న్యూ యార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ అయిన రెడ్ వైట్ & రాయల్ బ్లూ పుస్తకం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో, ప్రెసిడెంట్ కొడుకు ఆలెక్స్ మరియు బ్రిటన్ యువరాజు హెన్రీ మధ్య ఉన్న వైరం యూ ఎస్ బ్రిటన్ దేశ సంబంధాలను దెబ్బతినే స్ధాయికి చేరుకుంటుంది. దాన్ని మరిపించడానికి రెండు రాజ్యాలు మొదలెట్టిన ఒక నాటకం వీరిద్దరి మధ్య ఉన్న సంబంధానికి ఊహించని మలుపునిస్తుంది.