Prime Video
  1. మీ ఖాతా

ద టేల్స్ ఆఫ్ టటోంకా

సీజన్ 1
తొనకా యొక్క , ఆ పిల్లలు ,వాంజి,నునప,యామని,మరియు తోప, వెలుపల ప్రపంచం అన్వేషించడానికి పధకం . సాల్మొన్ పరుగుల సమయము మరియు పౌం తన వాటాను పెంచుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్న సమయము చూడండి. వంజి మరియు అతని స్నేహితులు ఆ క్రూరమైన రెనెగడేస్ తోడేళ్ళు నుంచీ తప్పించుకొన్నారు. సీతకాలం రావడం తో వాంజి మరియు అతని సోదరులు మూసే అండ్ వహి ఆ మంచులో ఆడుతున్నారు. ఏమి జరుగుతుంది వాళ్ళ ఆహారం ఒక హిమ పథం పడుచేస్తున్నపుడు.
IMDb 6.3201652 ఎపిసోడ్​లు
అన్నీ
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - ఎంప్టీ రివర్
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    సల్మాన్ పరిగెత్తాల్సిన సమయం, లిటిల్ పౌమ్ తన వంతుని సల్మాన్ నుంచి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఏదో ఇబ్బంది వల్ల, సల్మాన్ ఇక నదిలో ఉండడు, దాంతో వాంజీ, సిన్స్కీ, పౌమ్, వాళ్ల ప్రాంతాన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది, అనుకోకుండానే శత్రు పక్ష తోడేళ్ల ప్రాంతం, అంటే రెనెగేడ్స్ తోడేళ్లు ఉండే ప్రాంతంలో ప్రవేశించాల్సి వస్తుంది. భయంకరమైన రెనెగేడ్స్ తోడేళ్ల నుంచి వాంజీ, తన స్నేహితులు తప్పించుకోగలుగుతారా?
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  2. సీ1 ఎపి2 - సేవ్ ఎ ఫ్రెండ్
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    పర్వత ప్రాంతాల్లో శీతాకాలం ప్రవేశించింది, వాంజీ, అలాగే మూజ్ మరియు వాహీతో సహా అతని సోదరులూ స్నో క్యాప్ మీద మంచుని ఆనందిస్తూ ఆడుకుంటారు. ఇంతలో, మూజ్ గుంపులో మిగతావాటితో కలిసి మేస్తూ ఉండగా అవలాంచీ వల్ల ఆటంకం ఏర్పడుతుంది, దాంతో వాటి ఆహారం నాశనమైపోతుంది. ఆకలితో ఉన్న మూజ్, గుంపులో మిగతా వాటితో కలిసి మెలిసి ఉండలేకపోతుంది, అలిసి సొలసి వెనకాలే ఉండిపోతుంది. మూజ్ ఆ భయంకరమైన వాతావరణంలో బ్రతకగలుగుతుందా?
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  3. సీ1 ఎపి3 - పహిన్ ది రెక్లెస్
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    పాహిన్ ఓ పిరికి ముళ్లపంది, దాని పిరికిదనాన్ని వాంజీ, అతని స్నేహితులూ ఆట పట్టిస్తూ ఉంటారు. ఆ సరదా హాస్యాల మధ్యలో, వాంజీకీ, యామినీకి మధ్య ఎవరు సాహసవంతులనే విషయంగా ఒక పోరాటం మొదలవుతుంది. అయినా, ఆ యుద్ధంలో ప్రతి పోటీ కూడాను డ్రా గానే ముగుస్తుంది. అవి గీజర్లలో పోరాడుతూ ఉండగా, వాటిపై భయంకరమైన టార్క్ ద్వారా దాడి జరుగుతుంది. పాహిన్ వాళ్లందరినీ రక్షించడంతో అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  4. సీ1 ఎపి4 - ఆన్ ద ట్రయిల్
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    వాంజీ, యామిని వాళ్ల నాన్న వికాసా ఆజ్ఞల్ని వినకపోవడంతో నేల మీదకి వస్తారు. ఇంతలో, వికాసా టూటా, స్కా ని తీసుకుని వేట శిక్షణకి బయల్దేరుతుంది, వాంజీ, యామిని అక్కడే ఉండిపోతారు. కుతూహలంగా ఉన్న లూటా, స్కా మూజ్ ని భయపెట్టడానికి ప్లాన్ చేస్తాయి, అది ప్రాణభయంతో పరుగులు తీసేలా చేస్తాయి. వాంబ్లీ ఇది పసిగడుతుంది, వాంజీ, యామినీలని లూటా, స్కా ల కంట్రోల్ నుంచి మూజ్ ని రక్షించడానికి సహాయం చేయమని కోరుతుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  5. సీ1 ఎపి5 - ఫారెస్ట్ ఫెయిర్
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    అడవిలో ఒక భయంకరమైన అగ్ని ప్రమాదంలో వాంజీ, సిన్స్కీలు చిక్కుకుంటాయి. మిగతా అన్ని తోడేళ్ల లాగానే, వాంజీకి కూడా మంటలంటే చాలా భయం, ఎక్కడకీ వెళ్లలేకపోతుంది. సిన్స్కీ తన మార్గాల్ని అనుసరించడానికి దానికి కావలసిన సాయం చేస్తుంది. ఇంతలో, వికాసా, విన్యం కూడా వాంజీ కోసం చూస్తుంటారు. వాంజీ, సిన్స్కీ ఆ భయంకరమైన అగ్ని ప్రమాదాన్ని తప్పించుకుంటారా?
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  6. సీ1 ఎపి6 - ద కోన్ తీఫ్
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    ఆకురాలు కాలం వచ్చింది ఇక్కడ. అన్ని జంతువులూ శీతాకాలంకు తమ ఆహారాన్నిసిద్ధం చేసుకుంటున్నాయి. శీతాకాలం కోసం వాహీ పైన్ కోన్ ఆహార నిల్వల్ని తనకు తానే సిద్ధం చేసుకుంటోంది. అయితే, దాని పైన్ కోన్ ఆహార నిల్వలపై ప్రతి రాత్రీ ఒక అజ్ఞాత దొంగ దాడి చేస్తున్నాడు. అందువల్ల వాహీ ఆహార నిల్వల్ని కాపాడడానికి వాంజీ, తన తోబుట్టువులతో కలిసి వాటికి కాపలా కాస్తూ ఉంటుంది. వాహీ ఆహార నిల్వల్ని దోచుకునే ఆ మోసకారి దొంగ ఎవరు?
