జ్యూరీ డ్యూటీ
freevee

జ్యూరీ డ్యూటీ

GOLDEN GLOBES® 2X నామినేట్ అయ్యారు
సీజన్ 1
జ్యూరీ డ్యూటీ అనేది డాక్యుమెంటరీ శైలి కామెడీ సీరీస్ కాగా, ఇది ఓ నిర్దిష్ట న్యాయమూర్తి దృష్టిలో అమెరికన్ జ్యూరీ విచారణ జరగడంలో అంతర్గత పనితీరును వివరిస్తుంది.
IMDb 8.220238 ఎపిసోడ్​లుX-RayHDRUHD16+
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - ప్రారంభ విచారణ

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    6 ఏప్రిల్, 2023
    26నిమి
    16+
    రోనాల్డ్ గ్లాడెన్ జ్యూరీ ఎంపిక కోసం వస్తాడు, ఇది అతని కోసం పూర్తిగా కల్పించిన కోర్టు కేసు అని అతనికి తెలియదు.
    ఉచితంగా చూడండి
  2. సీ1 ఎపి2 - ప్రారంభ వాదనలు

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    6 ఏప్రిల్, 2023
    29నిమి
    16+
    రోనాల్డ్, ఇతర న్యాయమూర్తులు తమ హోటల్‌లోకి వెళ్లి, నిర్బంధ జీవితానికి సర్దుబాటు అవుతారు.
    ఉచితంగా చూడండి
  3. సీ1 ఎపి3 - ఫోర్‌పర్సన్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    6 ఏప్రిల్, 2023
    29నిమి
    13+
    జ్యూరీ సభ్యుల అసాధారణ ప్రవర్తన, కొత్తగా నియమించబడిన ఫోర్‌పర్సన్‌గా రోనాల్డ్‌కు సవాలుగా మారుతుంది.
    ఉచితంగా చూడండి
  4. సీ1 ఎపి4 - క్షేత్ర పర్యటన

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    6 ఏప్రిల్, 2023
    27నిమి
    16+
    సంఘటన జరిగిన ప్రదేశానికి ఆకస్మిక క్షేత్ర పర్యటనకు వెళ్లగా కేసుకు సంబంధించిన అనుమానాస్పద విషయాలు వెలువడుతాయి.
    ఉచితంగా చూడండి
  5. సీ1 ఎపి5 - పనికిరాని సహాయం

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    13 ఏప్రిల్, 2023
    30నిమి
    16+
    ప్రతివాదికి పరిస్థితులు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా మారుతాయి.
    ఉచితంగా చూడండి
  6. సీ1 ఎపి6 - ముగింపు వాదనలు

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    13 ఏప్రిల్, 2023
    30నిమి
    16+
    సందేహాస్పదమైన వ్యూహాత్మక ఎత్తుగడల తరువాత డిఫెన్స్ బలహీనంగా ఉంటుంది. ఇక రోనాల్డ్‌కు కొరియన్ బోర్డ్ గేమ్ ఆడటం నేర్పిన తర్వాత కెన్ ఇబ్బందికర పరిస్థితిలో ఉంటాడు.
    ఉచితంగా చూడండి
  7. సీ1 ఎపి7 - చర్చలు

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    20 ఏప్రిల్, 2023
    28నిమి
    13+
    ఫోర్‌పర్సన్‌గా చర్చల ద్వారా జ్యూరీని నడిపించడం ఇంకా ఏకగ్రీవ తీర్పు వచ్చేలా చేయడం అనేవి రోనాల్డ్‌పై ఆధారపడి ఉంటాయి.
    ఉచితంగా చూడండి
  8. సీ1 ఎపి8 - తీర్పు

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    20 ఏప్రిల్, 2023
    30నిమి
    16+
    తీర్పు వెలువరించిన తర్వాత, ఈ కోర్టులో మరొక విచారణ జరుగుతోందని అలాగే మరొక తీర్పు వచ్చిందని రోనాల్డ్ తెలుసుకుంటాడు.
    ఉచితంగా చూడండి