


ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - గొప్ప ఆశలు
16 ఆగస్టు, 201848నిమి2017లో, సిటీ కొత్త మేనేజర్ గార్డియోలా తన తొలి ట్రోఫీలేని సీజన్ చవిచూశారు. దీనికి స్పందనగా, సిటీ రాబోయే సీజన్‌కు ఎంతో ఖర్చుపెట్టి, పేరున్న ఆటగాళ్లయిన వాకర్, మోరియాస్, మెండీలను జట్టులోకి తీసుకుంటుంది. సిటీకి ఇది తప్పక గెలవాల్సిన సీజన్. మొదట్లలోనే వాళ్ళు లివర్‌పూల్, చెల్సీ జట్లలతో కఠినమైన ఆటల్లో పోటీపడాల్సి వస్తుంది, అలాగే కొత్తగా చేరిన జట్టు సభ్యుడికి సంబంధించిన దుర్వార్తను ఎదుర్కోవాల్సి వస్తుంది.Primeలో చేరండిసీ1 ఎపి2 - గోలపెట్టే పొరుగువారు
16 ఆగస్టు, 201846నిమిసిటీ ఫుట్‌బాల్ బాగా ఆడటంతో సీజన్ మొదలవుతుంది. ముఖ్యమైన పోటీ త్వరలో రాబోతోంది, ప్రత్యర్థులు మ్యాన్ యునైటెడ్‌తో ఎంతో పోటీకల ఆట కోసం సిటీ తయారుకావాలి. అంతకుముందు, సిటీ జట్టు, యుఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్‌లో సిరీస్ ఏ లో ముందంజలో ఉన్న నపోలీ జట్టుని తట్టుకుని నిలబడుతుంది. గత యేడు యూరప్‌లోని పరాయి మైదానాల్లో ఆడిన అన్ని ఆటలు ఓడినప్పటికీ, ఆగ్వెరో ప్రసిధ్ధిగాంచిన స్ట్రైకర్ నైపుణ్యాలు సిటీకి అనుకూలమవుతాయి.Primeలో చేరండిసీ1 ఎపి3 - చలికాలం వస్తోంది
16 ఆగస్టు, 201846నిమితీరికలేని ఆటలున్న క్రిస్మస్ లోకి సిటీ ప్రవేశిస్తుండగా, జట్టు గెలుపు పయనాన్ని కొనసాగించడానికి గార్డియోలా జాగ్రత్తవహిస్తున్నారు. ఇంతలో డేవిడ్ సిల్వా, ఊహించని వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటాడు. కొత్త ఏడాది ముందు రోజు, క్రిస్టల్ ప్యాలెస్‌తో జరగబోయే ఆటను గురించి గార్డియోలా తన ఆటగాళ్ళను హెచ్చరించాల్సి వస్తుంది. తరువాత, సిటీ లివర్‌పూల్‌తో ఆడటానికి యాన్‌ఫీల్డ్‌కు పయనమవుతుంది, అక్కడ సిటీ 14 ఏళ్ళగా గెలవలేదు.Primeలో చేరండిసీ1 ఎపి4 - తగ్గుతున్న బలంతో పోరాటం
16 ఆగస్టు, 201851నిమినాలుగు ట్రోఫీల కోసం పోటీపడటం సిటీకి పెను భారం కావడం మొదలవుతుంది. ఎఫ్ఏ ఛాలెంజ్ కప్, కరబావో కప్‌లలో సిటీ కింది స్థాయి డివిజన్ క్లబ్బులతో ఆడటంతో, దూకుడుతో కూడిన బంతి లాక్కునే ప్రక్రియ బాధాకరంగా మారుతుంది. గాయాల జాబితా పెరుగుతుండటంతో, సిటీ జట్టు భారీ స్థాయి, చివరి నిమిషపు నియామకాలను చేపడతుంది, స్టార్ ఆటగాళ్ళైన కెవిన్ డె బ్రౌన, ఒటమెండి, ఫెర్నాండినోలతో కాంట్రాక్టులను పునరుద్ధరిస్తుంది.Primeలో చేరండిసీ1 ఎపి5 - వెంబ్లేకి మార్గం