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  7. సీ1 ఎపి7 - నోస్ ఫర్ డేంజర్
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    వాహీ వాంజీనీ, అతని తోబుట్టువుల్నీ చూడడానికి వెళ్తుంది, ప్రాంతంలో క్రూర మృగం తిరుగుతోందని తెలియజేస్తుంది. వేటాడే క్రూర మృగాన్ని కనిపెట్టాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నాక, తోడేళ్లు చేస్తామంటాయి విజయవంతం కాకుంటే. వేటాడే క్రూర మృగాన్ని వాహీ, సిన్స్కీలతో కనిపెట్టాలనుకుంటుంది వాంజీ. వేటాడే క్రూర మృగం వాళ్లని వెనకాలే అనుసరించి వస్తోందని యామినీ, తోబుట్టువులూ త్వరలోనే వాంజీని వెతుక్కుంటూ బయల్దేరతాయి!
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  8. సీ1 ఎపి8 - వన్ ఆఫ్ అస్
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    సిన్స్కీ తల్లి అది ఎక్కువగా తోడేళ్లతో ఆడుతోందనీ, తోడేళ్ల గుంపుతో చేరడానికి నిర్ణయించుకుందనీ ఫిర్యాదు చేస్తుంది. ఇంతలో, పౌమ్ సహాయంతో వాహీ ఎలుగుబంటిగా మారడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. కానీ ప్రతి స్టెప్ లోనూ సిన్స్కీ బాబ్ కట్ ఇన్స్టింక్ట్ దాన్ని తోడేళ్ల గుంపుతో ఉండడానికి అనేక ఆటంకాలు కలిగిస్తుంది. దానికున్న సాహసం ఎన్నటికీ తోడేలు కాబోననీ, బాబ్ కాట్ గా మాత్రమే ఉండగలననీ దానికి అర్థమయ్యేలా చేస్తుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  9. సీ1 ఎపి9 - ఎ డిఫికల్ట్ డెసిషన్
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    రాబోయే శీతాకాలం గురించీ, వేరే పచ్చిక బయళ్లకి తరలి వెళ్లడం గురించీ ఆయుహెల్, ఛీఫ్ అయిన బిగ్ మూస్ ని సవాల్ చేస్తుంది. ఆయుహెల్ ఛీఫ్ ని పట్టించుకోదు. ఇది చూసిన ఛీఫ్ కొడుకు, మూజ్, తన తండ్రి పట్ల నిరాశచెంది ఉంటుంది. అందువల్ల, తండ్రి పిలుపుని పట్టించుకోకుండా, పర్వతానికి ఒంటరిగా ప్రయాణం కట్టి, ప్రమాదంలో పడుతుంది. వెంటనే, వాహీ, సిన్స్కీ, వాంజీ దాని కోసం వెతకడం మొదలుపెడతాయి.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  10. సీ1 ఎపి10 - ఎండ్ ఆఫ్ ద రైన్బో
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    మూజ్, సిన్స్కీ, యామినీ, వాంజీ ఒక సీతాకోకచిలుకని వెంటాడుతూ ఉండగా, వర్షం కురవడం మొదలవుతుంది. త్వరలోనే వాళ్లకి అద్భుతమైన ఇంద్రధనస్సు కనిపిస్తుంది. ఇంతలో, వాహీకి పైన్ కోన్ కనబడగానే చాలా సంతోషం వేస్తుంది. అప్పుడు, ఇంద్రధనస్సు ముగింపు చూడడానికి అవి కాన్యాన్స్ కి వెళ్లడానికి వాంబ్లీని కలుస్తాయి. కానీ అవి ఇంటి నుంచి అంత దూరం వెళ్తుంటే, అతి క్రూరమృగాలైన కోయేట్ల గుంపు చుట్టుముట్టేసరికి ఇబ్బందులు పడతాయి.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  11. సీ1 ఎపి11 - ఎ క్వెషణ్ ఆఫ్ టెరిటరీ
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    పాహిన్ తన ఆహార సేకరణ పూర్తి అయ్యాక తన స్నేహితుల్ని చూడడానికి వెళ్తుంది. సిన్స్కీ గడ్డకట్టిన సరస్సు మీద జారాలనుకుంటుంది, అందర్నీ కోరుతుంది. తోడేళ్ల జాతిలో ఈ గడ్డకట్టే మంచు సమయంలో పిల్లలు తల్లిదండ్రుల మాట వినవు, కాబట్టి అవి చివరికి అంగీకరిస్తాయి. శీతాకాలం వల్ల ప్రతి జంతువూ తన ఆహారం కోసం వేటాడక తప్పని పరిస్థితి వస్తుంది. త్వరలోనే సిన్స్కీ, దాని స్నేహితులూ రెనెగేడ్స్ తోడేళ్ల ద్వారా చుట్టుముట్టబడతాయి.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  12. సీ1 ఎపి12 - ద గ్రేట్ వైట్ బేర్
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    వాంజీ, సిన్స్కీ, పౌమ్ కొన్ని బెర్రీలు తింటుంటే చూసి ఆనందిస్తాయి. త్వరలోనే, పౌమ్ కడుపునొప్పితో బాధపడతుంది. కడుపునొప్పి సమస్యలు వచ్చినపుడు వాంజీ తల్లి పసుపు పువ్వుని ఉపయోగించిన విషయం తల్చుకుంటుంది. అడవి స్పిరిట్కి మూలంగా ఈ ఔషధ పుష్పం, స్పిరిట్ తోడేలు స్థావరం విషయం సిన్స్కీ గుర్తు చేసుకుంటుంది. వాళ్లు ప్రమాదకరమైన వుల్వరైన్ ఆకలితో దరిదాపుల్లోనే తిరుగుతున్నప్పటికీ, వాళ్లు పుష్పం కనిపెట్టాల్సి ఉంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  13. సీ1 ఎపి13 - డేంజర్ ఇన్ ద స్కై
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    వసంత కాలంలో, వాంజీ తోబుట్టువులూ సరదాగా కుందేళ్లతో కలిసి అడవంతా పరుగులు పెడుతున్నాయి, వాంజీ దూరం వెళ్లింది, పర్వత శిఖరంపై కాకి గూట్లో చీలిక కిందకి జారిపోతుంది. దానికి పరిగెత్తడానికి చోటు ఉండదు, పక్షి వాంజీపై దాడి చేస్తుంటుంది, కష్టంలో స్నేహితులు దాన్ని రక్షించడానికి వస్తాయి, ఆ చెట్టుని దానికి కొనివ్వడానికి ప్రయత్నిస్తాయి. స్నేహితులు కాకుల నుంచి ఎంతకాలం తప్పించుకుంటారు, వాళ్లకి సహాయం లభిస్తుందా?
