బ్యూటిఫుల్ బాయ్
prime

బ్యూటిఫుల్ బాయ్

GOLDEN GLOBE® కోసం నామినేట్ అయ్యారు
తండ్రీ కొడుకులైన డేవిడ్ ఇంకా నిక్ షెఫ్ జ్ఞాపకాలతో వెలువడిన రచనల ఆధారంగా నిర్మించిన చిత్రం, బ్యూటిఫుల్ బాయ్. చాలా సంవత్సరాల పాటు మాదకద్రవ్యాల వ్యసనం కారణంగా ఆ కుటుంబం ఎదుర్కొన్న క్షోభ, హృదయవిదారకమైన అనుభవాలు, ఆ మహమ్మారి వ్యసనం నుండి కోలుకుని మనుగడ సాగించడానికి ఆ కుటుంబం చేసిన స్ఫూర్తివంతమైన పోరాటాలను ఈ చిత్రం హృద్యంగా ప్రేక్షకుల ముందుంచి ఆలోచింపజేస్తుంది.
IMDb 7.42h2018X-RayHDRUHDR
డ్రామాభావోద్వేగభరితంస్ఫూర్తిదాయకంసీరియస్‌గా సాగేది
Primeలో చేరండి

నిబంధనలు వర్తిస్తాయి