

యుటోపియా
ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - జీవితం ఆరంభం
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి24 సెప్టెంబర్, 202051నిమినిగూఢమైన కామిక్ కనిపించిన తర్వాత, తమ చేతుల్లోకి తీసుకునేందుకు అది తమను ప్రాణాంతక ప్రమాదంలో నెడుతుందని తెలియక ఒక అభిమానుల బృందం తీవ్రంగా తహతహలాడుతుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి2 - అభిమానిని మాత్రమే
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి24 సెప్టెంబర్, 202052నిమిజెస్సికా హైడ్‌కు చెందిన ప్రమాదకర ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు, మన యువ అభిమానులు ఒక భారీ ఆవిష్కరణకు అడ్డు ఎదురవుతుంది. ఈ సమయంలో, అత్యంత భిన్నమైన కెరీర్ విషాదాలను ఎదుర్కున్న ఇద్దరు వైద్యులు, ప్రాణాంతక ఫ్లూ మార్గంలోకి అడుగు పెడతారు.ఉచితంగా చూడండిసీ1 ఎపి3 - ట్యూస్‌డేస్ చైల్డ్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి24 సెప్టెంబర్, 202056నిమిజవాబుల కోసం జెస్సికా వేట కొనసాగుతుండగా, మన సాహసులు కీలక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మైకేల్ అన్వేషణ పూర్తవుతుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి4 - నెమ్మదిస్తే మంచిదే
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి24 సెప్టెంబర్, 202048నిమియుటోపియాలోని ఒక క్లూ జెస్సికా మరియు బృందాన్ని నిగూఢమైన పథంలోకి నడిపిస్తుంది. మైకేల్‌ను నిర్వహించడానికి థామస్ ఒక ప్రత్యేకమైన మార్గం అనుసరించగా, క్రిస్టీ ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు.ఉచితంగా చూడండిసీ1 ఎపి5 - ఆర్డర్ 2472
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి24 సెప్టెంబర్, 202049నిమిసెయింట్ లూయిస్ హాట్‌జోన్ లోపల, చావుబతుకుల మధ్య ఒక నిర్ణయాన్ని మైకేల్ తీసుకోవాల్సి వస్తుంది. పరిస్థితులు మరింత ప్రమాదకరంగా పెరుగుతుండడంతో, తన గతంలోని ఒకరితో జెస్సికా ఎదురుగా తలపడాల్సి వస్తుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి6 - ప్రయోజనాన్ని గౌరవించాలి
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి24 సెప్టెంబర్, 202050నిమిఆర్బీ తన సొంత గతాన్ని ప్రశ్నించడంతో జెస్సికా ఒక దిగ్భ్రాంతికరంగా వెల్లడైన విషయాన్ని పరిగణించాల్సి వస్తుంది. జవాబులను వెతుకుతున్న మైకేల్ కొన్ని విషయాలను విప్పుతాడు.ఉచితంగా చూడండిసీ1 ఎపి7 - మాటలతో గాయాలు
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి24 సెప్టెంబర్, 202045నిమిఆర్బీ కొత్త ప్రయోజనాన్ని కనుగొనగా, బెక్కీ తీసుకున్న ఒక నిర్ణయం బృందాన్ని విడదీస్తుంది. మైకేల్ తన జీవితంలోనే అత్యంత దారుణ రోజును ఎదుర్కోవడానికి సిద్ధపడాలి.ఉచితంగా చూడండిసీ1 ఎపి8 - బతికే ఉండు, జెస్సికా హైడ్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి24 సెప్టెంబర్, 202056నిమిసీజన్ ఫినాలేలో, క్రిస్టీ వ్యాక్సీన్ కోసం ప్రపంచం ఆత్రంగా ఎదురు చూస్తుండగా, జెస్సికా మరియు బృందం మహానాశనాన్ని ఆపడానికి పరిగెట్టాల్సి ఉంటుంది.ఉచితంగా చూడండి