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  14. సీ1 ఎపి14 - బేర్స్ విల్ బి బేర్స్
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    శీతాకాలం వచ్చింది, అన్ని జంతువులూ అందుకు సిద్ధపడుతున్నాయి. యువ ఎలుగుబంటి పౌమ్ బాబాయితో స్థావరంలో ఇష్టపడదు. దానికి శీతాకాలమంతా స్నేహితులతో ఆడుకోవడం ఇష్టం. కాబట్టి, పౌమ్ స్నేహితులూ కలిసి పగటి వేళంతా ఆడుకోవడానికి విడిగా పర్సనల్ స్థావరం కట్టుకుంటాయి. తెలివైన బైసన్ టాటోంకా వాటితో, ఎవరూ కూడా తమ స్వభావానికి వ్యతిరేకంగా వెళ్లకూడదనీ, చిన్న పిల్లలు పట్టించుకోవనీ చెప్తుంది. అవిప్పుడు ఏ పాఠం నేర్చుకుంటాయి?
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  15. సీ1 ఎపి15 - గోయింగ్ ఫిషిన్'
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    అది ఆడవిలో హాయిగా, ప్రశాంతంగా ఉన్న రోజు. వాంజీ తను చేపల్ని పట్టగలననీ, తన తండ్రి చేపలు పట్టడం చూశానని చెప్తుంది, కేవలం తోడేళ్లు మాత్రమే చేపలు పట్టగలవని అంటాయి. మరో వైపు, టాటోంకా పెద్ద తుఫాను రాబోతోందనీ, మిగతా అందర్నీ హెచ్చరించాల్సిన ఉందనీ చెప్తుంది. ఆ పెద్ద తుఫానుని తట్టుకోవడానికి జంతువులూ తగిన విధంగా ముందు జాగ్రత్తలు తీసుకుంటాయి. ఆ తుఫాను అడవిలో మొదలవుతుంది, అందరూ ఆ తుఫానులో క్షేమంగా ఉంటారా?
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  16. సీ1 ఎపి16 - టాల్ స్టోరీస్
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    వాంజీ, దాని స్నేహితులతో కలిసి పాహిన్ అనే ఓ యువ ముళ్లపంది మీద పడుతుంది. పర్వత శిఖరంపైన మంచు కోరలతో ఉండే ఓ మృగం గురించిన తన కథని పాహిన్ మిగతా వాటికి చెప్తుంది. అదెంత భయంకరంగా ఉంటుందో వివరించే సరికి ఆ చిన్న పిల్లలన్నీ కలిసి పర్వత శిఖరంపైకి వెళ్లే సాహసకృత్యానికి తలపడతాయి. పాహిన్ కి ఈ ప్లానింగ్ ఏమంత విజయం సాధించేలా కనిపించదు. వాళ్లకి ఆ మృగం పర్వత శిఖరంపైన కనిపిస్తుందా, వాళ్లు ప్రమాదంలో పడతారా?
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  17. సీ1 ఎపి17 - ద ఫ్లడ్
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    అది వర్షాకాలం. టాప్-టాప్ అనే ఒక శ్రామికుడు నదికి ఒక పెద్ద వంతెన నిర్మిస్తున్నాడు. అందుకు తగిన సామాగ్రిని సమకూర్చుకుంటూ ఉన్నాడు, గాయపడిన అక్వన్జీ తోడేళ్ళ గుహ లోకి రావటం చూసి తోడేళ్ళు భయపడ్డాయి. వాన్జీ తన సోదరులతో కలిసి వాళ్ళ భూమిని ఆక్రమించిన వాడిని తరిమేయటానికి వెళ్ళాడు. కానీ అప్పుడు ఒక అనుకోని సంఘటన జరిగింది. ఎవరు ఆ అక్రమణదారుడు? ఆటను ఎందుకు ఇక్కడున్నాడు? తోడేళ్ళు అతన్ని తరిమేయగలవా?
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  18. సీ1 ఎపి18 - సేవ్ టోటోకా!
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    ఆ అడవిలో మళ్ల్లి వసంతం వచ్చింది. జంతువులు ఎంతో ఉల్లాసంగా ఉన్నాయి. వాన్జీ అతని స్నేహితులు ఉత్సాహంగా ఉన్నారు. ఘనీభవించిన నదులు మళ్ళీ ప్రాణం పోసుకున్నాయి.వాతావరణం ఆహ్లాదంగా ఉంది.కానీ వసంతం లో ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. మూస్ సంతోషం గ ఉన్నాడు. కానీ అతని నిర్లక్ష్య పరుడు. ఈ నిర్లక్ష్యం అతన్ని కాపాడటానికి తథోన్కకి అడ్డంగా ఉంది. పెద్దవాళ్లెవరూ దగ్గర లేకుండా ఈ పిల్లలు తథోన్క ను కాపాడగలరా?
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  19. సీ1 ఎపి19 - సమ్మర్ స్టార్మ్
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    ఒక ఆకస్మిక తుఫాను తర్వాత, వినోనా ఆ తోడేలు పిల్లల్ని వేరుపరిచింది. వాహి సహాయంతో విరిగిపోయిన కొమ్మ కింద ఇరుక్కున్న వినోనా ను వారు గుర్తించగలిగారు. ఆమెను బయటకు తీసుకు వచ్చిన తర్వాత ఆమె చాల కనీసం కదల లేనంత తీవ్రంగా గాయపడింది వారు గ్రహించారు. వినోనాను సరయిన సమయంలో కాపాడటంలో వారు విజయవంతం కాగలరా?
