ఎపిసోడ్‌లు
సీ7 ఎపి1 - బాహాటం
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి24 జూన్, 202143నిమినూతన సంవత్సర వేడుక 2019. లాస్ ఏంజెల్స్ వేడుక చేసుకుంటున్నప్పుడు, తూర్పు హాలీవుడ్ అపార్ట్‌మెంట్ భవనంలో మంటలు చెలరేగి, పదేళ్ల బాలికతో సహా అనేక మంది నివాసితులు మరణిస్తారు. అది ఉద్దేశపూర్వకంగా తగులబెట్టారని రూఢి అయ్యాక, డిటెక్టివ్ హ్యారీ బోష్ ఘటనా స్థలానికి వస్తాడు, కానీ అతని భాగస్వామి డిటెక్టివ్ జెర్రీ ఎడ్గర్ జాడ ఉండదు.ఉచితంగా చూడండిసీ7 ఎపి2 - పెంపుడు కుక్క
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి24 జూన్, 202146నిమిబోష్, ఎడ్గర్‌లు ప్రఖ్యాత మ్యాజిక్ క్యాజిల్‌లో జరిగిన అగ్ని ప్రమాదం కేసులో ఒక ఆధారం కోసం వెళ్తారు. లెఫ్టినెంట్ బిల్లెట్స్ ఆఫీసర్ స్థాయిలో ఉన్న వారికి ఇబ్బంది పెడుతుంది. చాండ్లర్ కొత్త క్లయింట్ విన్సెంట్ ఫ్రాన్జెన్ జైలులో ఒక రాత్రి గడిపిన తరువాత, అతను జైలు నుండి బయటపడటానికి “చాలా పెద్ద చేప”ను పట్టిస్తానంటాడు.ఉచితంగా చూడండిసీ7 ఎపి3 - మీకూ తెలుసు
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి24 జూన్, 202143నిమిబోష్, ఎడ్గర్‌లు లా మేయోరిస్టాను గుర్తిస్తారు, కానీ ఎడ్గర్ చాలా పెద్ద పొరపాటు చేయడంవల్ల, బోష్ వేగాను సహాయం చేయుమని అడుగుతాడు. చాండ్లర్ అతన్ని సురక్షిత గృహంలో ఉంచే ముందు, మ్యాడీతో కలిసి ఎస్ఈసీ కోసం ఫ్రాన్జెన్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తుంది. ఇర్వింగ్, లోపెజ్‌లు గృహదహనం కేసును చర్చిస్తారు, కానీ ఎవరి స్వార్థం వారిది.ఉచితంగా చూడండిసీ7 ఎపి4 - త్రికోణ పోటీ
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి24 జూన్, 202141నిమిబోష్ గృహదహనం కేసు నుండి హాలీవుడ్ హిల్స్‌లో జంట హత్యల కేసు కోసం వెళ్తే, డిటెక్టివ్ జిమ్మీ రాబర్ట్‌సన్ కనిపిస్తాడు. లెఫ్టినెంట్ బిల్లెట్స్‌పై వేధింపులు పెరిగినప్పుడు, ఆమె కెప్టెన్ కూపర్, లెఫ్టినెంట్ థోర్న్‌లకు చెప్పకుండా అంతర్గత వ్యవహారాల శాఖకు ఫిర్యాదు చేస్తుంది, వారు ఆమెపై కోపం పెంచుకుంటారు. మ్యాడీ దిగ్భ్రాంతికర విషయం కనుక్కుంటుంది. బోష్, ఎడ్గర్‌లు అల్వారెజ్‌తో నోరు విప్పించే ప్రయత్నం చేస్తారు.ఉచితంగా చూడండిసీ7 ఎపి5 - వెలువడనున్న తీర్పు
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి24 జూన్, 202144నిమిఅల్వారెజ్ను బదిలీ చేశారని తెలుసుకున్నాక, బోష్ చీఫ్ ఇర్వింగ్ సహాయం తీసుకుంటాడు. పియర్స్, వేగాలకు హంతకుడి ఆచూకీ తెలుస్తుంది. లియోనార్డ్, నోరిస్‌లపై సమాచారం కోసం బిల్లెట్స్ మాజీ హాలీవుడ్ పోలీసు దగ్గరకు వెళ్తుంది. బోష్, ఎడ్గర్‌లు కార్ల్ రోజర్స్‌ను కలిసినప్పుడు, ఎడ్గర్ నోరుజారి కేసుకు సంబంధించిన కీలక సమాచారం బయట పెడుతాడు. దాంతో బోష్‌కు పట్టరాని కోపం వస్తుంది.ఉచితంగా చూడండిసీ7 ఎపి6 - ప్రజా క్షేమం
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి24 జూన్, 202145నిమిఫ్రాన్జెన్ కేసులో మ్యాడీ పాత్ర తెలిశాక, ఆమె ప్రమాదంలో పడుతుంది. ఆమె సురక్షితంగా ఉండటానికి జ్యూరీ ముందు సాక్ష్యం చెప్పాలి. ఇర్వింగ్ ఎఫ్‌బీఐ ఎస్ఏసీకి చెందిన బ్రెన్నర్‌ను అల్వారెజ్ విషయంలో సహాయం కోరుతాడు, పెన్యాపై పనికొచ్చే విషయం తెలుసుకుంటాడు. టమాలీ అమ్మాయి తండ్రి బాధ విన్నాక, హంతకులకు శిక్షపడేలా చేయాలనే బోష్ సంకల్పం దృఢంగా మారుతుంది. బిల్లెట్స్‌కు వేధింపులు శృతి మించుతాయి.ఉచితంగా చూడండిసీ7 ఎపి7 - మరో మార్గం
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి24 జూన్, 202141నిమిరాబర్ట్సన్, బెన్నెట్‌లు హంతకుడిని అనుసరించి లాస్ వెగాస్‌కు వెళ్తారు. ఫోక్స్ ఇతర క్లయింట్‌లకు దీనికి ఏదైనా సంబంధం ఉందేమో కనిపెట్టాలనుకుంటారు. స్థానిక నగల దుకాణంలో బిల్లెట్స్ భద్రతా మూల్యాంకనం చేసినప్పుడు, ఆమెకు అనుకోనిది జరుగుతుంది. ఇర్వింగ్ బోష్‌కు ఇచ్చిన ఒక ఆజ్ఞతో, బోష్ తన కెరీర్ మొత్తం వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని కోల్పోతాడు.ఉచితంగా చూడండిసీ7 ఎపి8 - సోనియాకు
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి24 జూన్, 202150నిమిబిల్లెట్స్ హాలీవుడ్ హత్యా పరిశోధక డిటెక్టివ్‌లకు కొత్త పనులను అప్పగిస్తున్నప్పుడు, మిక్కీ పెన్యాను అరెస్టు చేయడానికి బోష్ ఒక పథకం వేస్తాడు. ఇది కొన్ని తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. బిల్లెట్స్ తన ముద్ర వేస్తుంది. మ్యాడీ తన భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకుంటుంది.ఉచితంగా చూడండి