

ఎన్సిఐఎస్
2013 సంవత్సరంలో PRIMETIME EMMYS® 1X నామినేట్ అయ్యారు
Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు
నిబంధనలు వర్తిస్తాయి
పరిమిత కాలం ఆఫర్. నిబంధనలు వర్తిస్తాయి.
డిస్కౌంట్ పూర్వం ధర అన్నది గత 90 రోజలలో మధ్యస్థాయి ధర.
ఎపిసోడ్‌లు
సీ10 ఎపి1 - ఎక్స్‌ట్రీమ్ ప్రీజుడిస్
24 సెప్టెంబర్, 201244నిమిఎన్సిఐఎస్ హెడ్ క్వార్టర్స్ బాంబింగ్ విషయంలో గిబ్స్ హార్పర్ డేరింగ్ ని పట్టుకొని తీసుకురావాలని వెళ్లాడు.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ10 ఎపి2 - రికవరీ
1 అక్టోబర్, 201244నిమిఎన్సిఐఎస్ బృందం నావీ యార్డ్ బాంబింగ్ తరువాత నాలుగు నెలలకు దొరికిన ఒక ఎన్‌సిఐఎస్ ఆయుధ కర్మాగార ఉద్యోగి చావుకు గల కారణాన్ని పరిశోధిస్తున్నారు. మరోవైపు, బృందం మానసిక విశ్లేషణ చేసుకోవలసి ఉంది, గిబ్స్ అబ్బీ గురించి బాధపడుతున్న కారణంగా.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ10 ఎపి3 - ఫినెక్స్
8 అక్టోబర్, 201242నిమివైద్య సెలవులో, డక్కీ 12 సంవత్సరాల క్రితం పాత కేస్ ని పాతిన నావీ కమాండర్ బాడిని తీసి తెరవాలని నిర్ణయించుకుంది. ఇంకోవైపు, బృందం బహుశా ఇటీవల జరిగిన నావికుడి హత్యతో డక్కీ పాత కేస్ తో ఏదైనా సంబంధం ఉండొచ్చని పరిశీలిస్తున్నారు.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ10 ఎపి4 - ది నేమ్‌సేక్
22 అక్టోబర్, 201244నిమిఒక బిలియనీర్ ఫెరారీలో ఒక చిన్న అధికారి హత్య చేయబడినప్పుడు, ఎన్‌సిఐఎస్ బృందం గిబ్స్ పేరు మీద పొరపాట్లు చేస్తుంది.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ10 ఎపి5 - లాస్ట్ అట్ సీ
29 అక్టోబర్, 201244నిమిఎన్సిఐఎస్ బృందం తీరం లో హెలికాప్టర్ ప్రమాదానికి కారణం కనిపెట్టాలి ఇంకా తప్పిపోయిన పైలెట్ ని కనుక్కోవాలి. ఇంకోవైపు, జీవా టోనీ ఇంకా మెక్ గీ కి ధైర్యం ఇచ్చింది.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ10 ఎపి6 - షెల్ షాక్ (పార్ట్ 1)
12 నవంబర్, 201242నిమిమిడిల్ ఈస్ట్ నుండి అప్పుడే ఇంటికి వచ్చి కిరాతకంగా హత్యకి గురైన ఒక నావీ లెఫ్టినెంట్ విషయంలో ఎన్‌సిఐఎస్ బృందం విచారణ చేపట్టింది.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ10 ఎపి7 - షెల్ షాక్ (పార్ట్ 2)
19 నవంబర్, 201244నిమిఒక తీవ్రవాదిని పట్టుకొనే పనిలో గిబ్స్ ఒక పిటిఎస్‌డి తో బాధ పడుతున్న నావికా కెప్టెన్ తో కలిసి పని చేస్తున్నాడు.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ10 ఎపి8 - గాన్
26 నవంబర్, 201242నిమిఎన్సిఐఎస్ బృందం ఒక అమ్మాయిని ఎత్తుకెళ్లిన విషయం పరిశోదిస్తుంటే జీవా ఇంకా అబ్బి బృందం ఎత్తుకెళ్లడాన్ని చూసిన తన స్నేహితురాలిని కాపాడే పనిలో ఉన్నారు గిబ్స్ సమాచారం సేకరిస్తున్నాడు.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ10 ఎపి9 - డెవిల్స్ ట్రిఫెక్టా