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  20. సీ1 ఎపి20 - ఎ ట్రీ ఫర్ వహి
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    మధ్య మంచు కురుస్తోంది. వాతారణం బాగుపడే దాక తోడేళ్ళు వాళ్ళ గుహను మార్చాలకుంటాయి. మధ్య బాగా మంచు కురుస్తోంది. వాతారణం బాగుపడేదాక తోడేళ్ళు గుహను మార్చాలని నిర్ణయించుకుంటాయి. చెట్టు దగ్గర నివసించేవాడు.అతను ఆ ప్రదేశాన్ని మార్చాలనుకుంటాడు. మరోవైపు ప్రాంతాల తోడేళ్ళు వాళ్ళ ప్రదేశానికి ఆహారంకు వెదకచం ప్రారంభించాయి. వికాస తన బృందాన్నిమంచు రక్షించటం, తన ప్రదేశాన్ని కాపాడటంకోసం ఉపాయాన్ని ఆలోచించాలి.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  21. సీ1 ఎపి21 - హౌలింగ్ అట్ ద మూన్
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    ఆ తోడేలు పిల్లలు ఆ ఎడారిలో చంద్రుని వైపు ఊళ వేసే పోటీ పెట్టుకోవాలని నిర్ణయించుకుటాయి .ఆ పోటీకి వాహి ని న్యాయ నిర్ణేతగా నియమిస్తాయి. ఆ భావోద్వేగం లో వాహి తన గొంతు పోగొట్టుకుంటాడు. ఈలోపల పొరుగు ప్రాంతం నుంచి వఛ్చిన కొయోట్స్ అనే తోడేళ్ళ గుంపు ఆ తోడేళ్ళను నెమ్మదిగా అనుసరిస్తాయి . కొయోట్స్ తోడేళ్ళను మోసం చేయటానికి కుట్ర పన్నుతాయి. ఈ తోడేళ్ళు తమను తాము ఆ కొయోట్స్ నుంచీ కాపాడుకోటంలో సఫలమౌతాయా?
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  22. సీ1 ఎపి22 - టోప టు ద రెస్క్యూ
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    ఆ తోడేలు పిల్లలు సరదాగా గడపటానికి టపా, పోమ్ తో కలిసి ఆ పర్వతం దగ్గరికి వెళ్తాయి. నది దగ్గరకు వెళ్ళొద్దని టోపా చేసే హెచ్చ్చరికను లక్ష్య పెట్టకుండా, తోడేళ్ళ బృందం పోమ్ చేసే చేపలు పట్టు నైపుణ్య ప్రదర్శనకు నది దగ్గరకు వెళ్ళటానికి నిర్ణయించుకుంటాయి. యామినీఆ లోయ గురుంచి తెలుసుకోటానికి లోయను పరిశోధించి క్రమంలో నదిలోకి జారి పడిపోతుంది. ఇప్పుడు టోపా యామినీ తనను రక్షించుకోగలిగే మార్గాన్ని ఆలోచించాలి.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  23. సీ1 ఎపి23 - ఎర్త్క్వాక్
    31 డిసెంబర్, 2015
    11నిమి
    అన్నీ
    భూకంపం వచ్చ్చినప్పుడు టాప్-టాప్ నిర్మించిన వంతెన కూలిపోతుంది. తోడేళ్ళు వహింతో కలిసి టాప్-టాప్ కి సహాయం చేయటానికి ముందుకు వస్తాయి. టోర్క్ వంతెన చుట్టూ చూసి టాప్-టాప్ ను గమనిస్తాడు. టాప్-టాప్ సులభంగా తనకు ఆహారం అవుతాడని అనుకుంటాడు. ఇప్పుడు టోర్క్ తనకు ఆహారం కాబోయే టాప్-టాప్ మీద దూకడానికి సరయిన సమయం కోసం చూస్తున్నాడు. తోడేళ్ళు టాప్-టాప్ ను క్రూరుడైన టోర్క్ నుంచి కాపాడటానికి మార్గం కనుక్కోగలవా?
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  24. సీ1 ఎపి24 - వాయిస్ ఆఫ్ ద మౌంటెన్
    31 డిసెంబర్, 2015
    9నిమి
    అన్నీ
    మాట్లాడే పర్వతం గురించిన వదంతులు విని ఆ తోడేళ్ళ గుంపు వాహి తో కలిసి దూరంగా ఉన్న ఆ పర్వతాన్ని చూడటానికి వెళ్తాయి. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాక ఆ తోడేళ్ళు దాగుడు మూతల ఆట ఆడాలని నిర్ణయించుకుంటాయి. అక్కడికి వెళ్ళాక ఆ పర్వతాలను గమనిస్తున్నపుడు టోర్క్ అనే పొరుగు ప్రాంతం క్రూర జంతువు అక్కడ ఉంది అన్న విషయాన్నీ గ్రహిస్తాయి. ఇప్పుడు తోడేళ్ళు, వాహి కలిసి టోర్క్ పంజా నుంచీ తప్పించుకునే ఉపాయం ఆలోచించాలి.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  25. సీ1 ఎపి25 - డెలీషియస్ బట్ డేంజరస్
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    పోహిన్ అనే పార్కుపైన్ అన్ని చెట్లలో ఉన్న మొగ్గలపైనా వలలో అనుకుంటోంది. వాలి చెట్లనుంచి పడిపోతూ, తన కింద మొగ్గలపైనా తన స్నేహితులపైన పడుతూ వాటిని గాయపరుస్తోంది. వామ్బి పాహిన్ కోసం ఆ అడవిలో అది అన్ని మొగ్గలను ఆరగించటానికి ఒక అనువైన ప్రదేశం కనుక్కుంటాడు. వాన్జీ అతని స్నేహితులు కొయోట్స్ తో కూడుకున్నది కావటం వలన అవి పొర్కపైనే ను వేటాడే ప్రమాదం ఉందని తెలుసుకుంటారు. పోహిన్ను అతని స్నేహితుల కాపాడగలుగుతారా?
