీవితం కనిపిస్తున్నదానికంటే మరింత సమస్యాత్మకంగా ఉందని ఎడ్గర్ కనిపెడతాడు.
    ఉచితంగా చూడండి
  5. సీ5 ఎపి5 - టన్నెల్ విజన్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    18 ఏప్రిల్, 2019
    49నిమి
    16+
    బోష్, మందుల దుకాణం హంతకుల వేటని కొనసాగిస్తున్నాడు. గ్యారీ వైజ్ హత్యలోని సాధ్యతగల అనుమానితులని ఎడ్గర్ ఎదుర్కుంటాడు. కొన్ని ఆధారాలను సేకరించే ఆశతో, బోష్ ఒక పాత శత్రువుని కలిసి ఆశ్చర్యపరుస్తాడు. చీఫ్ ఐర్వింగ్ మేయర్‌గా పోటీ చేయాలనే విషయం గురించి ఆలోచిస్తాడు.
    ఉచితంగా చూడండి
  6. సీ5 ఎపి6 - ద స్పేస్ బిట్వీన్ ద స్టార్స్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    18 ఏప్రిల్, 2019
    44నిమి
    16+
    బోర్డర్స్ కేసులో బోనర్‌కి అకస్మాత్తుగా పెద్ద ఆధారం లభిస్తుంది. క్రిస్టీనా హెన్రీ, పోలీస్ దుష్ప్రవర్తనని కనిపెట్టే మార్గానికి దగ్గరతుంది. బోర్డర్స్ కేసు దర్యాప్తులో ప్రతీదీ నిజానికి కనిపించిన తీరుగా లేదని బోష్ గ్రహిస్తాడు. గార్సియా క్లీనిక్‌కి వెళ్లివచ్చేందుకు అనుకున్న దానికంటే ఎక్కువగా ఎడ్గర్, బోష్‌లకి దక్కుతుంది.
    ఉచితంగా చూడండి
  7. సీ5 ఎపి7 - ద విజ్డమ్ ఆఫ్ ద డెజర్ట్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    18 ఏప్రిల్, 2019
    44నిమి
    16+
    ఎడారిలో ఒంటరిగా చిక్కుబడిన బోష్, హత్యా అనుమానితులకి దగ్గరకు వెళ్తాడు, క్లేటన్ గురించి మరింత తెలుసుకుంటాడు. తండ్రి గురించి ఆందోళన చెందిన మ్యాడీ,బిల్లెట్స్‌ను కలవడంతో బోష్ మిషన్ గురించి బిల్లెట్స్, ఎడ్గర్‌ని నిలదీస్తుంది. పియర్స్, వెగాలు హోసె జూ. కోసం బేకర్స్ ఫీల్డ్‌కి వెళ్తారు. బోర్డర్స్ కేసులో పోలీస్ దుష్ప్రవర్తన గురించి ఆండర్సన్‌కి చిన్న సమాచారం లభిస్తుంది, క్రోనిన్, బోష్‌ని ఇరికిస్తాడు.
    ఉచితంగా చూడండి
  8. సీ5 ఎపి8 - సాల్వేషన్ మౌంటైన్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    18 ఏప్రిల్, 2019
    49నిమి
    16+
    ఎడారిలో బోష్ జాడ తెలుసుకోవాలని, ఎడ్గర్, క్లేటన్‌ని ప్రశ్నిస్తాడు. ఈలోపు, స్టోన్స్ మరియు కార్టర్, బోష్‌ని ఇంటికి తీసుకువెళ్తున్నామని చెప్పి, అతడ్ని విమానంలో తీసుకువెళ్తారు. మార్చిన నేర గణాంకాలను పట్టించుకోకూడదని బిల్లెట్స్ నిర్ణయించుకుంటుంది. క్రేట్, బ్యారెల్ కోసం సర్ప్రైజ్ పదవీ విరమణ పార్టీ ప్లాన్ చేస్తాడు. ఇర్వింగ్ డిఎకి తన వాదనని వినిపిస్తాడు, బో జోనస్‌ని వెతకడంలో ఎడ్గర్ ముందడుగు వేస్తాడు.
    ఉచితంగా చూడండి
  9. సీ5 ఎపి9 - హోల్డ్ బ్యాక్ ద నైట్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    18 ఏప్రిల్, 2019
    47నిమి
    16+
    చాండ్లర్, బోష్ స్పెన్సర్‌ని కనిపెడతారు, అతడ్ని ఎదురు సాక్ష్యం ఇమ్మంటారు. బోర్డర్స్ హేబియస్ విచారణలో, చాండ్లర్ బోష్‌కి స్టాండింగ్ సంపాదించి, క్రోనిన్ కుట్రని వెల్లడిస్తుంది. సిఐఎ రక్షణలో ఉన్న హైతియన్‌తో మార్కోస్, ఏరియస్‌లను ఎడ్గర్ అనుసంధానిస్తాడు. ఇర్వింగ్ తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటాడు. పియర్స్, వెగాలు ఓ క్రూరమైన హత్యను కనుక్కుంటారు. స్కైలర్ హత్యలో బోష్ వేలాడుతున్న ఒక్క కొసని ముడివేయాలి.
    ఉచితంగా చూడండి
  10. సీ5 ఎపి10 - క్రీప్ సైన్డ్ హిజ్ కిల్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    18 ఏప్రిల్, 2019
    48నిమి
    16+
    పియర్స్, వెగాలకు ఇంకా శరీర భాగాలు దొరుకుతాయి, ఆర్.హెచ్.డి. కేసుతో హత్యని ముడిపెడతారు. మెమోని చాండ్లెర్‌కి పంపినందుకు బాధపడటం లేదని మ్యాడీ, బోష్‌కి చెప్తుంది. గ్యారీ వైజ్‌ని ఎవరు చంపారో ఎడ్గర్‌కి తెలుసు కానీ నిరూపించలేకపోతాడు. పదవీ విరమణ పార్టీలో, బ్యారెల్ సొంత సర్ప్రైజ్ కి ఇస్తాడు. డైజీ క్లేటన్ హత్య పరిశోధనకి బోష్ పూనుకుంటాడు, ఇర్వింగ్ ఓప్రకటన చేస్తాడు, వాల్ష్ చివరి డ్యాన్స్ కోసం తిరిగి వస్తాడు.
    ఉచితంగా చూడండి