మేడ్ ఇన్ హెవెన్

మేడ్ ఇన్ హెవెన్

మేడ్ ఇన్ హెవెన్ గాథల్లోని జీవితాలలో తార మరియు కరణ్, ఈ ఇద్దరు వెడ్డింగ్ ప్లానర్స్ ఢిల్లీ లో, మన భారతదేశం పాత మరియు కొత్త సంప్రదాయాల మిశ్రమం. వీటికి మన పెళ్లిల్లలో ఎక్కువ విలువ ఇవ్వడం లేదు ఎందుకంటే అంతా ఆధునికమైన సమాజ౦ నూతన ఆర్భాటాలతో చేసుకుంటున్నారు. కుదుర్చుకున్న సంబంధాలు కూడా కట్నం లావాదేవీలు, కన్యత్వ పరీక్షలు ముందుగానే చేసుకోవడం జరుగుతోంది. ఇలాంటి వాస్తవాలు, రహస్యాలు బహిర్గతం అవుతున్నాయి.
IMDb 8.220199 ఎపిసోడ్​లుX-RayHDRUHD16+
మొదటి ఎపిసోడ్ ఉచితం

పరిమిత కాలం ఆఫర్. నిబంధనలు వర్తిస్తాయి.

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - ఆల్ దట్ గ్లిట్టర్స్ ఈజ్ గోల్డ్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    6 మార్చి, 2019
    50నిమి
    16+
    ఢిల్లీలో అతిపెద్ద వివాహాన్ని తారా ఖన్నా, కరణ్ మెహ్రా పొందారు. రోషన్ సైకిల్స్ సామ్రాజ్యానికి వారసుడైన అంగద్ రోషన్ ఒక జర్నలిస్ట్ ఆలియా సక్సేనాను వివాహం చేసుకుంటున్నాడు. రోషన్ల కి ఏదో ఖచ్చితంగా అనుమానాస్పదం గా ఉంది. తార మరియు కరణ్ ఆలియా ఎవరు అని దర్యాప్తు చేయాలి, లేకపోతే వివాహం జరుగదు. పెళ్లి సీజన్ ప్రారంభించడానికి దీనికంటే మంచి మార్గం లేదు.
    మొదటి ఎపిసోడ్ ఉచితం
  2. సీ1 ఎపి2 - స్టార్ స్ట్రక్ లవర్స్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    7 మార్చి, 2019
    49నిమి
    16+
    హార్సిమ్రాన్ మన్, దుబాయ్ యొక్క యువరాణి, సేథి హోటల్ గ్రూప్ యజమాని జోగీందర్ సేథిని వివాహం చేసుకోబోతోంది. మేడ్ ఇన్ హెవెన్ వారు హర్సీమ్రాన్ యొక్క ఇష్టమైన బాలీవుడ్ సూపర్ స్టార్ సర్ఫరాజ్ ఖాన్ ను రాత్రి వేడుకలో పాడెలా చేస్తారు. అదే రోజు మన్ సేథీ తో వ్యాపార ఒప్పందం కూడా ఉంది, ఈ వివాహం లో ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి. తన ఇష్టమైన స్టార్ సర్ఫరాజ్ రావడం తో పెళ్లికూతురు ఉక్కిరి బిక్కిరి అయ్యింది.
    మొదటి ఎపిసోడ్ ఉచితం
  3. సీ1 ఎపి3 - ఇట్స్ నెవర్ టూ లేట్

    7 మార్చి, 2019
    48నిమి
    16+
    గాయత్రి మాథుర్ అరవై ఏళ్ల పైబడిన విధవరాలు బిజోయ్ ఛటర్జీని వివాహం చేసుకుంటున్నారు. ఆమె ఒక బెంగాలీ ఆర్కిటెక్ట్. ఈ పెళ్లి ని అందరూ సమ్మతిస్తున్నారు కానీ వారి పిల్లలకు ఇష్టం లేదు. ఇంకో వైపు కరణ్ యొక్క కళాశాల ఫ్రెండ్ బుబుల్స్ కరణ్ కి తెలిసిన మనిషిని వివాహం చేసుకుంటోంది. అతని తో కరణ్ కున్న సంబంధం ఎవరికి తెలియకపోవడమే మంచిది.
    Primeలో చేరండి
  4. సీ1 ఎపి4 - ది ప్రైస్ ఆఫ్ లవ్

    7 మార్చి, 2019
    48నిమి
    16+
    ప్రియాంక మిశ్రా ఒక ఐఏఎస్ అధికారి విశాల్ శ్రీవాత్సవను పెళ్లి చేసుకుంటోంది. వాళ్ళు ఇద్దరు కలిసి తమ పెళ్లి ఖర్చు చేయాలని ప్రణాళిక చేసుకుంటున్నారు. మిశ్రా కుటుంబ సభ్యులు ఒకే కుమార్తె పెళ్లి కోసం ఖర్చు చేయక పోవడం వారికి ఇష్టం లేదు. కానీ కూతురి అత్తమామలు వారికా బాధ లేకుండా చేశారు. కరణ్ మరియు తారా తల్లిదండ్రులు మరియు పిల్లలను సముదాయించగలరా?
    Primeలో చేరండి
  5. సీ1 ఎపి5 - ఏ మ్యరేజ్ ఆఫ్ కన్వీనియన్స్