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  26. సీ1 ఎపి26 - హెడ్ ఇన్ ది క్లౌడ్స్
    31 డిసెంబర్, 2015
    9నిమి
    అన్నీ
    వాన్జీ,సింకాసి,టపా,నంపి అడవి లో ఎవరు మేఘాలను ముందు పెట్టుకుంటారో పరుగెడతాయి. వామ్బి ఎంతో ఆందోళనతో వాళ్లకు వేటాడటానికి వఛ్చిన నల్ల రాబందు గురించి తెలియ చేయటానికి ఎగురుతుంది. వాళ్ళతో పోటీ పడుతూ వామ్బి ఒక చెట్టులోకి నేరుగా దూసుకెళ్లి గాయపడి ఎగరలేకపోతుంది. అతను ఆ నల్ల రాబందుకు బాలి అయితే ఏమి జరుగుతుందో చూద్దాం? అప్పుడు వాళ్ళు గొడవపడ్తారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  27. సీ1 ఎపి27 - సెన్స్ ఆఫ్ ఫ్యామిలీ
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    వికాస తన బృందానికి వేట నేర్పుతున్నాడు. వాన్జీ అతి వేగవంతమైన వేటగాడు గ తయారవుతాడు. వికాస తన కొడుక్కి అందించే సహకారం ల్యూటను, స్కాను ఆసియాకు గురిచేస్తుంది. ల్యూట మరియు సకల వాళ్ళ ఆహారంకు వేటాడంలో వాన్జీని అవమానించటానికి కుట్ర పన్నుతారు. స్కా వాన్జీతో పెద్ద కుందేలును వేతదామని పందెం కాస్తుంది. ల్యూట వాన్జీ ని కొండ మీద పడేయటానికి ప్రయత్నిస్తావించి తాను పడిపోతుంది. అతని స్నేహితుడు అతన్ని కాపాడతాడా?
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  28. సీ1 ఎపి28 - సిన్క్సీస్ డెబ్ట్
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    క్రైన్స్కి ఆ అడవిలోని మధ్య భాగంలోని లోతైన గుంతలో పడిపోతాడు. వాహి క్రైన్స్కి ఆర్తనాదం విని అతన్ని కాపాడటానికి వెళ్తాడు. వాహి అతన్ని తగు సమయంలో బండరాళ్లు గుంతలో పడేలోపు కాపాడగలుగుతాడు. క్లిన్స్కి తనను వాహి కాపాడినందుకు ప్రత్యుపకారంగా వాహిని కాపాడతానని మాట ఇస్తాడు. వాహి ఈ సహాయాన్ని అతన్ని ల్యూట వేటాడేటప్పుడు ఉపయోగించుకుంటారు. సింకాసి అతన్ని కాపాడతాడు వాహి సహాయాన్ని అతిగా ఉపయోంచుకున్నపుడు ఏమవుతుంది?
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  29. సీ1 ఎపి29 - ద గ్రేట్ బెర్రీ రేస్
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    పోమ్ మరియు తోడేళ్ళ బృందం అడవిలోని ఇంకొక చివరకు అక్కడ బెర్రీస్ ని తినటానికి ఒకరితో ఒకరు పోటీ పడి పరిగెడుతాయి . అవి బెర్రీస్ ని చేకోటం ఆలస్యం అయితే ముష్ బృందం ఆ పళ్ళను ఆరగించేస్థాయి. అపుడు పోమ్ కి, తోడేళ్లకు ఆహారం ఉండదు. ఆ పరుగు పోటీలో ముష్ ఇబ్బంది పడుతుంది కాబట్టి తనకు సహాయం అవసరం. పోమ్ ముష్ కి సహాయం చేసి పోటీ లో గెలవగలడా?
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  30. సీ1 ఎపి30 - ఎ వెరీ క్లెవర్ ట్రీ
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    వాహి అడవిలోని పైనే కొన్స్ అన్నీ దాచేసాడు ఎక్కడ దాచిపెట్టాడో మరిచిపోయి. పోమ్ వాహి కొన్స్ స్థలాన్ని కనుక్కుంటాడు. తోడేళ్ళ గుంపు తమ ఆహారాన్ని దున్నపోతుల గుంపు ఎక్కి వేటాడాలో నేర్చుకుంటున్నాయి. కొయోట్స్ వాళ్ళను దాడి చేసినప్పుడు వాళ్ళు తాము రక్షించుకోగలరా? వీళ్ళలో ఎవరు అందరికన్నా బాగా చురుకైన వారు? గందరగోళంలో తోడేళ్ళు,పోమ్,వాహి,కొయోట్స్ లేకపోతే పైన్ చెట్టు విత్తనాలతో ఎవరి విత్తనాలు అడవి అంత నాటబడతాయి?
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  31. సీ1 ఎపి31 - స్ట్రేంజ్ సౌండ్స్
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    వాహి వినికిడిని సాధన చేస్తున్నాడు. అతను ఎదో శబ్దం విన్నాను అని తోడేలు పిల్లలతో అంటాడు. ఇదివరకు శబ్దాలను తప్పుగా గుర్తించి పొరపాటు చేసాడు వాళ్ళెవరూ అతని మాటలు నమ్మలేదు. సింకాసి పహిణి గొంతుని నిర్ధారిస్తాడు. తాను ఎక్కడో ఆపదలో ఉన్నట్టు అనిపిస్తుందని చెప్తాడు. వాళ్ళు పహిణి ని కాపాడటానికి పరిగెడతారు. అపుడు టోర్క్స్ వాళ్ళను వెంబడిస్తుంది. వాళ్ళు పహిణిని కాపాడగలుగుతారు. తథోన్క టోర్క్ ని చూసి పారిపోతాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  32. సీ1 ఎపి32 - అవుట్ కాస్ట్
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    ముష్ ఒక మట్టి గుంతలో పడిపోతాడు. అతని మొహం మారిపోతుంది. అతనికి దుర్వాసన వస్తుంది. అతని శరీరం రంగు మారిపోతుంది. ముష్ని అతని బృందం గుర్తించడంలో విఫలమౌతారు అందుకని ముష్ వాళ్ళచేత తిరస్కరించబడతాడు. వామ్బి నేర్చుకున్నారు తోడేలు పిల్లలు అతనికి ఎదురు చూస్తున్నాయి. వాళ్ళు అతన్ని కనుక్కోగలిగారు. మురికిని కడిగేయటానికి మంచు చల్లుతారు. ముష్ తల్లిదండ్రులచేత గుర్తించబడతారు కాబట్టి వాళ్ళు బృందంలో చేర్చుకుంటారు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  33. సీ1 ఎపి33 - ఎ టేస్ట్ ఆఫ్ ఫ్రీడం
