సైన్ ఇన్

మీ ప్రాంతం నుండి ఈ టైటిల్ చూసేందుకు లభ్యం కాకపోవచ్చు. USలో వీడియో జాబిత చూసేందుకు www.amazon.com ఇక్కడ వెళ్లండి.

మైక్ అండ్ మాల్లీ

6.3201316+

టీవీలో వచ్చే జంటల్లో, ప్రేక్షకులకి ఇష్టమైన, ఎంతో హాస్యాస్పదమైన మరియు మనోహరమైన మైక్ మరియు మాలి కథలో పెళ్లి వేళ వచ్చేసింది. ఆ కథని మైక్ & మాలి యొక్క మూడో సీజన్లో నవ్వులతో నిండిన ఎపిసోడ్లలో చూడండి. హాస్యంతో నిండిన ఈ మూడో సీజన్లో, పెళ్ళిసమయంలో అబ్బాయిలకి మరియు అమ్మాయిలకి కలిగే అనుభవాలు ఉంటాయి. ఈ అనుభవాలు నవ్వులతో మరియు ప్రేమతో నిండి ఉంటాయి.

నటులు:
రెనో విల్సన్క్లియో కింగ్మెలిస్సా మాక్‌కార్తీ
శైలీలు
కామెడీ
సబ్‌టైటిల్స్
English [CC]हिन्दीதமிழ்తెలుగు
ఆడియో భాషలు
English
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు
వీడియోను ప్లే చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు

ఎపిసోడ్‌లు (23)

