ఎన్సిఐఎస్
paramount+

ఎన్సిఐఎస్

2013 సంవత్సరంలో PRIMETIME EMMYS® 1X నామినేట్ అయ్యారు
ఎన్‌సిఐఎస్‌‌ బృందం 24 ఆత్రుత నిండిన ఎపిసోడ్లతో సీజన్ 9 మొదలవుతుంది. స్పెషల్ ఏజెంట్ జెథ్రో గిబ్స్ (మార్క్ హర్మాన్) నావెల్ క్రిమినల్ ఇన్వెస్టిగేటివ్ సర్వీస్లో నాయకత్వం వహిస్తూ కొనసాగుతూనే ఉన్నారు, వారు జాతీయ భద్రతా ఉల్లంఘనలు, సూపర్ హీరోల రహస్య సమాజం, క్రూరమైన హత్యలు – అందులో ఒకటి ఆఫ్ఘనిస్తాన్ లో జరిగినది ఇందులో కనిపిస్తాయి.
IMDb 7.8200324 ఎపిసోడ్​లుX-RayTV-14
Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ9 ఎపి1 - నేచర్ ఆఫ్ ది బెస్ట్

    19 సెప్టెంబర్, 2011
    44నిమి
    TV-14
    ఎన్‌సిఐఎస్ ఏజెంట్ చనిపోయినపుడు, గిబ్స్ ఇంకా ఎన్‌సిఐఎస్ బృందం, టోనీ చేసిన నెలల తరబడి పనికి సమాధానాలు కనుక్కోవాలి.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  2. సీ9 ఎపి2 - రెస్ట్‌లెస్

    26 సెప్టెంబర్, 2011
    44నిమి
    TV-14
    తన హోమ్కమింగ్ పార్టీకి కత్తిపోటు గాయంతో వచ్చిన ఒక యువ నావికుడి హత్య కేసు ఎన్‌సిఐఎస్ జేస్తోంది.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  3. సీ9 ఎపి3 - ది పినిలోపీ పేపర్స్

    3 అక్టోబర్, 2011
    43నిమి
    TV-14
    ఎన్‌సిఐఎస్ బృందం ఒక నేవీ డెప్యూటీ హత్య దర్యాప్తు, మాక్ గీ నాయినమ్మ కి దారి తీసే ఆశ్చర్యకరమైన విషయం వారి కోసం ఎదురు చూస్తోంది
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  4. సీ9 ఎపి4 - ఎనిమీ ఆన్ ది హిల్

    10 అక్టోబర్, 2011
    43నిమి
    TV-14
    ఒప్పందానికి కుదిరిన హంతకుడు, నేవీ లియుటెనంన్ట్ కమాండర్ ని హత్య చేసినపుడు, ఎన్‌సిఐఎస్ దాని వెనుక ఉద్దేశం కనుక్కోవాలి. వరుసా జరిగిన కిడ్నీ డొనెషన్ పరీక్షలు చూసాక, ఎబ్బీ కేసు గురించి విలువైన సమాచారం తెలుసుకొన్నాడు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  5. సీ9 ఎపి5 - సేఫ్ హార్బర్

    17 అక్టోబర్, 2011
    43నిమి
    TV-14
    వదిలివేయబడిన సరుకు రవాణా నౌక మీద హత్య చేయబడ్డ తీర ప్రాంత రక్షక అధికారి దర్యాప్తు చేస్తున్నపుడు, ఒక లెబనీస్ కుటుంబం అమెరికాలో శరణార్దులుగా ఉండటం, ఎన్‌సిఐఎస్ బృందం కనుగొన్నారు.ఈలోగా, టోనీ ఇంకా మెక్ గీ, గిబ్స్ కి సరిపోయే అమ్మాయిని వెతికే ప్రయత్నం చేస్తున్నారు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  6. సీ9 ఎపి6 - థర్స్ట్

    24 అక్టోబర్, 2011
    42నిమి
    TV-14
    ఓవర్ ఆర్ద్రీకరణ వల్ల చనిపోయిన ఒక నేవీ లియుటీనెంన్ట్ మరణాన్ని ఎన్‌సిఐఎస్ దర్యాప్తు చేస్తుండగా, అది త్వరలో హత్య దర్యాప్తుగా మారింది. ఈలోగా, గిబ్స్, డక్కీ కొత్త మహిళని కలుసుకొన్నాడు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  7. సీ9 ఎపి7 - డెవిల్స్ ట్రైయాంగిల్స్

    31 అక్టోబర్, 2011
    42నిమి
    TV-14
    గిబ్స్ భర్త, ఇంకా ఫోర్నెల్ మాజీ భార్య కిడ్నాప్ అయినపుడు, దర్యాప్తు చేయడానికి ఎన్‌సిఐఎస్ బృందం ఎఫ్‌బిఐ తో కలిసింది.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  8. సీ9 ఎపి8 - ఎంగేజ్డ్ (పార్ట్ 1)

