ది ఎక్స్‌పాన్స్
prime

ది ఎక్స్‌పాన్స్

రింగ్ గేట్ దాటి ప్రపంచాలను అన్వేషించే మిషన్‌లో రోసినాంటే సిబ్బందితో ఎక్స్‌పాన్స్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది, ఆ ప్రపంచాలలో మొదటిది ఐలస్. భూగ్రహంలాంటి వేలాది గ్రహాలలో మానవాళికి ప్రవేశం కల్పించబడింది, దీంతో ప్రకృతి వనరుల కోసం, భూముల కోసం పోటీ పెరిగి, భూగ్రహం, మార్స్, బెల్ట్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయి. ఈ ప్రపంచం, ఇందులో పొంచి ఉన్న ప్రమాదాలు ఐలస్‌ మీదున్న ప్రారంభ అన్వేషకులకు అర్థం కావడం లేదు.
IMDb 8.5201910 ఎపిసోడ్​లుX-RayHDRUHDTV-14
Primeలో చేరండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ4 ఎపి1 - న్యూ టెర్రా

    12 డిసెంబర్, 2019
    51నిమి
    16+
    ఒక అన్య గ్రహం పైన ఒక వింత ప్రోటోమాలిక్యూల్ శిథిలాన్ని రోసి సిబ్బంది దర్యాప్తు చేస్తారు. కుజగ్రహం పైన పౌర జీవితంతో బాబీ సర్దుకుపోతుంది. డ్రమ్మర్ మరియు ఆష్‌ఫర్డ్ బెల్టులో దొంగతనాలతో పోరాడుతారు.
    Primeలో చేరండి
  2. సీ4 ఎపి2 - మోత బరువు

    12 డిసెంబర్, 2019
    50నిమి
    16+
    కుజగ్రహాన్ని సందర్శించే సమయంలో అవసరాల బలహీనత పై దెబ్బ పడుతుంది. రోసి సిబ్బంది తమ ప్రోటోమాలిక్యూల్ దర్యాప్తును కొనసాగిస్తారు, ఈలోగా ఆర్‌సిఇ ఇంకా బెల్టర్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. డ్రమ్మర్ మరియు ఆష్‌ఫర్డ్ ఒక తీవ్రవాది జాడ కనుగొంటారు.
    Primeలో చేరండి
  3. సీ4 ఎపి3 - సబ్‌డక్షన్

    12 డిసెంబర్, 2019
    47నిమి
    16+
    ఈలస్ పై కొత్త గ్రహాంతర ప్రమాదాలు తలెత్తుతాయి, గ్రహం పై నయోమి ఆరోగ్య సమస్యలతో పోరాడుతుంది. కుజగ్రహం పైన ఒక కనబడకుండా పోయిన వ్యక్తి కోసం బాబీ వెతుకుతుంది. యుఎన్‌లో అవసరాల కొత్త సవాలును ఎదుర్కుంటుంది.
    Primeలో చేరండి
  4. సీ4 ఎపి4 - తిరోగమనం

    12 డిసెంబర్, 2019
    45నిమి
    16+
    నయోమి గతానికి చెందిన ఒక ప్రమాదకర వ్యక్తిని డ్రమ్మర్ మరియు ఆష్‌ఫర్డ్ ఎదుర్కుంటారు. మర్ట్రీ ఒక లక్షిత వ్యక్తిని వేటాడుతాడు. బాబీ తన జీవితాన్ని మార్చే ఒప్పుకోలు చేస్తుంది.
    Primeలో చేరండి
  5. సీ4 ఎపి5 - అణచివేతదారు

    12 డిసెంబర్, 2019
    47నిమి
    16+
    ఈలస్ పై ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరగా, హోల్డెన్ ఒక రహస్యాన్ని బయటపెడతాడు. అవసరాల మరియు నాన్సీ గావోల మధ్య చర్చ జరుగుతుంది. ఈలోగా రోసి పై ఒక అత్యవసర పరిస్థితి వల్ల ఆలెక్స్ మరియు నయోమి చర్య తీసుకోవాల్సి వస్తుంది.
    Primeలో చేరండి
  6. సీ4 ఎపి6 - స్థానమార్పిడి

    12 డిసెంబర్, 2019
    50నిమి
    16+
    ఈలస్ పై రాబోతున్న విపత్తు కోసం రోసి సిబ్బంది సిద్ధం అవుతుంది. ఆష్‌ఫర్డ్ మరియు డ్రమ్మర్ బెల్టులో ఒక శత్రువును పట్టుకుంటారు. బాబీ ఒక ప్రమాదకర పని చేపడుతుంది.
    Primeలో చేరండి
  7. సీ4 ఎపి7 - చీకట్లో బాణం

    12 డిసెంబర్, 2019
    46నిమి
    16+
    విద్యుత్ అంతరాయం మధ్య బార్బపికోలాను కక్ష్యలో ఉంచడానికి నయోమి మరియు ఆలెక్స్‌లు కృషి చేస్తుంటారు. అవసరాల ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. ఈలస్‌లో వ్యాపిస్తున్న ఒక జబ్బుకు చికిత్స కనుగొనడానికి హోల్డెన్ మరియు ఎల్వీ కాలంతో పోటీ పడతారు.
    Primeలో చేరండి
  8. సీ4 ఎపి8 - ఒంటి కన్ను వ్యక్తి

    12 డిసెంబర్, 2019
    54నిమి
    16+
    అవసరాల యుఎన్ యొక్క సైనిక మిషన్ వైఫల్యాన్ని ఎదుర్కుంటుంది. ఓపిఎతో తమ భవిష్యత్తు గురించి ఆష్‌ఫర్డ్ మరియు డ్రమ్మర్ పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. ఈలస్‌లో వ్యాపిస్తున్న జబ్బు ఏమస్ పై పెద్ద ప్రభావం చూపుతుంది. బార్బ్‌ను కాపాడడానికి ఆలెక్స్ మరియు నయోమి చేస్తున్న ప్రయత్నాలు కష్టతరం అవుతాయి.
    Primeలో చేరండి
  9. సీ4 ఎపి9 - శతాబ్దం

    12 డిసెంబర్, 2019
    45నిమి
    16+
    ఈలస్‌ను కాపాడడానికి హోల్డెన్ మరియు మిల్లర్ పరుగులు తీస్తారు. మర్ట్రీ తన ఆఖరి ఎత్తు వేసి, రోసి సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలోకి నెడతాడు.
    Primeలో చేరండి
  10. సీ4 ఎపి10 - తప్పించుకోలేని శత్రువు

    12 డిసెంబర్, 2019
    50నిమి
    16+
    ఒక ప్రమాదకరమైన కుట్రను బయట పెట్టే సమయంలో ఆష్‌ఫర్డ్ ఒక శత్రువుకు దగ్గరవుతాడు. అవసరాల తన వ్యక్తిగత మరియు ఉద్యోగ జీవితంలో ఎటుసాగాలనే నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. ఒక ఘోరమైన విపత్తు నేపథ్యంలో ఈలస్ పై జీవితాన్ని పునఃస్థాపించడానికి రోసి సిబ్బంది పని చేస్తుంటారు.
    Primeలో చేరండి