 1. 1. ది హనీమూన్ ఈజ్ ఓవర్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  September 24, 2012
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  మూడో సీజన్ మొదటి ఎపిసోడ్ లో తన హనీమూన్ తరువాత కలిగిన గొప్ప ప్రేరణతో మైక్ జీవితాన్ని మార్చుకుని లోకం మొత్తం చూడాలని అనుకుంటాడు. అలా ఉండగా, మాలి వారు లేకుండా తమ స్నేహితులు మరియు కుటుంబం ఎలా ఉన్నారో అని చింతిస్తుంది.
 2. 2. విన్స్ టేక్స్ ఎ బాత్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 1, 2012
  19నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  విన్స్ కి వెన్ను తో సమస్య వచ్చినప్పుడు, జాయిస్ ఉండకుండా వెళ్ళిపోతుంది. దీనితో మైక్ మరియు మాలి తనని చూసుకోవలసి వస్తుంది. అలా ఉండగా, కొత్తగా పెళ్ళైన ఆ జంట, వారికి వచ్చిన బహుమతులకి తిరిగి థాంక్ యూ అని లేఖలు రాయడానికి కష్టపడతారు.
 3. 3. మైక్ లైక్స్ కేక్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 8, 2012
  19నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  మాలి తన పెళ్ళి ఫోటోలో చూసినప్పుడు ఒక భయపెట్టే షాక్ ఏమిటంటే, ప్రతి ఫోటోలో మైక్ తన నోరు తెరుచుకొని కానీ, కళ్ళు మూసుకొని కానీ ఉన్నాడు.
 4. 4. మాలి ఇన్ ది మిడిల్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  October 15, 2012
  20నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  మైక్ మరియు మాలి ఒక బిడ్డని కనడానికి సరైన సమయం వచ్చిందని నిర్ణయించుకుంటారు. ఇలా ఉండగా, కార్ల్ మరియు క్రిస్టీనా బ్రేకప్ అయిన తరవాత కూడా, మాలి ఇంకా క్రిస్టీనాని కలుస్తోందని తెలుసుకున్న కార్ల్ కి కోపం వస్తుంది.
 5. 5. మైక్స్ బాస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 5, 2012
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  మైక్ వాళ్ళ అమ్మ మైక్ యొక్క బాస్ తో డేటింగ్ చేయడంతో మైక్ ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఇరుక్కుంటాడు. మైక్ యొక్క బాస్, పోలీస్ కెప్టెన్ పాట్రిక్ మర్ఫీ పాత్రని జెరాల్డ్ మెక్రానీ పోషించాడు.
 6. 6. యార్డ్ సేల్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 12, 2012
  22నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  ఇంట్లో వస్తువులు ఎక్కువైపోయాయని మాలికి అనిపించినప్పుడు, ఒక యార్డ్ సెల్ ని మాలి ఏర్పాటు చేస్తుంది. ఇలా ఉండగా, క్రిస్టినాతో బ్రేకప్ అయిన కార్ల్ యొక్క బాధ పోగొట్టడానికి మైక్ మరియు మిగతా అబ్బాయిలు అతడిని ఫిషింగ్ కి తీసుకెళ్తారు.
 7. 7. థాంక్స్ గివింగ్ ఈజ్ క్యాన్సిల్డ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 19, 2012
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  థాంక్స్ గివింగ్ సమయంలో మైక్ కి ఒంట్లో బాగోలేక పోయినప్పుడు, మాలి విందు వండక్కర్లేదని రహస్యంగా సంతోష పడుతుంది. కాని అప్పుడు విన్స్ తన సోదరుడు ఫ్రాంకీని విందుకి పిలుస్తాడు.
 8. 8. మైక్ లైక్స్ బ్రీఫ్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  November 26, 2012
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  కొన్ని వారాలుగా ప్రయత్నిస్తున్నా మాలికి గర్భం రాకపోయేసరికి, మైక్ కి ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో కార్ల్ ని మరియు శామ్యూల్ ని సలహా అడుగుతాడు.
 9. 9. మైక్ టేక్స్ ఎ టెస్ట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  December 3, 2012
  19నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  డిటెక్టివ్ గా ప్రమోషన్ తెచ్చుకోడానికి ప్రయత్నించమని మైక్ ని మాలి ప్రోత్సహిస్తుంది. కాని దానికి రాయవలసిన పరీక్షతో పాటు వచ్చిన ఒత్తిడి వారి అనుబంధంపై ప్రభావం చూపుతుంది.
 10. 10. కరయోకే క్రిస్మస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  December 17, 2012
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  మైక్ శాంటా వేషం వేసుకుంటాడు, కాని మాలి పెట్టే క్రిస్మస్ ఖర్చులు చూసినప్పుడు తనకి తాను గ్రించ్ లాగ అనిపిస్తాడు.
 11. 11. ఫిష్ ఫర్ బ్రేక్ ఫాస్ట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 14, 2013
  18నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  గర్భం రావడం కోసం తనలాగా కెఫీన్ ని మానివేసి మంచి తిండి తినమని మాలి మైక్ కి చెప్తుంది. దీనితో ఇద్దరికీ ఆ అలవాటు మానినందుకు తదనంతర శరీర పరిణామాలు కలుగుతాయి.
 12. 12. మాలీస్ బర్త్ డే
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  January 21, 2013
