రీచర్

రీచర్

రిటైర్డ్ మిలిటరీ పోలీస్ ఆఫీసర్ జాక్ రీచర్ తాను చేయని హత్యానేరంపై అరెస్ట్ అవుతాడు. లంచగొండి పోలీసులు, అక్రమ వ్యాపారవేత్తలు, అవినీతి నాయకుల కుట్రలో ఇరుక్కున్నాడని అతనికి అర్థమవుతుంది. అతను కేవలం తన తెలివితేటలతో జార్జియాలోని మార్‌గ్రేవ్‌లో ఏమి జరుగుతుందో కనిపెట్టాల్సి ఉంటుంది. అంతర్జాతీయంగా అత్యధికంగా అమ్ముడైన లీ చైల్డ్ రచించిన నవల ది కిల్లింగ్ ఫ్లోర్ ఆధారంగా రీచర్ మొదటి సీజన్ రూపొందింది.
IMDb 8.020228 ఎపిసోడ్​లుX-RayHDRUHDTV-MA

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - వెల్‌కమ్ టు మార్‌గ్రేవ్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    3 ఫిబ్రవరి, 2022
    56నిమి
    TV-MA
    రీచర్ జార్జియాలోని మార్‌గ్రేవ్ అనే చిన్న పట్టణానికి వెళ్ళినప్పుడు అతనిపై తప్పుగా హత్యానేరాన్ని మోపుతారు.
  2. సీ1 ఎపి2 - ఫస్ట్ డాన్స్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    3 ఫిబ్రవరి, 2022
    55నిమి
    TV-MA
    ఎక్కువ మంది బాధితులు బయట పడుతుండడంతో రీచర్ సమాధానాలకోసం ప్రయత్నిస్తాడు. అయితే తననే చంపాలని చూస్తారు. రాస్కోకు బెదిరింపు సందేశం వస్తుంది.
  3. సీ1 ఎపి3 - స్పూన్‌ఫుల్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    3 ఫిబ్రవరి, 2022
    49నిమి
    TV-MA
    కనిపించకుండా పోయిన స్పైవీపై రీచర్, ఫిన్లీలు దర్యాప్తు జరుగుతుండగా, వారికి క్లైనర్ సీనియర్‌తో ఘర్షణ జరుగుతుంది. రీచర్ గురించి రాస్కో ఒక కలవరపెట్టే వార్త తెలుసుకుంటుంది.
  4. సీ1 ఎపి4 - ఇన్ ఏ ట్రీ

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    3 ఫిబ్రవరి, 2022
    48నిమి
    TV-MA
    ప్రమాదం పెరిగేకొద్దీ, రీచర్, రాస్కోలు దగ్గరవుతారు. వారు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీలోని తమ పరిచయస్తులను కలుసుకోవడానికి పథకాలు వేస్తారు.
  5. సీ1 ఎపి5 - నో అపాలజీస్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    3 ఫిబ్రవరి, 2022
    51నిమి
    TV-MA
    రహస్యం మరింత ముదురుతుండగా రీచర్ ఒక పాత సహోద్యోగితో జతకడతాడు. ఫిన్లీ ఒక దిగ్భ్రాంతికరమైన విషయం బయట పెడతాడు.
  6. సీ1 ఎపి6 - పాపియర్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    3 ఫిబ్రవరి, 2022
    50నిమి
    TV-MA
    పట్టణం మరొక హత్యతో ఊగిపోవడంతో రీచర్ న్యూయార్క్‌కు వెళ్ళి, మార్‌గ్రేవ్‌లో కొనసాగుతున్న అక్రమ వ్యాపారం గురించి నిజం తెలుసుకుంటాడు. ఇదిలా ఉండగా రాస్కో అడవుల్లో ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది.
  7. సీ1 ఎపి7 - రీచర్ సెడ్ నథింగ్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    3 ఫిబ్రవరి, 2022
    43నిమి
    TV-MA
    రీచర్ ఒక వ్యూహాన్ని రచించి తనే ఆ ఉచ్చులో ఇరుక్కుంటాడు.
  8. సీ1 ఎపి8 - పై

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    3 ఫిబ్రవరి, 2022
    54నిమి
    TV-MA
    రీచర్ వేర్‌హౌస్ వద్ద రెస్క్యూ మిషన్‌కు నాయకత్వం వహిస్తాడు, అది వివాదంగా ముగుస్తుంది.