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    పోమ్ తాను పెద్దవాడిని అయిపోయాను అనుకుని వాళ్ళ మామ మాటో యొక్క గుహను వదిలి ఉడుతలగా తనుకూడా స్వేఛ్చాగా విహరించడానికి వెళ్తాడు. మామ మాటో పోమ్ కోసం వెతుకుతున్నాడు. వాన్జీ మరియు సింకాసి పోమ్ ఎక్కడున్నాడో మాటో కి తెలియచేస్తారు. పోమ్ తన గుహను తానే స్వయంగా తవ్వుకుంటాడు. ఆ రాత్రికి కొయోట్స్ తనను చుట్టుముడతాయి. మామ మాటో వఛ్చి కొయోట్స్ ని భయపెట్టి పంపిస్తాడు. పోమ్ ని అతని మామ తన ఇంటికి తీస్కెళ్ళిపోతాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  34. సీ1 ఎపి34 - ఇన్నా ఇస్ మిస్సింగ్
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    సింకాసి వాళ్ళ అమ్మ యినా ఇంటికి రాలేదని కంగారుపడుతుంది. వుల్వరైన్ యినాను వెంబడిస్తుంది. యినా సింకాసిని గుహనుంచి బయటకు పంపేయటంచే వుల్వరైన్ నుంచీ తనని కాపాడాలనుకుంది. తతోన్క యనను వెదకటానికి బయటికి వెళ్లాలని అనుకుంది. వాహి, పోమ్, తోడేలు పిల్లలు యినను ఆమెనుంచీ వచ్ఛే ప్రత్యేకమయిన వాసనా కనుక్కోవాలని వెళ్తారు. మాటో వాళ్లకు సాయంగా వస్తాడు. తాతొంకని, తోడేలు పిల్లల్ని ,యినాను వోల్వరేన్ బారినుంచి రక్షిస్తాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  35. సీ1 ఎపి35 - ఎ లెసెన్ ఇన్ హంటింగ్
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    ల్యూట, స్కా సింకాసి నేర్చుకున్న వేట పాఠాలతో వాళ్ళ అమ్మను మట్టుపెడతారు. తోడేలు పిల్లలు వాళ్లకు గుణ పాఠం నేర్పాలని వెంబడిస్తరు. ల్యూట, స్కా వాన్జీకి భయపడి ఒక ప్రమాదకరమైన అగాధాన్ని దాటేస్తాయి. వాన్జీ ఆ అగాధాన్ని దాటే ప్రయత్నంలో అదుపు తప్పుతాడు. కానీ నక్క పిల్లలు అతన్ని కాపాడుతాయి. వాన్జీ వాళ్ళను చెరువు దగ్గరకు తరామటం వేటాడటంలో పుణ్యాన్ని తెలియజేస్తాడు. తాతొంక ల్యూటను, స్కాను చేసిన మోసానికి తిడతాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  36. సీ1 ఎపి36 - ఎ టెరిబుల్ రోర్
    31 డిసెంబర్, 2015
    9నిమి
    అన్నీ
    వాళ్ళ స్థావరంలో అది చలి కాలం. తోడేళ్లకు వెచ్చ్చని ప్రదేశాలకు వలస వెళ్లిన ముష్ల బృందం లేని కొరత తెలుస్తుంది. ఆ తోడేళ్ళ బృందం మంచు తుఫానులో చిక్కుకుంది.పోమ్ ఒక్కడే గుహలు కనుక్కోటం ద్వారా వాళ్లకు సాయం చేయగలడు. తమ నాయకత్వంలో రెలిగేదేస్ బృందం తోడేళ్ళ బృందాన్ని మరియు పోమ్ ని సమీపిస్తున్నాయి. పోమ్ యొక్క భయంకరమైన అరుపులు తన శత్రువులను భయపెట్టి పారిపోయేలా చేయగలవా? లేకపోతే వాళ్లకు తాతొంక అవసరం ఉంటుందా?
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  37. సీ1 ఎపి37 - వాహి ది కోచ్
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    వికాస బృందానికి సవాలు విసిరాడు. సవాలు ఏంటంటే తెల్ల కుందేలు గుహను కనుక్కోగలిగితే వికాసతోపాటి అతనితో వేటాడటం వెళ్ళాలి. ఈలోపల వాహి ఆ అడవిలో ఎలా వేగవంతమైన పార్కుపైనగా ఉండాలో పహిన్కి బోధిస్తాడు. వాన్జీ,యంని,టపా నుంప తెల్ల కుందేలు గుహను కనుక్కుంటాయి తమ సొంత బృందంచేతనే మోసగింపబడతాయి. పహిణి అండ్ వాహి నల్ల రాబందు చేత దాడి చేయబడటం బృందం గమనిస్తుంది. ఈ అనివార్యమైనా చావునుంచి పహిణి, వాహిలను వాళ్ళు కాపాడతారా?
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  38. సీ1 ఎపి38 - వాహీస్ మష్రూమ్
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    వాహి పెద్ద కుక్క గొడుగును చెట్టులోకి నెట్టేస్తూ ఉండగా బృందం అతన్ని గమనిస్తారు. చాల పెద్ద బిసోన్స్ గుంపు నది ఉంది వాళ్లకు వామ్బి తెలియచేసిన, వాళ్ళు బిసోన్స్ ని చూడటానికి ఉపక్రమిస్తారు. రెనెగడె తోడేళ్ళు ఆహారంకు వెతుకంగా వాళ్లకు బిసోన్స్ బృందం కనిపిస్తుంది. రెనెగడె బృందం తాతొంకను చూసి, బిసోన్స్ని వేటాడాలే ఆలోచనమార్చుకుంటుంది. వాళ్ళు వాన్జీని బృందాన్ని చూసి వాళ్ళతోపతి వెళ్తారు. ఆ బృందం బ్రతుకుతుందా?
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  39. సీ1 ఎపి39 - ద నైట్ ఆఫ్ ద షూటింగ్ స్టార్స్
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    చీకటిని చూసి భయపడుతున్న నుంపను చూసి ల్యూట, సకల ఆటపట్టిస్తారు. ఆ పర్వతం మీద కదిలే నక్షత్రాలు ఉంటాయి అని తథోన్క నుంచీ బృందం తెలుసుకుంటుంది. వెంటనే ఆ రాత్రికి ఆ పర్వతం దగ్గరకు చేరుకొని ఆ నక్షత్రాలను చూడాలని ఆ బృందం నిర్ణయించుకుంటుంది. పొంచి ఉన్న ప్రమాదలగురించిన అవగాహనతో వాళ్ళు జాగ్రత్తగా శిఖరాగ్రం చేరుకున్నారు. వాళ్ళు దాడిచేయబడిన వెంటనే పరిస్థితులు విషమించాయి. ఆ బృందం ఆ రాత్రికి అది పూర్తి చేస్తుందా?