10 డిసెంబర్, 201243నిమిఫార్నెల్ లక్ష్యంగా మారిన తరువాత గిబ్స్ ఫార్నెల్ తో కలిసి పరిశోధనలో పాల్గొన్నాడు, కానీ ఏప్పుడైతే వాళ్ల మాజీ ఉమ్మడి భార్య, డియాని స్టెర్లింగ్ చెరిందో అనుకోని ట్విస్ట్ ఎదురైంది. ఇంకోవైపు డియాని రాత్రి మెక్ గీ తో ఉండడంతో పుకార్లు గ్రూప్ మొత్తం తిరిగాయి.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ10 ఎపి10 - యు బెటర్ వాచ్ అవుట్
17 డిసెంబర్, 201243నిమిటోనీ నాన్న వచ్చినప్పుడు డినోజో కు ఇది క్రిస్టమస్ సమయం. ఇంకోవైపు, ఎన్‌సిఐఎస్ బృందం "డబ్బుని వెంబడిస్తుంది" హత్య కేసుని పరిష్కరించడానికి.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ10 ఎపి11 - షబాట్ షాలమ్
7 జనవరి, 201341నిమిఎన్సిఐఎస్ బృందం చనిపోయిన జర్నలిస్ట్ కి ఇంకా నావీ పెట్టీ ఆఫీసర్ కి మధ్య సంబంధాన్ని కనుక్కుంటుటే, జీవా తన నాన్న రావడంతో వెనక్కి వెళ్లింది, ఎవరినైతే తను రెండు సంవత్సరాలుగా చూడలేదో.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ10 ఎపి12 - శివ
14 జనవరి, 201344నిమిఇంటి దగ్గర దాడులు జరిగిన పరిణామాల వల్ల, ఎన్‌సిఐఎస్ బృందం కలిసి జవాబులు వెతుకుతుంది ఇంకా హాని జరిగుతున్న తమ సహోద్యోగులను కాపాడడానికి న్యాయం కోసం పోరాడుతున్నారు.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ10 ఎపి13 - హిట్ అండ్ రన్
28 జనవరి, 201344నిమిఎన్సిఐఎస్ బృందం నావికుడి కార్ ప్రమాదం గురించి పరిశోధిస్తుంది ఇంకా ఆబ్బీ చిన్న పిల్లగా ఉన్నప్పుడు తన మొదటి కేస్ లో జరిగిన కొన్ని చేదు అనుభవాలు వెలిగాయి.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ10 ఎపి14 - కెనరీ
4 ఫిబ్రవరి, 201344నిమిఎన్సిఐఎస్ నుండి సెలవులో వచ్చాక తన భార్యా ఇంకా తన పిల్లల తల్లి చనిపోయిన బాధలో ఉన్నప్పటికీ, డైరెక్టర్ వాన్స్ అనుకోని ఒక వ్యక్తిగత విషయం తనని అన్నీ ప్రశ్నించుకునేలా చేసింది.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ10 ఎపి15 - హియర్‌ఆప్టర్
18 ఫిబ్రవరి, 201344నిమిమోస్ట్ వాంటెడ్ సైబర్-తీవ్రవాదిని పట్టుకోవడంలో సహాయపడగలడో అటువంటి ఒక పేరుమోసిన హ్యాకర్ ని ఎన్‌సిఐఎస్ జాబ్‌లోకి తీసుకున్నారు.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ10 ఎపి16 - డెటోర్
22 సెప్టెంబర్, 200343నిమిఎన్సిఐఎస్ బృందం ఒక నేర సంఘటన నుండి బాడిని తరలిస్తున్నప్పుడు కనిపించకుండా పోయిన డక్కీ ఇంకా జిమ్మీ ని వేగంగా వెతికే పనిలో ఉన్నారు.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ10 ఎపి17 - ప్రైమ్ సస్‌పెక్ట్