    7 నవంబర్, 2011
    43నిమి
    TV-14
    పెట్టలని రవాణా చేసే మిలిటరీ విమానం కుప్పకూలడంపై దర్యాప్తు చేస్తుండగా, ఎన్‌సిఐఎస్ బృందం, డి ఎన్ ఏ అవశేషాలలో తేడా కనుగొంది.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  9. సీ9 ఎపి9 - ఎంగేజ్డ్ (పార్ట్ 2)

    14 నవంబర్, 2011
    44నిమి
    TV-14
    మాయమైన మారిన్ లియోటినెంట్ ని వెదకటం కొనసాగగా, ఎన్‌సిఐఎస్య్బృందం వాళ్లని ఆఫ్ఘనిస్తాన్ లో కనుగొన్నారు. ఈలోగా, టోనీలో లోతుగా ఉన్న భయం బయటికి వచ్చింది, ఇంకా గిబ్స్ తన గత జ్ఞాపకాలను, జ్ఞాపకం తెచ్చుకొన్నాడు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  10. సీ9 ఎపి10 - సిన్స్ ఆఫ్ ది ఫాదర్

    21 నవంబర్, 2011
    43నిమి
    TV-14
    కారు డిక్కీలో శవం ఉండగా, టోనీ తండ్రి అదే కారులో దొరికినపుడు, ఎన్‌సిఐఎస్ బృందం, అతను నిజంగా హత్యకు పాల్పడినట్లా అని కనుక్కోవాలి, అయితే రాత్రి ఏమి జరిగిందో తనకే గుర్తు లేదు, ఇంక టోనీని దర్యాప్తు నుంచి తొలగించారు, కానీ, అతని తండ్రి అమాయుకడని రుజువు చేయడంలో సహాయపడుతున్నాడు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  11. సీ9 ఎపి11 - న్యాబార్న్ కింగ్

    12 డిసెంబర్, 2011
    43నిమి
    TV-14
    నేవీ కెప్టెన్ ని హోటల్ గదిలో చంపేశాక, ఎన్‌సిఐఎస్ బృందం అతని గర్భవతియైన భార్యని వెతికి, తెలియని దుండగుల నుంచి రక్షించాలి. ఈలోగా, జిమ్మీ తనకి కాబోయే మావయ్యగారిని పనికి తీసుకొచ్చాడు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  12. సీ9 ఎపి12 - హౌస్‌కీపింగ్

    2 జనవరి, 2012
    43నిమి
    TV-14
    నేవీ కమాండర్ హత్య దర్యాప్తు చేస్తుండగా, ఎన్‌సిఐఎస్ బృందం, ఏజెంట్ ఇ.జె.బారెట్ట్ ఆచూకీ కనుగొంది.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  13. సీ9 ఎపి13 - ఎ డిస్పిరేట్ మ్యాన్

    9 జనవరి, 2012
    43నిమి
    TV-14
    మానసిక వ్యధతో ఉన్న ఆమె భర్తతో వ్యవహరిస్తున్నపుడు, ఎన్‌సిఐఎస్ బృందం నేవీ లియుటెనంట్ హత్య దర్యాప్తు చేస్తోంది. ఈలోగా, రే తిరిగి వచ్చినపుడు, జీవా తన భవిష్యత్తు గురించి ఆలోచనలో ఉంది.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  14. సీ9 ఎపి14 - లైఫ్ బిఫోర్ హిస్ ఐస్

    6 ఫిబ్రవరి, 2012
    44నిమి
    TV-14
    తను యథావిధిగా తన స్థానం లో కాఫీ కోసం ఉన్నప్పుడు, గిబ్స్ తన గతంలో తన జీవితానికి సంబంధించిన కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల అత్యంత ప్రమాదంలో ఉన్నాడని కొనుగొన్నాడు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  15. సీ9 ఎపి15 - సీక్రెట్స్

    13 ఫిబ్రవరి, 2012
    41నిమి
    TV-14
    ఎప్పుడైతే ఒక నావీ కెప్టెన్ తన యూనిఫారం కింద విచిత్రమైన వేషధారణతో చనిపోయి దొరికాడో, ఎన్‌సి‌ఐ‌ఎస్ బృందం నిజ జీవిత సూపర్ హీరోలు సమాజంలో ఉన్నారని అనుకున్నారు, ఇంకా వాళ్లు ఈ కథలో విలన్ ను టోనీ పాత స్నేహితురాలి సహాయం తో కనిపెట్టారు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  16. సీ9 ఎపి16 - సైక్ అవుట్

