ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - పైలట్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి30 ఆగస్టు, 20181 గం 6 నిమిసిరీస్ ప్రీమియర్ లో, సిఐఎ విశ్లేషకుడు జాక్ రైన్ ఒక అనుమానిత లావాదేవీల పరంపరను కనుగొనగా, వాటి వల్ల అతను, అతని బాస్ జేమ్స్ గ్రీర్ తమ బల్లల వెనుక నుండి ఫీల్డుకి వెళ్ళి ప్రపంచాన్ని శక్తివంతమైన కొత్త ఆపద నుండి రక్షించవలసి వస్తుంది. ఒక నిగూఢమైన అపరిచితుడిని ఇంటికి తీసుకు రావడంతో హానిన్ తన భర్తను ప్రశ్నించడం మొదలుపెడుతుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి2 - ఫ్రెంచ్ కనెక్షన్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి30 ఆగస్టు, 201847నిమిజాక్ మరియు గ్రీర్ ఛేధించిన తాజా సమాచారంతో వారు అంతుచిక్కని సులేమాన్‌కు ఒక్క అడుగు దగ్గరగా పారిస్‌కు వెళ్తారు. హానిన్ భర్త తన రహస్య కార్యక్రమానికి సంబంధించి సరికొత్త ఉత్సాహంతో తిరిగి రావడంతో తమ కుటుంబ భవిష్యత్తు గురించి ఆమెకు దిక్కుతోచదు.ఉచితంగా చూడండిసీ1 ఎపి3 - బ్లాక్ 22
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి30 ఆగస్టు, 201853నిమిడ్రోన్ పైలట్ విక్టర్ తన విధిలో భారీ బాధ్యతలతో సతమవుతున్నాడు. సులేమాన్ తమ్ముడి జాడ కొరకు జాక్ మరియు గ్రీర్ ఫ్రెంచ్ ఇంటలిజెన్స్ తో కలుస్తారు. తమ పిల్లల కొరకు హానిన్ ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకోవలసి వస్తుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి4 - ద వుల్ఫ్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి30 ఆగస్టు, 201845నిమిజాక్ మరియు కాథీ దగ్గరవ్వగా, జాయ్ రెండు కోణాల జీవితానికి పరీక్షలెదురవుతాయి. సులేమాన్ బల ప్రదర్శన తన హోదాని పెంచి, అతని తరువాతి దాడికి ఒక అడుగు దగ్గర చేస్తుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి5 - ఎండ్ ఆఫ్ ఆనర్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి30 ఆగస్టు, 201851నిమిఘోరమైన పారిస్ చర్చి దాడి తరువాత, జాక్ మరియు గ్రీర్ సులేమాన్ చర్యల వెనక లోతైన వ్యూహాన్ని కనుగొనడం వల్ల, అతని పై అసాధారణ వలని జాక్ సూచించవసి వస్తుంది. స్వేఛ్ఛ కొరకు వెతుకులాటలో హానిన్ కొత్త సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి6 - సోర్సెస్ ఆండ్ మెథడ్స్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి30 ఆగస్టు, 201858నిమిగ్రీర్ మరియు జాక్ తమను సులేమాన్ వద్దకు చేర్చే ఒక ఉన్నత లక్ష్యాన్ని చేరడానికి ఒక టుర్కిష్ నేరస్థుడి సహాయం తీసుకోవడంతో జాక్ నైతికతకు పరీక్ష ఎదురవుతుంది. కాథీ మరింత ప్రతికూల పరిణామాలను సూచించగల ఎబోలా ఒక తీవ్రమైన రూప వ్యాప్తి గురించి దర్యాప్తు చేస్తుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి7 - ద బాయ్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి30 ఆగస్టు, 201849నిమిసులేమాన్ ను పట్ట్టుకోవడానికి ఒక రహస్య గ్రౌండ్ దాడిని జరపమని తమ పై అధికారులను ఒప్పిస్తారు. జాక్ తన రెండు పార్శ్వాల జీవితానికి ఒక ముఖ్య సంబంధాన్ని బలి చేయవలసి వస్తుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి8 - ఇన్‌షా అల్లా
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి30 ఆగస్టు, 201845నిమిసులేమాన్ తరువాతి దాడి అమెరికా నేల పై జరగవచ్చని జాక్ మరియు గ్రీర్ భయపడతారు. వారు అతన్ని ఆపే దారిని కనుక్కోవాలి లేదా భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది.ఉచితంగా చూడండి