22 సెప్టెంబర్, 200343నిమిఒక మీడియా తిక్క ఒక గుర్తించబడని నేరస్తున్ని చుట్టుముడుతుంటే గిబ్స్ బార్బర్ తన కొడుకు ప్రమేయం ఏంటి అనేది ప్రశ్నించాలి ఇంకా గిబ్స్ తన కొడుకుని ప్రముఖ అనుమానితుడి నుండి బయట పడడానికి సహాయం చేశాడు.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ10 ఎపి18 - సీక్
15 డిసెంబర్, 200344నిమికే-9 బాంబ్ కనిపెట్టడంలో నిష్ణాతుడైన ఒక నావికుడి భార్య ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ లో చనిపోయిన తన భర్త గురించి విచారించమని ఎన్‌సిఐఎస్ ని కోరింది. మరోవైపు, డైరెక్టర్ వాన్స్ ఇంటెర్వ్యూ చేయడం లో సహాయం కావాలని కోరాడు.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ10 ఎపి19 - స్వేల్
25 మార్చి, 201344నిమిఒక పెద్ద తుఫాను ఎన్‌సిఐఎస్ బృందాన్ని యుఎస్‌ఎస్ బొరియలిస్ విదేశానికి తీసుకువచ్చింది, అక్కడ అందరూ అనుమానితులు అయ్యారు ఒక్కసారి ఆ నేర దృశ్యం కేవలం ప్రకృతి మాత్రమే నేరస్తురాలు కాదని నిరూపించింది.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ10 ఎపి20 - ఛేజింగ్ గోస్ట్స్
8 ఏప్రిల్, 201341నిమిఎప్పుడైతే ఒక నావీ రిసర్విస్ట్ ఇంటికి తిరిగి వచ్చేసరికి తన భర్త కనిపించకూనడా పోయాడో ఇంకా తన లివింగ్ రూమ్ రక్తంతో నిండి ఉందో, తను ఎన్‌సిఐఎస్ బృందం తో కలిసింది తన భర్తని తిరిగి తీసుకురావడానికి. ఇంకో వైపు, జీవా తన తండ్రి చావుకు పగ తీర్చుకోవడానికి ప్రమాదంలోకి వెళ్తున్నదని అనుమానిస్తున్నాడు.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ10 ఎపి21 - బెర్లిన్
22 ఏప్రిల్, 201344నిమిఎన్సిఐఎస్ బృందం వర్జీనియా లో జరిగిన ఒక మొస్సడ్ అధికారి హత్య గురించి పరిశోధిస్తుంటే, టోనీ ఇంకా జీవా తన తండ్రిని చంపిన వాడి కోసం బెర్లిన్ కి వెళ్లారు.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ10 ఎపి22 - రివెంజ్
22 సెప్టెంబర్, 200343నిమిఎలీ డేవిడ్ ఇంకా జాకీ వాన్స్ హత్యల ప్రతీకారంతో, కేసు ని వదిలేయమని ఆజ్ఞలు వచ్చినప్పటికి ఎన్‌సిఐఎస్ బృందం బాడ్నర్ కోసం తీవ్రంగా వెతుకుతున్నారు.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ10 ఎపి23 - డబుల్ బ్లైండ్
6 మే, 201343నిమిఒక రక్షణ శాక పరిశోధకుడు జీవా తండ్రి ఇంకా వాన్స్ భార్య హత్య అయిన బాడ్నర్ కేసులో ఎన్‌సిఐఎస్ బృందం స్పందన ఎలా ఉందో పరీక్షిస్తున్నారు. ఇంకోవైపు, బృందం నిజంగా ఆ పెట్టీ ఆఫీసర్ ప్రాణభయంతో బాధపడుతున్నాడా లేదా తను చెప్పేవి జాతీయ భద్రతకు సంబంధించివా అని పరీక్షించాలి.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలుసీ10 ఎపి24 - డామెండ్ ఇఫ్ యు డు
22 సెప్టెంబర్, 200344నిమిఎలి డేవిడ్ ఇంకా జాకీ వాన్స్ కిల్లర్ ని అంతర్జాతీయ అన్వేషణ పనికి రాకపోవడం తో గిబ్స్ ఇంకా బృందం, తమ పద్ధతులను ఇంకా వాళ్ల భవిష్యత్తుని భయపెడుతుంది ఏజెన్సీ లో, 10 వ సీజన్ ఫైనల్ లో.Paramount+ ఉచిత ట్రయల్ లేదా కొనుగోలు