    20 ఫిబ్రవరి, 2012
    43నిమి
    TV-14
    బృందం ఖచ్చితంగా నావీ రిసర్విస్ట్ స్పష్టమైన ఆత్మహత్యను అధిక భద్రత అధికారంతో విచారణ జరపాలి. చనిపోవడానికి స్పష్టంగా ఆత్మహత్యే కారణం, కానీ అది సరైనదేనా? గిబ్స్ ఇంకా డా. సమంతా ర్యాన్ నావీ రిసర్విస్ట్ చావు హత్యను పరిష్కరించాలి.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  17. సీ9 ఎపి17 - నీడ్ టు నో

    27 ఫిబ్రవరి, 2012
    41నిమి
    TV-14
    నావల్ పరిశోధనా కేంద్రం అత్యంత-రహస్య క్లియరన్స్ పెట్టీ ఆఫీసర్ చీఫ్ హత్య జరిగాక, విచారణ ఎన్‌సి‌ఐ‌ఎస్ బృందాన్ని అంతర్జాతీయ ఆయుధ వర్తకుడి దగ్గరికి తీసుకెళ్లింది. మరోవైపు కొత్త ఏజెంట్ గిబ్స్ ని ఆకట్టుకొని తన బృందంలో కలవాలని ఆశిస్తున్నాడు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  18. సీ9 ఎపి18 - ది టెల్

    19 మార్చి, 2012
    44నిమి
    TV-14
    రహస్య సమాచారం బయటికి వచ్చిన విషయంలో రహస్యాన్ని ఛేదించడానికి నావీ సెక్రెటరీ ఎన్‌సి‌ఐ‌ఎస్ ని సైఆప్స్‌తో జత కలిపారు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  19. సీ9 ఎపి19 - ది గుడ్ సన్

    26 మార్చి, 2012
    43నిమి
    TV-14
    ఎప్పుడైతే ఒక పెట్టీ ఆఫీసర్ హత్య కేసులో ప్రధాన అనుమానితుడు డైరెక్టర్ వాన్స్ బావమరిదని తెలిసాక కేసు ఒక కొలిక్కి వచ్చింది.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  20. సీ9 ఎపి20 - ది మిసనరీ పోజిషన్

    9 ఏప్రిల్, 2012
    43నిమి
    TV-14
    టోనీ ఇంకా జీవా కొలంబియా కి వెళ్లారు, అక్కడ వాళ్లు జీవా దీర్ఘకాల గురువు తో కలిసి కనిపించకుండా పోయిన నావికా లెఫ్టినెంట్ ఇంకా నావికా గురువు ను వెతుకుతున్నారు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  21. సీ9 ఎపి21 - రీకిండెల్డ్

    16 ఏప్రిల్, 2012
    43నిమి
    TV-14
    ఎప్పుడైతే కనిపించని అవసరమైన పత్రాలు వేర్ హౌస్ మంటల్లో దొరికాక టోనీ ఒక అబ్బాయిని ఎదుర్కున్నాడు, అదే ఎన్‌సి‌ఐ‌ఎస్ బృందాన్ని బాల్టిమోరే పోలీసులతో కలిసి పని చేయడానికి ప్రోత్సాహించింది.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  22. సీ9 ఎపి22 - ప్లేయింగ్ విత్ పైర్

    30 ఏప్రిల్, 2012
    41నిమి
    TV-14
    యు.ఎస్. నావిక పడవలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి ఎన్‌సి‌ఐ‌ఎస్ విచారణలో వాళ్లకి తెలిసిన ఒక విషయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యు.ఎస్. నావికా సదుపాయాల భద్రతను భయపెడుతుంది. ఇంకో వైపు, టోనీ ఇంకా జీవా ఒక నావిక పడవలో దొరికిన పేలుడు పరికరం గురించి కనుక్కోవడానికి ఇటలీ వెళ్లారు.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  23. సీ9 ఎపి23 - అప్ ఇన్ స్మోక్

    7 మే, 2012
    41నిమి
    TV-14
    నావీ ని లక్ష్యంగా చేసుకున్నా ఒక తీవ్రవాదిని బృందం వెతకడం ఒక వింత మలుపు తిరిగింది ఎప్పుడైతే కొత్త ఏజెంట్ నెడ్ డోర్నెగేట్ పంటిలో ఒక హై-టెక్ బగ్ దొరికిందో.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
  24. సీ9 ఎపి24 - టిల్ డెత్ డు అస్ పార్ట్

    14 మే, 2012
    44నిమి
    TV-14
    తీవ్రవాదం నావీ ఇంకా ఎన్‌సి‌ఐ‌ఎస్ మూలాలను తీవ్రంగా కంపించేలా చేసింది ఎంతలా అంటే గిబ్స్ ఇంకా బృందం వారు అంతరించి పోతామని ఆందోళన కలిగేలా.
    Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు