డెడ్ రింగర్స్
freevee

డెడ్ రింగర్స్

GOLDEN GLOBE® కోసం నామినేట్ అయ్యారు
సీజన్ 1
1988 నాటి డేవిడ్ క్రోనెన్ బెర్గ్ థ్రిల్లర్ డెడ్ రింగర్స్ ని అధునాతనంగా మలిచిన ఈ సిరీస్ లో రేచెల్ విస్జ్ డబుల్ లీడ్ రోల్స్ లో ఎలియాట్, బెవర్లీ మాంటెల్ గా కనిపిస్తుంది.ఈ కవలలు అన్నిటినీ పంచుకుంటారు.డ్రగ్స్, లవర్స్ తో సహా.ఏ పనినైనా పశ్చాత్తాప పడకుండా చేసే కోరిక వాళ్ళకుంటుంది.వైద్యపరమైన నియమాల విషయంలో పరిధులు దాటుతుంటారు. పాతబడిన వైద్య పద్ధతులను సవాలు చేయడం,మహిళల ఆరోగ్యానికి పెద్ద పీట వేయడం వారి పని
IMDb 6.420236 ఎపిసోడ్​లుX-RayHDRUHD18+
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - వన్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    20 ఏప్రిల్, 2023
    1 గం 4 నిమి
    18+
    మాంటెల్ ట్విన్స్ ని కలుసుకోండి
    ఉచితంగా చూడండి
  2. సీ1 ఎపి2 - టూ

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    20 ఏప్రిల్, 2023
    52నిమి
    16+
    రెబెక్కా సూసన్ పార్కర్ లు ఈ ట్విన్స్ ని అప్ స్టేట్ లో డిన్నర్ కి, పిచ్ కి రమ్మని ఆహ్వానిస్తారు
    ఉచితంగా చూడండి
  3. సీ1 ఎపి3 - త్రీ

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    20 ఏప్రిల్, 2023
    59నిమి
    18+
    అదొక ఓపెనింగ్ పార్టీ. ట్విన్స్ ఎంతో ఉద్వేగంతో ఉంటారు. బెవర్లీ జీవితంలో ఒక మార్పు కారణంగా ఎలియాట్ వెనక్కి తగ్గుతుంది
    ఉచితంగా చూడండి
  4. సీ1 ఎపి4 - ఫోర్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    20 ఏప్రిల్, 2023
    58నిమి
    16+
    కవలల బర్త్ డే రోజున ఒక ఉద్వేగభరితమైన వేడుకలో పాల్గొనేందుకు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ దగ్గరికి వస్తారు
    ఉచితంగా చూడండి
  5. సీ1 ఎపి5 - ఫైవ్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    20 ఏప్రిల్, 2023
    1h
    16+
    రెండవ బర్తింగ్ సెంటర్ ని ప్రారంభించేందుకు కవలలిద్దరూ మరో ఊరికి బయలుదేరుతారు. ఆ సాయంత్రం సూసన్ పార్కర్ కుటుంబంతో గడుపుతారు
    ఉచితంగా చూడండి
  6. సీ1 ఎపి6 - సిక్స్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    20 ఏప్రిల్, 2023
    1 గం 1 నిమి
    18+
    ఆ సెంటర్ వృద్ధి చెందుతుంది. దానికి ప్రధాన కారణం బెవర్లీ. కానీ ఎంత కాలం?
    ఉచితంగా చూడండి