
పాతాళ లోకం
మొదటి ఎపిసోడ్ ఉచితం
నిబంధనలు వర్తిస్తాయి
పరిమిత కాలం ఆఫర్. నిబంధనలు వర్తిస్తాయి.
ఎపిసోడ్లు
సీ1 ఎపి1 - వంతెనలు
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి14 మే, 202042నిమిఇన్స్పెక్టర్ హాథీ రామ్ చౌదరి తన ఎదుగుబొదుగు లేని ఉద్యోగం చేస్తుండగా, అనుకోకుండా ఒక ప్రముఖ జర్నలిస్ట్ అయిన సంజీవ్ మెహ్రా పై హత్యా ప్రయత్నం చేసిన ముగ్గురు పురుషులు, ఒక స్త్రీ పై దర్యాప్తు చేయమని హాథీరామ్ ని కోరారు. అదే సమయంలో ఉద్యోగంలో సమస్యల తోనూ.. తన్ని ఉద్యోగం లోంచి తీసేయాలని చూసే ఒక బాస్ తోను పోరాడుతున్న..మెహ్రా ..కి ఈ వార్త అందుకోడానికి ఇంతకంటే దారుణమైన సమయం లేదు.మొదటి ఎపిసోడ్ ఉచితంసీ1 ఎపి2 - పోయి..దొరికినవి
14 మే, 202045నిమిహాథీరామ్ ,అన్సారీ లు..ఆ నలుగురు అనుమానితులను విచారణ చేసేందుకు, తమకు తెలిసిన ప్రతి టెక్నిక్ ని ఉపయోగించారు.చివరికి, వారిలో ఒకరి చేత మాట్లాడించ గలిగారు.అతని స్టేట్ మెంట్, చిత్రకూట్ కి చెందిన, ఒక ‘మాస్టర్ జీ’ వైపు చూపించింది. అదే సమయంలో..సంజీవ్ మెహ్రా..ఉద్యోగం లో వత్తిడి పెరిగిపోయింది.Primeలో చేరండిసీ1 ఎపి3 - ఒక హింసాత్మక చరిత్ర
14 మే, 202047నిమిహాథీరామ్ చిత్రకూట్ కి చేరుకుని, త్యాగీ కుటుంబ సభ్యులు, స్కూల్ టీచర్ని కలిసాడు.అతనికి త్యాగీ నేర చరిత్ర ఆరంభం గురించి అలాగే త్యాగీ పనిచేస్తున్న వాళ్ల గురించి తెలుసు కున్నాడు. అదే సమయంలో అన్సారీ, సమాంతరంగా పంజాబ్ లో దర్యాప్తు జరిపి..తోప్ సింగ్ నేరపూరిత గతం గురించి తెలుసు కున్నాడు. సంజీవ్ మెహ్రా తన టెలివిజన్ షో లో ఒక సంచలన వార్తని బయటపెట్టి, స్నేహితుల్ని, శత్రువుల్ని కూడా ఒకేలా ఆశ్చర్యపరిచాడు.Primeలో చేరండిసీ1 ఎపి4 - సీలాంపూర్ లో నీద్ర లేమి
14 మే, 202044నిమిహాథీరామె ఆ కేస్ లో మరింతగా కూరుకు పోయాడు.కానీ..ఒక కీలకమైన అనుమానితుడి మరణంతో.. దర్యాప్తుకి దారులు మూసుకు పోయాయి.సంజీవ్ మెహ్రా..తిరిగి పుంజుకున్న తన పేరు ని వినియోగించుకుంటూ డబ్బులు సంపాదించే ఒక ప్రణాళికని రూపొందించడం మొదలు పెట్టాడు. ప్రక్రియా పరంగా జరిగిన ఒక పొరపాటు బయటపడింది. హాథీరామ్ ని పై అధికారుల దగ్గర తీవ్రమైన ఇబ్బందుల్లోకి నెట్టింది.Primeలో చేరండిసీ1 ఎపి5 - తండ్రులు మరియు కొడుకుల కధ
