

బీస్ట్ గేమ్స్
ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - 1,000 మంది 5,000,000 డాలర్ల కోసం పోరాడతారు
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి19 డిసెంబర్, 202439నిమినేను 1,000 మంది వ్యక్తులను 5,000,000 డాలర్ల కోసం పోరాడటానికి ఒక దగ్గర చేర్చాను, TV చరిత్రలో ఇదే అతిపెద్ద నగదు బహుమతి! మీరింకా ఇది ఎందుకు చదవుతున్నారు, వెంటనే వెళ్లి చూడండి! ఇంక వివరాలేమీ చెప్పను...ఉచితంగా చూడండిసీ1 ఎపి2 - 5 వందల మంది నా నగరంలో చిక్కుకున్నారు.
19 డిసెంబర్, 202447నిమిమిగిలిన 5 వందల పోటీదారులు నేను సొంతంగా నిర్మించిన భారీ నగరంలో చోటు నిలుపుకోవడం కోసం పోరాడాలి (నేను జోక్ చేయడం లేదు). ఎపిసోడ్ చివరి భాగం TV చరిత్రలో అత్యంత అద్భుతమైన సంఘటన అయి ఉండవచ్చు. ఇప్పుడే వీక్షించండి!Primeలో చేరండిసీ1 ఎపి3 - ఏకాంత ప్రయోగం.
26 డిసెంబర్, 202443నిమిముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఒక గదిలో ఇరుక్కుపోయి, వారిలో కేవలం ఇద్దరు మాత్రమే తప్పించుకొనే అవకాశం ఉంటే ఏమి జరుగుతుందో? ఇప్పుడే చూసి తెలుసుకోండి!Primeలో చేరండిసీ1 ఎపి4 - బంగారు టికెట్
2 జనవరి, 202552నిమినిబంధనలు చాలా సింపుల్: హెలికాప్టర్ లో సీటు కోసం పోటీ పడండి, లేదా 50 లక్షల డాలర్లు వదులుకోండి. నా ప్రైవేట్ ద్వీపం మీ కోసం చూస్తుంది..Primeలో చేరండిసీ1 ఎపి5 - ప్రైవేట్ ద్వీపాన్ని గెలుచుకోవడం కోసం పోరాటం
9 జనవరి, 202560నిమిప్రైవేట్ ద్వీపాన్ని సొంతం చేసుకుని $5,000,000 కోసం పోటీ కొనసాగించే వ్యక్తిని మీరు చూడబోతున్నారు. నేను నేవీ సీల్స్ ను ఈ ఆటగాళ్లను పట్టుకోవడానికి పంపాను. చదవడం ఆపి ఈ ఎపిసోడ్ ను చూడండి.Primeలో చేరండిసీ1 ఎపి6 - ఫిజికల్, మెంటల్, ఛాన్స్... నిర్ణయం మీదే
16 జనవరి, 202556నిమిమిగిలిన పోటీదారులకు నేను ఓ అవకాశం ఇచ్చాను. ఫిజికల్ గేమ్, మెంటల్ గేమ్, లేక పూర్తిగా ఛాన్స్ మీద ఆధారపడి ఉండే గేమ్ ఆడండి అని. ఎలాంటి మినహాయింపులు లేవు!Primeలో చేరండిసీ1 ఎపి7 - ద ఎలిమినేషన్ ట్రెయిన్
23 జనవరి, 202558నిమిమీ బెస్ట్ ఫ్రెండ్ ని ఎలిమినేట్ చేయడానికి ఎంత డబ్బు కావాలి? ఆటగాళ్లు తమ జీవితంలోనే అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకునే ఈ ఎపిసోడ్ చూడండి. ఇది చాలా దారుణంగా ఉంటుంది.Primeలో చేరండిసీ1 ఎపి8 - పది లక్షల డాలర్ల కోసం మీ ఫ్రెండ్ కి వెన్నుపోటు పొడవండి
30 జనవరి, 202548నిమిమిగిలిన 10 మంది ఆటగాళ్లు మరోసారి 10 లక్షల డాలర్లను పంచుకోబోతున్నారు. వారు సమానంగా పంచుకుంటారా లేక వాళ్లలో ఎవరైనా అంతా తీసేసుకుంటారా?Primeలో చేరండిసీ1 ఎపి9 - లంచం ఇచ్చి ఫైనల్ కి చేరుకోండి
6 ఫిబ్రవరి, 20251 గం 2 నిమిమిగిలిన పది మంది తాము ప్రసుతం గెలుచుకున్నదంతా ఫైనల్స్ కి చేరడానికి లంచంగా వాడుతున్నారు. కనీ వినీ ఎరుగని స్థాయిలో అబద్ధాలు ఇంకా మోసం జరుగుతూ ఉండడంతో, మీ సన్నిహిత మిత్రులను కూడా నమ్మడం కష్టతరమవుతోంది.Primeలో చేరండిసీ1 ఎపి10 - పది మిలియన్ డాలర్ల కాయిన్ ఫ్లిప్
13 ఫిబ్రవరి, 20251 గం 1 నిమిఒక పోటీదారు గ్రాండ్ ప్రైజ్ ని పది మిలియన్ డాలర్లకు రెట్టింపు చేయడానికి లేదా ఎలిమినేట్ అవ్వడానికి నాణాన్ని ఎగురవేస్తారు. బీస్ట్ గేమ్స్ సీజన్ 1 విజేతను ఎంపిక చేస్తుంది.Primeలో చేరండి