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  40. సీ1 ఎపి40 - ద గైడ్
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    సిన్సీకి చెట్టు ఎలా లెక్కలో వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకుంటోంది. ఆ బృందం వాహిని భయపెట్టాలని చూస్తుంది. వెంటనే అసాధారణమైన వాసన ఎక్కడినుంచో వస్తుంది. వాళ్ళు ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోటానికి తథోన్కను చూడటానికి వెళ్తారు. కానీ అప్పటికే రెనెగడె తోడేళ్ళ బృందం తథోన్కను బృందాన్ని దాడి చేసారని తెలుసుకుంటారు. బృందం తథోన్క జాడ తెల్సుకోటంకోసం వెళ్తున్నపుడు గమనించు. వాళ్ళు రాబోయే ప్రమాదాలను అధిగమించి బ్రతుకుతారు?
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  41. సీ1 ఎపి41 - ఎ గ్రేట్ డేంజర్
    31 డిసెంబర్, 2015
    11నిమి
    అన్నీ
    వేసవి కాలంలో మైదానం అంతా పొడిగా ఉంటుంది. ఆ బృందం వాహితోపాటు హజెల్నట్స్ తో ఆడుకుంటూ ఉంటె ల్యూట మరియు స్కా అక్కడ కనబడతారు. .ల్యూట మరియు స్కా అర్థంపర్థం లేకుండా వాదించుకుంటూ ఒకరిని ఒకరు ఆటపట్టిన్చుకుని వాహి హజెల్నట్ ను లాక్కొని పారిపోతూ, వాహి తమను వెంబడించేలా చేస్తారు. ఈమధ్యలో అడవిలో నిప్పుకోసం చూస్తారు. వెంటనే ల్యూట మరియు స్కా కొన్ని కొయోట్స్ వల్ల ప్రమాదంలో పడతారు. ఆ బృందం వాళ్ళను కాపాడుతుందా?
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  42. సీ1 ఎపి42 - ఎ హెల్పింగ్ హ్యాండ్
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    చలికాలం అయిపొయింది కాబట్టి పోమ్ చేపలు పడుతున్నాడు. కానీ ఈసారి అక్కడ చేపల కొరత ఏర్పడింది. తర్వాత ఆ బృందం ఒక ఎలుగుబంటి ఆత్మను పసిగట్టింది. ఇది ఒక వింత సంఘటన. మాటో ఆ ఎలుగుబంటి ఆత్మను చూడగానే కలవరపడ్డట్టు కనపడ్డాడు.కానీ ఆ ఆత్మ మునిగిపోతున్న పోమ్ ని కాపాడుతుంది. కానీ అది హఠాత్తుగా గమనించిన మాటకి ఆ ఆత్మ మాటో మీద దాడి చేసినట్టు కనబడుతుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  43. సీ1 ఎపి43 - ఎ బైట్ నేమ్డ్ వాహి
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    అది శరత్కాలం. తోడేలు పిల్లలు వల్ల భూభాగం యొక్క పరిమితులను గురించి నేర్చుకుంటున్నాయి. వాహి ఆవేశంతో ఆ తోడేళ్లు నివసించే ప్రదేశం తనకుకూడా చెందుతుందని అన్నాడు. వెంటనే రెనెగడె తోడేళ్లు వాళ్ళ నాయకుడు థైమాతో వఛ్చి వికాస యొక్క భూభాగంలో అడుగుపెడ్తాయి. వికాసకు థైమా ఒక సవాలు విసరాలని నిర్ణయించుకుంటాడు. ఆ సవాలేమిటంటే వికాస తైమకంటే శక్తిశాలి అని నిరూపించుకోవాలి. వికాస మరియు ఆ బృందం బ్రతుకుతారా?
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  44. సీ1 ఎపి44 - ఎ వెరీ స్పెషల్ పైన్ కోన్
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    వికాస ఇచ్ఛే సలహాలతో కథ మొదలవుతుంది. చలికాలంలో ఆ బృందం ఎప్పుడు వికాసతో వేటకు వెళ్లకూడదని వికాస చెప్తాడు. వాళ్ళు ఇటీవలే కనుక్కున్నా గుహలోకి వెళ్తారు. అపుడు వాహి పైనెకొనే తింటానికి వెళ్తాడు. అక్కడ ఆకాశంలో ఎదో విచిత్రమైనది గమనిస్తాడు. ఆకాశం అగ్నిచేత వెలిగించబడుతుందని అతను భావిస్తాడు. ఆ బృందం వాహి మాటను నమ్ముతుందా?
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  45. సీ1 ఎపి45 - బిగ్ పౌం
    31 డిసెంబర్, 2015
    11నిమి
    అన్నీ
    పోమ్ కి కొత్త పంజాలు వచ్చ్చాయి కాబట్టి తన స్నేహితులతో అతను ఇప్పుడు పెద్దవాడయ్యాడని అతన్ని చూడాలని చెప్తాడు. బృందం పోమ్ ప్రవర్తనను ఇష్టపడదు. కాబట్టి వాళ్ళు అతన్ని ఒంటరిగా వదిలేస్తారు. వాహి తాను పెద్దదాన్నయ్యానని చెప్పి, బలంలో, వేగంలో, కంటి చూపులో తనతో పోటీకి రమ్మని సవాలు విసురుతుంది. పోమ్ని ఒంటరిగా వదిలిపెట్టడం ఇష్టం లేక వాళ్ళు పొంతోపాటే ఉంటారు. టోర్క్ సింహం ఉన్న ఎలుగుబంటి పిల్లను చూసి పసిగట్టింది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  46. సీ1 ఎపి46 - ఎ తర్స్ట్ ఫర్ సాల్ట్
    31 డిసెంబర్, 2015
    10నిమి
    అన్నీ
    ముష్ కి రాక్ని రుచి చూడాలనే కోరిక హఠాత్తుగా కలిగింది. ముష్ కి కొమ్ములు రావటానికి ఆ రాక్ లో లభించే లవణాలు అవసరమని తథోన్క చెప్తుంది. ఆ ఎడారిలో చాల ఉప్పు ఉంది అని కూడా అతను చెప్తాడు. కానీ ఆ ఎడారికి వెళ్తే ప్రమాదమని అక్కడికి వెళ్ళొద్దని చెప్తాడు. ముష్ మరియు పహిణిలకు ఉప్పు చాల అవసరం. కాబట్టి అందరు తథోన్క సలహా పెడచెవినపెట్టి ఎడారికి బయల్దేరతారు. కానీ ఇంటికి తిరిగి రావటానికి వాళ్లకు కష్టం అవుతుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  47. సీ1 ఎపి47 - ఎ న్యూ పాక్
