

పీఐ మీనా - సీసన్ 1
ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - ద సౌండ్ ఆఫ్ మెటల్
2 నవంబర్, 202342నిమిఒక యువకుడి చావుకి కారణమైన ఆక్సిడెంట్ ని కళ్లారా చూస్తుంది మీనాక్షి. అది ఆక్సిడెంట్ కాదు మర్డర్ అని అతని తల్లి తెలియజేయగా, ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్లు మర్డర్ లు శోధించలేరు అని చెప్పి తప్పుకుంటుంది మీనాక్షి. కాని ఈ కేస్ కి దూరంగా తను ఉండగలదా? తన గతం ఉండనిస్తుందా?Primeలో చేరండిసీ1 ఎపి2 - ద డేత్ ఫ్రీజ్
2 నవంబర్, 202342నిమిఎక్కడ మొదలుపెట్టాలో తెలియకపోయినా వెతకడ౦ ప్రార౦భి౦చి, చనిపోయిన పార్థోకి ఎక్కడో హిమాలయాలకి దగ్గరగా ఉన్న ఒక గ్రామం లో బయటపడ్ద వైరస్ కి సంబంధం ఉందని తెలుసుకుంటుంది మీనాక్షిPrimeలో చేరండిసీ1 ఎపి3 - ద హార్ట్ ఆఫ్ డార్క్నెస్
2 నవంబర్, 202335నిమిపార్థో కి జరిగింది ఆక్సిడెంట్ కాదని మర్డర్ అని తెలుసుకుని దానికి కారణం ఎవరో వెతుక్కుంటూ లిట్నాంగ్ చేరుకుంటుంది మీనాక్షిPrimeలో చేరండిసీ1 ఎపి4 - ద ప్రెటెండర్స్ బ్లండర్
2 నవంబర్, 202335నిమివైరస్ చుట్టూ ఒక థియరీ రెడీ చేస్తుంది మీనాక్షి కాని దీనితో తన ప్రాణాలకే ప్రమాదం అని తెలుసుకుంటుంది.Primeలో చేరండిసీ1 ఎపి5 - ద హిడెన్ హజార్డ్
2 నవంబర్, 202340నిమికలకత్తాకి వైరస్ చేరుకుంటుంది. మీనాక్షి పరిసొధన ము౦దుకు వేగ౦గా సాగుతో౦ది. ఒక ఇంటెలిజెన్స్ ఆఫిసర్ ఈ కేస్ నుంచి దూరంగా ఉండమని మీనాక్షి ని బెదిరిస్తాడు. ఐనా మీనాక్షి వెనకడుగు వేయదుPrimeలో చేరండిసీ1 ఎపి6 - ద లైవ్ డేటా
2 నవంబర్, 202342నిమికలకత్తాలో వైరస్ ఉధ్రుతి పెరుగుతుండగా దానికీ లిట్నాంగ్ లో ఉన్న వైరస్ కీ సంబంధం ఉందని అనుమానిస్తుంది మీనాక్షి. తనతో చేతులు కలిపినవాళ్ళే తనకి తెలీకుండా అటలు ఆడుతున్నారు. క్ల్యూ కోసం తిరిగి లిట్నాంగ్ పయనిస్తుంది మీనాక్షి.Primeలో చేరండిసీ1 ఎపి7 - ద బోట్ కాల్డ్ ఉజాన్
2 నవంబర్, 202338నిమికొన్ని ఊహించని పరిణామాలతో ఇన్వెస్టిగేషన్ ని ఆపేయాలని నిర్ణయించుకుంటుంది మీనాక్షి. కాని తన స్నేహితురాలి ప్రేరేపణతో తిరిగి మొదలెడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది కేవలం ఒక అబ్బాయి చావుకి సంభందించింది కాదు. ఒక మారణహోమానికి సంభందించింది.Primeలో చేరండిసీ1 ఎపి8 - ద రెక్లెస్ సిస్టర్
2 నవంబర్, 202340నిమిచివరికి తను అనుకున్నట్టుగానే గమ్యానికి చేరుకుంటుంది మీనాక్షి. కాని కీలక నిర్నయం తీసుకోవాల్సిన సమయం లో తను ఏం చేసిందో తనే ఊహించలేదు.Primeలో చేరండి