    7 మార్చి, 2019
    49నిమి
    16+
    సుఖ్మని సదాన జీత్ గిల్ ని పెళ్లి చేసుకోడానికి ఒక కాంటెస్ట్ ని గెలుచుకుంది. అతను ఒక ఎన్ ఆర్ ఐ ధనవంతుడు. అమెరికా లోని జీవితం లో భార్యగా వెళ్లాలంటే లూధియానా అమ్మాయికి సవాళ్ళ తో కూడుకున్నది. తారా మరియు కరణ్ ఈ పెళ్లి మేడ్ ఇన్ హెవెన్ కి గౌరవప్రదమైనది కాదని తెలుసు, కాని తప్పనిసరిగా చేయాల్సివచ్చింది. పరిస్తుతులు అలాంటివి.
    Primeలో చేరండి
  6. సీ1 ఎపి6 - సంథింగ్ ఓల్డ్, సంథింగ్ న్యూ

    7 మార్చి, 2019
    55నిమి
    16+
    వార్టన్ గ్రాడ్యుయేట్ అయిన గీతాంజలి సిన్హా లండన్లోని నిఖిల్ స్వరూప్ అనే వైద్యుడిని వివాహం చేసుకుంటున్నారు. ఇటువంటి చక్కటి, సాధారణమైన పెళ్లి మంచి సమయం లో దొరికింది. అంటే, గీతాంజలి మాంగ్లిక్ అని తెలుసే వరకు. తార మరియు కరణ్ మూఢ నమ్మకాల లో తలదూర్చ లేని ఒక సంకటమైన స్థితి.
    Primeలో చేరండి
  7. సీ1 ఎపి7 - ఏ రాయల్ అఫైర్

    7 మార్చి, 2019
    44నిమి
    16+
    రాజపుత్ రాకుమారుడైన సమర్ రణవత్ దేవయాని సింగ్ ను వివాహం చేసుకుంటున్నాడు. ఒక పైలట్ రాయల్ ఇంట్లో మొట్ట మొదటి పని చేసే ఇల్లాలు గా అవ్వబోతో౦ది. ఒక మహిళా సాధికారత కార్యక్రమం జరుగుతున్నపుడు ఒక మెహెంది పెట్టె పిల్ల పై లైంగిక దాడి జరిగుతుంది. దీని వలన విలాసవంతమైన వేడుకకు అంతరాయం ఏర్పడుతుంది. తార మరియు కరణ్ ఈ పెళ్లి జరిపిస్తూనే ఆ అమ్మాయికి న్యాయం జరగాలని చూడాలి.
    Primeలో చేరండి
  8. సీ1 ఎపి8 - ఫ్రైడ్ అండ్ బ్రైడ్జిల్లా

    7 మార్చి, 2019
    48నిమి
    16+
    తరానా అలీ పెళ్లి చేసుకుంటున్నారు. ఇంకా ఆమెకు మ్యూజిక్ వీడియో చేయడానికి ఉన్న అవకాశాన్ని ఉపయోగి౦చుకు౦టున్నారు. ఆమె తండ్రి అప్పులలో కూరుకుపోయాడు. ఇంకో వైపున, మేడ్ ఇన్ హెవెన్ కార్యాలయంలోని చేప్రాసీ తారా మరియు కరణ్ తన కుమార్తె వివాహా౦ కోసం రుణం తీసుకోకుండా ఆపాడు. ధనవంతులైన లేదా పేదవారైనా సరే అమ్మాయి వివాహం కంటే ఏది ముఖ్యమైనది కాదు. అది ఎవరి కూతురు అయినా సరే.
    Primeలో చేరండి
  9. సీ1 ఎపి9 - ది గ్రేట్ ఎస్కేప్

    7 మార్చి, 2019
    1 గం 3 నిమి
    16+
    రాజకీయ పార్టీ నాయకుడు బ్రజేష్ యాదవ్ కుమార్తె నూతన్ యాదవ్ ని విశాల్ సింగ్ తో వివాహం చేస్కోబోతున్నారు. వచ్చే ప్రధానమంత్రి పెళ్ళికొడుకు అవ్వబోతున్నాడు, ప్రతి ఒక్కరికీ ఈ వివాహం కేవలం ఒక రాజీకియా సంకీర్ణం కోసం అని తెలుసు, కానీ తార మరియు కరణ్ ఒక కఠినమైన నిజాన్ని తెలుసుకుంటారు, కానీ నిజాన్ని బయట పెట్టాలా వద్దా అనేది వారు నిర్ణయించుకోవాలి.
    Primeలో చేరండి