భార్య చనిపోయాకా కొడుకు కోసం మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఉన్న రమణ, మరియు అతని కొడుకు కృష్ణలు ఇద్దరమ్మాయిలతో ప్రేమలో పడతారు. అయితే ఆ అమ్మాయిలిద్దరికీ బంధుత్వం అలాగే శత్రుత్వం కూడా ఉందని తెలిసినప్పుడు వారి హ్యాపీ ఫ్యామిలీ కల చెదిరిపోతుంది. తండ్రీకొడుకులిద్దరూ వారి భాగస్వాముల మధ్య గొడవలు తీర్చాలనుకున్నప్పుడు ఏం జరిగింది?