    31 డిసెంబర్, 2015
    11నిమి
    అన్నీ
    టాన్స్కి, నాకెవాన్జీ వాళ్ళ సొంత బృందాన్ని ప్రారంభించబోతున్నారు. వాళ్ళు తమకు, తమ పిల్లలకు సమృద్దిగా దొరికే కొత్త ప్రదేశాన్ని చూసుకోవాలి. తోడేలు పిల్లలు వాళ్ళ అన్వేషణలో పాలుపంచుకుంటాయి. వాహి తాను చలికాలంలో తినటంకోసం నిలువ ఉంచుకున్న హజాల్నట్స్ని సరస్సులో పడేస్తుంది. టాప్-టాప్ ను ఆ సరస్సులో పడిపోయిన హజాల్నట్స్ తెచ్చ్చివ్వమని అడుగుతుంది. థైమా అనబడే ఆ రెనెగడె తోడేలు తనకేసి,నాకెవాన్జీలను పసిగడుతుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  48. సీ1 ఎపి48 - ఫాల్స్లీ అక్యూస్డ్
    31 డిసెంబర్, 2015
    11నిమి
    అన్నీ
    వాహి మరియు టాప్-టాప్లు వామ్బి, ముష్ లకు వాళ్ళ నివాసాలు చూపిస్తుండగా, ముష్ వాళ్ళ నాన్న తనను తన బృందంలోకి తిరిగివచ్చ్చేయమని చెప్తాడు. ఆ నాలుగు తోడేలు పిల్లలు ముష్కు వెతుకుతూ ఫహీం దగ్గరికి వెళ్తాయి. అప్పుడు ఫహీం వాళ్లకు వోల్వరినే, అకిసితా ఆహారంకోసం వేటాడుతున్నాయని చెప్తుంది. అకిసిత సింకాసిని తరుముతూ రక్స్లైడు చేస్తుంది. ముష్ వాళ్ళ నాన్నకు గాయం అవుతుంది. అయితే ముష్ పొరబాటుబడి సింకాసి ని నిందిస్తాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  49. సీ1 ఎపి49 - డ్రౌట్
    31 డిసెంబర్, 2015
    11నిమి
    అన్నీ
    ఆ ప్రదేశంలో నీటి కొరత బాగా ఉంది. చెరువులుఎండిపోతున్నాయి. జంతువులన్నీ నీళ్లు దొరికే ప్రదేశాలకు వెళ్ళటానికి చూస్తున్నాయి. అన్ని వేర్వేరు జంతువులూ సరస్సుకి వెళుతున్నాయి, కానీ వేటాడే జంతువులు హాని చేయడం లేదు, ఆహారాన్ని వేటాడడం లేదు, కరువును వివిధ జంతువులకు మధ్య రకమైన సంధి కుదిర్చినట్టు ఉంది. అందుకే వేటాడే జంతువులు కూడా వేటాడటం లేదు. కానీ సమీపంలోని ఉన్న వేటాడే జంతువులంటే వాహీ ఇప్పటికీ భయపడుతూనే ఉంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  50. సీ1 ఎపి50 - బ్లాక్ సన్
    31 డిసెంబర్, 2015
    11నిమి
    అన్నీ
    వాంజి, యామ్ని, టోపా, నుంపా, సిన్స్కీ, మూజ్, వాహి మంచులో సరదాగా తిరుగుతూ ఆడుకుంటుంటే, అకస్మాత్తుగా గ్రహణం పట్టింది. పట్టపగలే అయినా అర్థరాత్రి మాదిరిగా చాలా చీకటిగా ఉంది. మూజ్ తప్ప మిగతా అన్నీ భద్రత కోసం ఒక చోటికి గుంపుగా చేరుకున్నాయి, కానీ మూజ్ నడవలేకపోతోంది, దానికి మంచు మీద చాలా జారుడుగా ఉంది. సమీపంలో, టోర్క్ అనే పర్వత సింహం ఉందని మూజ్ కీ, దాని గుంపుకీ తెలియదు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  51. సీ1 ఎపి51 - పానిక్
    31 డిసెంబర్, 2015
    11నిమి
    అన్నీ
    ఈ సంవత్సరం తొందరగానే శీతాకాలం వచ్చేసింది, కాబట్టి మూజ్, గుంపు కలిసి ఆహారంకు వేరే చోటి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాయి. చోటుకి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యేంత లోపే భూకంపం కారణంగా నేల ఇటూ అటూ కదలసాగింది. మూజ్ గుంపుపై కొయేట్లు దాడి చేయబోతున్నాయని వాంబ్లీ హెచ్చరిస్తుంది. కానీ రెండో భూకంపం వల్ల ఏర్పడిన చీలిక వల్ల మూజ్ మందలో నుంచి విడిపోయి అవతలి భాగంలో ఉండిపోతుంది. అవి సకాలంలో వాటి మందతో కలుసుకుంటాయా?
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  52. సీ1 ఎపి52 - వాహిస్ ఆన్సేస్టర్
    31 డిసెంబర్, 2015
    11నిమి
    అన్నీ
    భారీ వర్షాలు తగ్గిపోయిన, సిన్స్కీ ఒక రాక్ లో ఒక అస్థిపంజరం చూస్తుంది, దాని తల్లి అది వాహీ పూర్వీకుడిది కావచ్చునని వివరిస్తుంది. తోడేలు పిల్లలు వర్షంలో తడవకుండా చేరిన చోట వడగళ్ళు పడడం మొదలైంది. వడగండ్లు ఆగిపోయినంకా, రాక్లో అస్థిపంజరాన్ని చూడడానికి సిన్స్కీ గుంపుని బయల్దేరదీస్తుంది. కానీ మళ్లీ వర్షం పడే లోపు అవి ఇంటికి తిరిగి పోదామని ప్రయత్నిస్తుంటే, ఆకలితో ఉన్న కొయేట్లు వాటిని అనుసరించి వస్తుంటాయి.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు

వివరాలు

మరింత సమాచారం

సబ్‌టైటిల్స్
ఏదీ అందుబాటులో లేదు
దర్శకులు
ఆలివర్ లేలార్డుక్స్
నిర్మాతలు
బిల్లీ
నటులు:
NANANA
స్టూడియో
Cyber Group Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.