బోష్
freevee

బోష్

PRIMETIME EMMY® కోసం నామినేట్ అయ్యారు
తన తల్లి చావు వెనక ఉన్న నిజాలు తెలుసుకుని కోపంతో ఉన్న లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్టమెంట్ డిటెక్టివ్ హ్యారీ బాష్ న్యాయ వ్యవస్థ లో ఉన్న లోసుగులతో ఇబ్బంది పడుతుంటాడు. ఇల్లు లేని ముసలి అతని హత్య,సీరియల్ కిల్లర్ అనుమానితుడి ఆత్మహత్య మరియు హాలీవుడ్ డైరెక్టర్ పిట్ హత్యకి సంబంధించిన వాళ్ళు బాష్ ని నాశనం చేస్తానని బెదిరిస్తారు.
IMDb 8.5201710 ఎపిసోడ్​లుX-RayHDRUHDTV-MA
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ3 ఎపి1 - ద స్మోగ్ కట్టర్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    20 ఏప్రిల్, 2017
    53నిమి
    18+
    తన తల్లి చావు వెనక ఉన్న నిజం లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్టమెంట్ డిటెక్టివ్ హ్యారీ బాష్ ని ఒత్తిడికి గురిచేస్తుంది. ఇల్లు లేని ముసలి అతను హత్య చేయబడతాడు. బాష్ పని చేస్తున్న హై ప్రొఫైల్ కేసులో ఒక హాలివుడ్ డైరెక్టర్ ఇన్వాల్వ్ అయి ఉంటాడు. వెరోనికా అల్లెన్ ఒక నిర్ణయం తీసుకోవటానికి సిద్దపడుతుంది. బాష్ కొన్నాళ్ళుగా తప్పించుకు తిరుగుతున్న ఒక క్రిమినల్ కి శిక్ష పడేలా చేస్తాడు.
    ఉచితంగా చూడండి
  2. సీ3 ఎపి2 - ద ఫోర్ లాస్ట్ థింగ్స్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    20 ఏప్రిల్, 2017
    50నిమి
    18+
    కొన్నేళ్ళుగా పట్టుకోవాలనుకుంటున్న హంతకుడు ఒక అపార్ట్ మెంట్ లో చంపబడి ఉంటాడు. ఎడ్గర్ చనిపోయిన వ్యక్తితో బాష్ కి ఇబ్బందికరమైన గతం ఉన్నదని గుర్తిస్తాడు. డిటెక్టివ్ జిమ్మీ రాబర్ట్సన్ నేరస్థుల గురించి కొత్త ఆలోచనలతో వస్తాడు.
    ఉచితంగా చూడండి
  3. సీ3 ఎపి3 - గాడ్ సీస్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    20 ఏప్రిల్, 2017
    51నిమి
    18+
    బాష్ తన గతం గురించి అలాగే బిల్లీ మెడోస్ హత్య గురించి తెలుసుకుంటాడు. హాలండ్ కేసు లో ముఖ్య సాక్షికి బెదిరింపులు వస్తాయి. ఎడ్గర్ సాక్షాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తాడు. ప్రమాదకరమైన వ్యక్తులు బాష్ ని టార్గెట్ చేస్తారు.
    ఉచితంగా చూడండి
  4. సీ3 ఎపి4 - ఎల్ కంపాడ్రీ

