మరింత తీవ్రమైన, ద బోయస్ సీజన్ టూ లో బుచర్, హ్యూయీ, వాళ్ల జట్టు సీజన్ వన్ లో జరిగిన నష్టానికి తల్లకిందులవుతున్నారు.చట్టం నుంచి పారిపోతూ,సూపర్ హీరో తో తలపడుతున్నారు.ఆ హీరోలను నియంత్రించే కంపెనీ, వాట్, సూపర్ విలన్ల వల్ల కలిగిన భయాన్ని ఆదాయంగా మార్చుకుంటుంటే, ఒక కొత్త హీరో స్ట్రామ్ ఫ్రంట్, ఆ కంపెనీని కుదిపేసాడు.అప్పటికే అస్థిరంగా ఉన్న హోమ్లాండర్ ని సవాల్ చేసాడు.