ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - ఆరంభంలో
30 మే, 201954నిమిప్రళయాన్ని ఆపటానికి స్వర్గానికి చెందిన అజిరాఫెల్, నరకానికి చెందిన క్రోలీ సైన్యం చేరటానికి అంగీకరిస్తారు. వారు సైతానుని సామాన్య మానవుడిలా పెంచే ప్రయత్నం చేస్తారు. ఐతే వారి ప్రయత్నాలు సరైన దిశలోనే సాగుతున్నాయా?Primeలో చేరండిసీ1 ఎపి2 - పుస్తకం
30 మే, 201959నిమిఏళ్ల తరబడి వేరే అబ్బాయిని వెంబడించిన అజిరాఫెల్, క్రోలీ ఇప్పుడు నిజమైన సైతాను ఎక్కడ ఉన్నాడో కనుగొనవలసి ఉంది. ఆగ్నస్ నట్టర్, తన భవిష్య వాణి కధ, తనని కనుగొనేందుకు సహాయపడుతుందా?Primeలో చేరండిసీ1 ఎపి3 - కష్ట కాలం
30 మే, 20191hమనం ఏళ్ళగా సాగుతూ వస్తున్న అజిరాఫెల్, క్రోలీల స్నేహాన్ని చూస్తూ ఉన్నాము. ఇప్పుడు, ప్రస్తుతానికి వస్తే, ఆగ్నస్ నట్టర్ వంశానికి చెందిన అనాథెమా తన స్వంత పని మీద టాడ్ ఫీల్డ్ కి వస్తుంది, ప్రపంచాన్ని కాపాడటానికి.Primeలో చేరండిసీ1 ఎపి4 - శనివారం ఉదయం ఆనంద సమయం
30 మే, 201959నిమిఅజిరాఫెల్, క్రోలీలను వారి పై అధికారులు పట్టుకున్న తరువాత వారి స్నేహం పరీక్షకు గురౌతుంది. సైతాను శక్తులు ప్రపంచమంతటా వినాశనం సృస్టించటం వలన ప్రళయం ప్రారంభం అవుతుంది.Primeలో చేరండిసీ1 ఎపి5 - ప్రళయం వచ్చే అవకాశం
30 మే, 201955నిమిఆడమ్, నలుగురు అశ్వికులని ప్రళయం సృష్టించకుండా ఆపే ప్రయత్నం చేసేందుకు, అజిరాఫెల్, క్రోలీ టాడ్ ఫీల్డ్ విమానాశ్రయం వైపు పరుగు తీస్తారు. ఒకరు తమ శరీరాన్ని కోల్పోతారు, మరొకరు మండే దారిలో చిక్కుకుపోతారు. వారు సమయానికి చేరుకోగలరా?Primeలో చేరండిసీ1 ఎపి6 - మన జీవితాలకి ఆఖరి రోజు
30 మే, 201957నిమిముంచుకు వస్తున్న ప్రళయాన్ని ఆపటానికి ఆడమ్, క్రోలి, అజిరాఫెల్ కలిసి స్వర్గం, నరకాలకి సంబంధించిన శక్తులతో పోరాటం చెయ్య గలరా? అలా చేస్తే వారి విధి ఎలా ఉండబోతున్నది? కధ ముగింపు సమీపిస్తున్న సమయంలో బహుశా ఇది ప్రపంచానికి అంతం కావచ్చు.Primeలో చేరండి