


ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - డల్సీనియా
22 నవంబర్, 201548నిమిశని దగ్గరి గ్రహశకల బెల్ట్‌వద్ద, జేమ్స్ హోల్డెన్ ఇంకా మంచు ఫ్రైటర్ కేంటర్‌బరీ క్రూ కలసి సీరీస్ స్టేషన్‌కి వస్తూ, మధ్యలో గుర్తు తెలియని అనుమానాస్పద షిప్ స్కాప్యూలై సహాయ కాల్ పరిశోధనకి పూనుకుంటారు.Primeలో చేరండిసీ1 ఎపి2 - శూన్యం
14 డిసెంబర్, 201546నిమిహోల్డెన్ ఇంకా క్రూ అతి ఘోరంగా నాశనమైన షిప్ నైట్ మీద బ్రతికి బయటపడటానికి పోరాడుతుంటారు. సీరీస్ స్టేషన్‌లో, జూలీ మావో ఒపిఏతో సంబంధాలు కలిగిఉండటంతో ఆమె ఆచూకీ దొరకటం మిల్లర్‌కి అనుకున్నదానికంటే కష్టతరమౌతుంది, ఒపిఏ గ్రహశకల బెల్ట్ కాలనీల హక్కుల కోసం పోరాడే తీవ్రవాద రాజకీయ గ్రూప్.Primeలో చేరండిసీ1 ఎపి3 - కేంట్‌ని మరువవద్దు
15 డిసెంబర్, 201546నిమిహోల్డెన్ ఇంకా క్రూని మార్షియన్ నేవీ యుద్ధనౌక ఖైదు చేసి, ఇంటరాగేట్ చేస్తుంది. కొద్ది సమయంలోనే వారిద్దరూ ఆరోపణలు విసురుకుంటారు.Primeలో చేరండిసీ1 ఎపి4 - సిక్యూబి
15 డిసెంబర్, 201545నిమిహోల్డెన్ ఇంకా క్రూ డొనాజెర్ మీద అనామక యుద్ధనౌకల దాడిలో ఇరుక్కుపోయి బయటపడటానికి విఫలయత్నం చేస్తారు.Primeలో చేరండిసీ1 ఎపి5 - తిరిగి కసాయివాడి దగ్గరికి
4 జనవరి, 201645నిమిహోల్డెన్ ఇంకా క్రూ టైకో స్టేషన్‌లో అవాంఛిత మితృత్వం కలుపుకుంటారు.Primeలో చేరండిసీ1 ఎపి6 - పాతాళం
11 జనవరి, 201645నిమిమిల్లర్ డేటా క్యూబ్ నుండి రహస్య సమాచారం తెలుసుకుంటాడు.Primeలో చేరండిసీ1 ఎపి7 - గాలిమరలు
18 జనవరి, 201644నిమిహోల్డెన్ ఇంకా క్రూ రోసినాటేలో వాళ్ళు ఒంటరిగా లేరని తెలుసుకొనేలోపు మార్షియన్ మెరైన్ అడ్డంకులను ఎదుర్కొంటారు.Primeలో చేరండిసీ1 ఎపి8 - పరిష్కారం
25 జనవరి, 201644నిమిరోసినాటే క్రూ ఒక వదిలేసిన వాహనంలో మానవ మనుగడకే ముప్పు వాటిల్లే రహస్యాన్ని కనుగొంటారు.Primeలో చేరండిసీ1 ఎపి9 - సంక్లిష్ట ఘనం
1 ఫిబ్రవరి, 201642నిమిమిల్లర్ , హోల్డెన్ ఇంకా క్రూ ఎరోస్‌నుండి బయటపడటానికి ప్రయత్నిస్తారు, కానీ స్టేషన్ అంతా లాక్‌డౌన్ అవ్వటంతో వాళ్ళు అందులో ఇరుక్కుపోతారు.Primeలో చేరండిసీ1 ఎపి10 - లెవియాథన్ వేక్స్
1 ఫిబ్రవరి, 201644నిమిమిల్లర్, హోల్డెన్ ఇంకా క్రూ రోసినాటే ఎక్కి ఎరోస్ నుండి బయటపడటానికి ప్రయత్నాలు కొనసాగిస్తుంటారు.Primeలో చేరండి