16 ఆగస్టు, 201852నిమికెప్టెన్ విన్సెంట్ కాంపెనీ, తనకు గాయాలు ఉన్నప్పటికీ, సిటీ జట్టును ప్రోత్సహించడం మరియు వారిలో స్ఫూర్తి నింపడం కొనసాగిస్తాడు. సిటీ అకాడెమీ నుండి రాబోయే కొత్త రక్తాన్ని ప్రదర్శించే అవకాశం, గార్డియోలాకు కరబావో కప్ రూపంలో దొరుకుతుంది. మాజీ నెంబర్ వన్ గోల్‌కీపర్ క్లాడియో బ్రేవో జట్టులో తన ఉనికిని మళ్ళీ చాటుకుంటాడు.Primeలో చేరండిసీ1 ఎపి6 - అందమైన ఆట
16 ఆగస్టు, 201848నిమిఒక ట్రోఫీని కైవసం చేసుకుని, లీగ్ లో ముందంజలో ఉన్నా, సిటీ కష్టపడటం కొనసాగిస్తుంది. పెప్ దాడి చేసే ఆటతీరు, ఆర్సెనల్, చెల్సీ జట్లపై పూర్తి స్థాయిలో ప్రదర్శించబడుతుంది. సీజన్‌లో మూడు కప్పులు గెలుచుకోవాలని సిటీ చూస్తున్నా, యుసి ఎల్‌లో డ్రా, సుపరిచిత ప్రత్యర్థితో క్లిష్టమైన టైకి దారి తీస్తుంది. ఎంతో కష్టపడి సాధించుకున్న విరామం, ఆటగాళ్ళకు వెచ్చటి వాతావరణాల్లో విశ్రాంతి తీసుకునే అవకాశాన్ని ఇస్తుంది.Primeలో చేరండిసీ1 ఎపి7 - నరకానికి స్వాగతం
16 ఆగస్టు, 201846నిమిసిటీ నిర్ణయాత్మక వారంలోకి అడుగుపెడుతుంది: ఛాంపియన్స్ లీగ్ సెమీఫైనల్లోకి చేరుకునే అవకాశం, రికార్డు సమయంలో మ్యాన్‌చెస్టర్ ప్రత్యర్థులపై గెలిచి ప్రీమియర్ లీగ్‌ని ముగించే అవకాశం. అయితే, యాన్‌ఫీల్డ్‌లో సిటీ ఆటలు సాగవు; కోపంతో గార్డియోలా వివేచన కోల్పోతాడు. ముఖ్యమైన ఈ పోటీ దిగ్భ్రాంతికర ములుపు తీసుకుంటుంది. గార్డియోలా వ్యూహాలపై ప్రశ్నలు రేకెత్తుతాయి. అతని ఫుట్‌బాల్ శైలి ఇంగ్లాండ్‌లో విజయం సాధిస్తుందా?Primeలో చేరండిసీ1 ఎపి8 - వీరసైనికులు
16 ఆగస్టు, 201854నిమితమ దూకుడును తిరిగి పొందటానికి సిటీ జట్టు టోటెన్‌హామ్‌కు ప్రయాణిస్తుంది. కొంపెనీ నైపుణ్యంతో మ్యాన్‌చెస్టర్‌లో అనుహ్య ఫలితం సంబరాలకు దారితీస్తుంది. ప్రీమియర్ లీగ్‌లో ఎన్నో రికార్డులని బద్దలు కొట్టడానికి చేరువలో సిటీ ఉంది, అయినా గార్డియోలా తన జట్టుని ప్రశంసల వెల్లువలో మునిగిపోనివ్వడు. మిడ్‌ఫీల్డర్ సిల్వాకు సంబరాలు చేసుకోవడానికి మరో కారణం తోడవుతుంది. ఇక, సిటీ తమ చివరి ప్రయాణాన్ని ముగిస్తుంది.Primeలో చేరండి