  20నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  మాలి బర్త్ డేకి మైక్ ఎన్నో సర్ప్రైజులు చేద్దామని అనుకుంటాడు. కాని, విక్టోరియా యొక్క స్నేహితుడు టామ్ చేసిన మత్తుమందుగల జెలాటో తిని మత్తులోకి మైక్ వెళ్ళడంతో అతను అనుకున్న అన్ని ప్రణాళికలు చెడిపోతాయి.
 13. 13. కార్ల్ గెట్స్ ఎ రూమ్మేట్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  February 4, 2013
  20నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  బేస్మెంట్ ఏరియాని మైక్ మరియు మాలి ఉండగలిగే విధంగా మైక్ మార్చడం మొదలుపెడతాడు. కాని ఈ పని మైక్ మరియు అతని కనుబొమ్మలు తట్టుకోలేనంత పెద్దది.
 14. 14. ది ప్రిన్సెస్ అండ్ ది ట్రోల్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  February 11, 2013
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  విక్టోరియాని వాలెంటైన్స్ రోజున డేటింగ్ కు తీసుకువెళ్ళమని మైక్ మరియు మాలి హ్యారీని ప్రోత్సహిస్తారు. విక్టోరియా దీనికి ఒప్పుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది.
 15. 15. మైక్ ది టీజ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  February 18, 2013
  20నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  మగ సంతానోత్పత్తి గురించి మైక్ బాగా చదివి, తన వీర్యం మాలితో కలసి కుటుంబాన్ని ప్రారంభించగలదా లేదా అని చెక్ చేసుకోడానికి ఒక క్లినిక్ కి వెళ్తాడు.
 16. 16. మాలీస్ న్యూ షూస్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  February 25, 2013
  18నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  మైక్ మరియు మాలికి మధ్య ఒక భేదం వచ్చినప్పుడు మైక్ కోపంతో మాల్ క్ వెళ్ళిపోతాడు, అలానే మాలి తన బాధ పోగొట్టుకోడానికి షాపింగుకి వెళుతుంది.
 17. 17. సెయింట్ పాట్రిక్స్ డే
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  March 18, 2013
  20నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  కార్ల్ మరియు శామ్యూల్ అందమైన అమ్మాయిలని ఆకర్షించేందుకు, ఒక సెయింట్ పాట్రిక్స్ డే విందుని ఏర్పాటు చేస్తారు. అలా ఉండగా, మాలి తను గతంలో సెయింట్ పాట్రిక్స్ డే కి చేసిన ఆసక్తికరమైన విషయాలు మైక్ కి చెప్తుంది.
 18. 18. స్ప్రింగ్ బ్రేక్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  March 25, 2013
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  విక్టోరియా యొక్క జూనియర్ కాలేజీ స్నేహితులతో కలసి పార్టీ చేసుకునేందుకు మాలి వారితో ఒక స్ప్రింగ్ బ్రేక్ యాత్రకు వెళుతుంది.
 19. 19. పార్టీ ప్లానర్స్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 15, 2013
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  మైక్ తన పుట్టినరోజు కోరికగా తన భార్య మరియు తల్లి ఒకరితో ఒకరు మంచిగా ఉండాలని ఆశపడినప్పటికి, మాలి మరియు పెగ్గీ ఇద్దరు కలసి మైక్ బర్త్ డే పార్టీ ఏర్పాట్లు చేస్తునప్పుడు అస్సలు సవ్యంగా ఉండరు.
 20. 20. మైక్ కాంట్ రీడ్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  April 29, 2013
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  తల్లి అయిన తరువాత జాయిస్ తన కళలని, ప్రతిభను వదిలేయాల్సి వచ్చిందని తెలుసుకున్న మాలి, తను మరియు మైక్ ఇద్దరు తల్లితండ్రులు కాకముందే కొత్త హాబీలని చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది.
 21. 21. మాలీస్ ఔట్ ఆఫ్ టౌన్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  May 6, 2013
  21నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  మాలి లేని లోటు తీర్చుకోడానికి మైక్ జంక్ ఫుడ్ బాగా తింటాడు. ఇలా ఉండగా, జేమ్స్ నుండి ఒక బాధ పెట్టే వార్త తెలుసుకున్న కార్ల్, చికాగో వదిలేసి వెళ్ళిపోవడం గురించి ఆలోచిస్తాడు.
 22. 22. స్కూల్ రిసైటల్
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  May 13, 2013
  20నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  మాలి ఒక స్కూల్ నాటకానికి దర్శకత్వం వహించడంలో మునిగిపోయి, తన తోటి టీచర్ ఒకడు ఆమెని ఆకర్షించటానికి ప్రయత్నిస్తున్న విషయం గమనించదు. ఇలా ఉండగా, డబ్బు సంపాదించడానికి ఒక విచిత్రమైన మార్గాన్నిఎంచుకోమని విన్స్ మైక్ ని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు.
 23. 23. విండీ సిటీ
  ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  May 30, 2013
  19నిమి
  16+
  సబ్‌టైటిల్స్
  English [CC], हिन्दी, தமிழ், తెలుగు
  ఆడియో భాషలు
  English
  మూడో సీజన్ ముగింపు ఎపిసోడ్ లో, మైక్ మరియు కార్ల్ యొక్క బాస్ కెప్టెన్ మార్ఫి ని మైక్ వాళ్ళ అమ్మ వదిలేసినప్పుడు, మైక్ మరియు కార్ల్ ఒక రినైసన్స్ ఫెయిర్ దగ్గర పని చేయవలసి వస్తుంది.

మరిన్ని వివరాలు