14 మే, 202043నిమిహాథీరామ్ ఉద్యోగం లోంచి సస్పెండ్ అయ్యాడు.ఇక్కడ ఇంటి దగ్గర పెరిగిపోతున్న సమస్యల్ని ఎదుర్కుంటూనే.. తనని తాను ఆ కేసుకి దూరంగా ఉంచుకోడానికి..పోరాడుతున్నాడు. సంజీవ్ మెహ్రా, ఒక సందేహాస్పదమైన,ప్రజాదరణ పొందే ఎత్తు వేసాడు.అది సారా కి అంత బాగా నచ్చలేదు.వాళ్ల మధ్య అప్పుడే విచ్చుకుంటున్న ప్రణయంలో ఒక విభేధాన్ని సృష్టించింది.ఈ కేస్ లో సీబీఐ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు.ఒక నిర్ఘాంత పరిచే సిద్ధాంతంతో బయటకొచ్చారు.Primeలో చేరండిసీ1 ఎపి6 - గత కాలపు ఆరంభం
14 మే, 202043నిమిహథీరామ్,కబీర్, చినీ ల గతంలోకి వెళ్లాడు.అది అతనికి.. సీబీఐ తాలూకు ‘తీవ్రవాద సిద్ధాంతం’ కల్పితమైనదని మరింత నమ్మకం కలిగేలా చేసింది.హాథీరామ్ కొడుకు ఒక చెడ్డ వ్యక్తి తో తీవ్రమైన సమస్యలో ఇరుక్కున్నాడు.దాంతో అతను అందులో కల్పించుకుని చర్య తీసుకోక తప్పలేదు.Primeలో చేరండిసీ1 ఎపి7 - వంధ్య ప్రదేశం
14 మే, 202043నిమిహాథీరామ్,గతంలో తాను చూడలేక పోయిన ఆధారాలను వెతికేందుకు, చిత్రకూట్ కి వచ్చాడు.త్యాగీ తాలూకు..నిగూఢ ‘మాస్టర్ జీ’ గురించి,అలాగే త్యాగీకి అతని తో ఉన్న భావోద్రేకపు దగ్గరి బంధం గురించి మరిన్ని వివరాలు బయట పడ్డాయి.హాథీరామ్, మాస్టర్ జీ తమ్ముడైన..ప్రమాదకరమైన గ్వాలా గుజ్జార్ ని అనుసరిస్తూ ఆ క్రమంలో దాదాపు పట్టుబడినంత పని చేసాడు.Primeలో చేరండిసీ1 ఎపి8 - బ్లాక్ విడో
14 మే, 202042నిమిత్యాగీ రాజకీయ సంబంధాలను అనుసరిస్తూ..హాథీరామ్..కి ఒక నిగూఢ స్త్రీ దగ్గరకి చేరుకున్నాడు. చివరికి ఆమె త్యాగీ, తోప్ సింగ్ ల కధలో ఇంత వరకు బయట పడని ఒక ఆధారంగాతేలింది.హాథీ రామ్..ఆ ఆధారాలన్నిటినీ కలిపి చూడంతో అది అతన్ని..మాస్టర్ జీ కి సంబంధించిన ఒక నిర్ఘాత పరిచే వాస్తవం దగ్గరకి నడిపించింది.Primeలో చేరండిసీ1 ఎపి9 - స్వర్గ ద్వారం
14 మే, 202044నిమిప్రమాదకరమైన గ్వాలా అనుచరుల నుంచి పారిపోతూ, హాథీ రామ్ ఎలాగో మొత్తం చిక్కుముడిని పూర్తిగా విప్పగలిగాడు. వ్యాపారాన్ని టేకోవర్ చేయగలిగానన్న సంజీవ్ గర్వం మొత్తం హాథీరామ్ బయట పెట్టిన చేదు నిజాలతో నీరుగారి పోయింది. త్యాగీ మాస్టర్ జీ గురించిన వాస్తవాన్ని తెలుసు కున్నాడు. అది అతను తన చిన్నతనపు భవిష్యవాణి నిజం చేసుకునేలా చేసింది. పొలీస్ డిపార్ట్ మెంట్ అయిష్టంగానే హాథీ రామ్ కి అతని బాడ్జ్ ని తిరిగి ఇచ్చారు.Primeలో చేరండి