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    20 ఏప్రిల్, 2017
    45నిమి
    18+
    బాష్ కి తన తోటి డిటెక్టివ్స్ తో మనస్పర్ధలు వస్తాయి. ఇర్వింగ్ తన వ్యక్తి గత విషయంలో వచ్చిన మార్పుకి కెరీర్ విషయంలో ఆచి,తూచి అడుగు వేస్తుంటాడు. మెడోస్ హత్య వెనుక ఉన్న హంతకుడు సాక్ష్యాలని తుడిచివేస్తాడు. బాష్ తప్పు చేసిన వాళ్ళ అందరినీ శిక్షించగలడా అని ప్రశ్నలు మొదలవుతాయి.
    ఉచితంగా చూడండి
  5. సీ3 ఎపి5 - బ్లడ్ అండర్ ద బ్రిడ్జ్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    20 ఏప్రిల్, 2017
    51నిమి
    18+
    బాష్ సామర్ధ్యాన్ని దెబ్బతీసేలా రహస్యంగా కుట్రలు జరుగుతూ ఉంటాయి. హ్యారీ, అతని సహోద్యోగులు బాష్ ని ఎవరు ఇరికించాలని చూస్తున్నారో కనిపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇర్వింగ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాప్టర్‌ని ముగించాలని చూస్తాడు. కానీ డిపార్టమెంట్‌లోని రాజకీయాల వల్ల సాధ్యపడదు. బాష్ అనుమానం ఉన్న విశ్రాంత సైనికుల చరిత్రలు తిరగతోడతాడు. హంతకులు దానికి తగ్గట్టుగా పగ తీర్చుకోవటానికి చూస్తారు.
    ఉచితంగా చూడండి
  6. సీ3 ఎపి6 - బర్డ్ ల్యాండ్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    20 ఏప్రిల్, 2017
    47నిమి
    18+
    లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్టమెంట్ తమ డిపార్టమెంట్ లోని హత్య కేసుని విచారిస్తుంది అన్న వార్త గుప్పుమంటుంది. బాష్ ఆ పని మీదే ఉంటాడు. రాబర్ట్సన్ బాష్ మీద అనుమానపడతాడు. ఎడ్గర్ చనిపోయిన వ్యక్తికి, హ్యారీ కీ సంబంధించిన విషయం కనిపెడతాడు. ఇర్వింగ్ కొరియా టౌన్ హంతకుడి కేసు విచారణలో సహాయపడతాడు.
    ఉచితంగా చూడండి
  7. సీ3 ఎపి7 - రైట్ ప్లే

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    20 ఏప్రిల్, 2017
    42నిమి
    18+
    బాష్ మరియు రాబర్ట్సన్ ఇద్దరూ గున్ కేసులో చెప్పుకోదగ్గ ప్రగతి సాధిస్తారు. తరువాత దొరికిన సాక్ష్యం మెడోస్ హత్య పరిష్కరించటానికి టీం కి ఉపయోగపడుతుంది. ఇర్వింగ్-బాష్ కి సంబంధించిన విషయంలో నష్టం కలిగేలా చేస్తాడు. ఎడ్గర్ దాని విషయం చూసుకుంటాడు. హాలండ్ కేసు చివరకి వస్తుంది.
    ఉచితంగా చూడండి
  8. సీ3 ఎపి8 - ఆయ్ పాపి

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    20 ఏప్రిల్, 2017
    46నిమి
    18+
    తప్పు చేసే వాళ్ళని పట్టించటానికి బాష్ రహస్యంగా పనిచేస్తాడు. హంతకులది పై చేయిగా ఉంటుంది. ఎడ్గర్ ఒక ముఖ్య నిర్ణయాన్ని తీసుకునే విషయంలో తలమునకలై ఉంటాడు.
    ఉచితంగా చూడండి
  9. సీ3 ఎపి9 - క్లియర్ షాట్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    20 ఏప్రిల్, 2017
    50నిమి
    18+
    డిపార్టమెంట్ కి బెదిరింపు వచ్చాక మీటింగ్స్ పెడతారు. ఇది హాలండ్ కేసుని ఒక మలుపు తిప్పుతుంది. బాష్ ఒక చేదు నిజాన్ని తెలుసుకోవాల్సి వస్తుంది. ఇర్వింగ్ తన జీవితకాలపు గోల్ కోసం నిరీక్షిస్తూ ఉంటాడు
    ఉచితంగా చూడండి
  10. సీ3 ఎపి10 - ద సీ కింగ్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    20 ఏప్రిల్, 2017
    54నిమి
    18+
    బాష్ చేసిన కృషి వల్ల మెడోస్ కేసు ఒక కొలిక్కి వస్తుంది. బాష్ మరియు ఎడ్గర్ విచారణ గురించి మాట్లాడుకుంటారు. అనుకోని అతిధి బాష్ ని, మడ్డీ ని కలుస్తాడు. హ్యారీ తన గత చరిత్ర ఇంకా సెటిల్ అవలేదని తెలుసుకుంటాడు.
    ఉచితంగా చూడండి