థీమ్ పార్క్ మరియు లగ్జరీ రిసార్ట్ అయిన జురాసిక్ వరల్డ్ ప్రాంతాలు డైనోసార్‌ల ద్వారా ధ్వంసం చేయబడి మూడు సంవత్సరాలు అయ్యింది. మనుషులు ఇస్లా నుబ్లార్ ని విడిచిపెట్టి వెళ్లిపోయారు, అక్కడ జీవిస్తున్న డైనోసార్‌లు తమను తాము రక్షించుకోవడానికి అడవుల్లోకి వెళ్లిపోయాయి.