ఔటర్ రేంజ్
freevee

ఔటర్ రేంజ్

తన భూమి మరియు కుటుంబం కోసం పోరాడుతున్న ఒక వ్యవసాయదారుడు వయోమింగ్ అరణ్యం అంచున ఒక నమ్మశక్యం కాని రహస్యం కనుగొంటాడు.
IMDb 7.120228 ఎపిసోడ్​లుX-RayHDRUHD16+
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - ద వాయిడ్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    14 ఏప్రిల్, 2022
    58నిమి
    16+
    వయోమింగ్ వ్యవసాయదారుడు రాయల్ అబాట్ తన భూమి సరిహద్దులో ఒక నమ్మలేని రహస్యాన్ని కనుగొంటాడు, దానితో అతను వరుసగా విపత్కర సంఘటనలకు ఆహ్వానం పలికినట్టు అవుతుంది.
    ఉచితంగా చూడండి
  2. సీ1 ఎపి2 - ద ల్యాండ్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    14 ఏప్రిల్, 2022
    43నిమి
    16+
    అబాట్ కుటుంబం తమ నేరాలను కప్పిపుచ్చాలని ఉద్రేకంలో కుట్ర పన్నుతారు, కానీ రాయల్‌కు ఏమి జరిగిందో తెలుసుకోలేకపోతారు.
    ఉచితంగా చూడండి
  3. సీ1 ఎపి3 - ద టైమ్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    21 ఏప్రిల్, 2022
    47నిమి
    16+
    ఆమీ ఒక అసంభవమైన విషయాన్ని కనుగొనేవరకు, కనిపించకుండా పోయిన టిల్లర్‌సన్ సోదరుడి పరిశోధన రాయల్‌ను ఆటమ్‌తో పోత్తు పెట్టుకునేలా చేస్తుంది.
    ఉచితంగా చూడండి
  4. సీ1 ఎపి4 - ద లాస్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    21 ఏప్రిల్, 2022
    1 గం 2 నిమి
    16+
    టిల్లర్‌సన్ హత్య గురించి వార్త వ్యాపించడంతో, అబాట్‌లను షెరీఫ్ జాయ్ విచారిస్తాడు, అది రాయల్ తనకున్న దానికంటే చాలా ఎక్కువ పణంగా పెట్టేలా చేస్తుంది.
    ఉచితంగా చూడండి
  5. సీ1 ఎపి5 - ద సాయిల్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    28 ఏప్రిల్, 2022
    42నిమి
    16+
    రాయల్ తన భూమిపై ఉన్న అంతుచిక్కని కృష్ణ ఖనిజాన్ని పరిశోధించడానికి అన్వేషణను ప్రారంభిస్తాడు, అది ఆటమ్‌తో పెరుగుతున్న తన వైరాన్ని తీవ్రతరం చేస్తుంది.
    ఉచితంగా చూడండి
  6. సీ1 ఎపి6 - ద ఫామిలీ

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    28 ఏప్రిల్, 2022
    42నిమి
    16+
    కుటుంబ సంబంధాలు చెడిపోవడంతో, ఆటమ్‌ను వదిలించుకునేందుకు రాయల్ హింసాత్మక చర్యలు చేపడతాడు, కానీ ఆమె తనకు సన్నిహితమైన వ్యక్తిని మోసం చేసిందని తెలుసుకున్నప్పుడు అతను విఫలమవుతాడు.
    ఉచితంగా చూడండి
  7. సీ1 ఎపి7 - ద అన్‌నోన్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    5 మే, 2022
    51నిమి
    16+
    టిల్లర్‌సన్‌లు అబాట్ రహస్యాలను తెలుసుకోవడంతో, రాయల్ అతని కుటుంబం మరియు జీవనోపాధిలో మిగిలి ఉన్న దానిని రక్షించుకోవాలి; ఆటమ్ ఊహకందని పథకం వేస్తుంది.
    ఉచితంగా చూడండి
  8. సీ1 ఎపి8 - ద వెస్ట్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    5 మే, 2022
    55నిమి
    16+
    రాయల్ మరియు ఆటమ్‌ల మధ్య హోరాహోరీ పోరు ముగుస్తుంది, అది అబాట్ కుటుంబం ఒక రోజు వ్యవధిలోనే తమ చర్యలకు మూల్యాన్ని చెల్లించేలా చేస్తుంది. ఒక విధ్వంసకర ద్యోతకం బహిర్గతం అవుతుంది.
    ఉచితంగా చూడండి