ది అన్‌సాల్వ్డ్ మర్డర్ ఆఫ్ బెవర్లీ లిన్ స్మిత్
prime

ది అన్‌సాల్వ్డ్ మర్డర్ ఆఫ్ బెవర్లీ లిన్ స్మిత్

సీజన్ 1
నాలుగు దశాబ్దాలుగా ఓ హత్య కేసు సాగుతూ ఉంటుంది. చేపలవేటతో పుట్టిన స్నేహం, క్రమంగా అపకారం చేసే దిశగా మారుతుంది. ఇది అపఖ్యాతి పొందిన పోలీసుల వ్యూహం. ప్రత్యక్ష కథనాలు, నిపుణుల ఇంటర్వ్యూలు, కుటుంబాల ఫోటోలు, కీలక వ్యక్తులతో అరుదైన సంప్రదింపులతో, న్యాయం కోసం చేసే అన్వేషణలో ఎడతెగని చిక్కుముడిని విప్పే కథే ఈ డాక్యుమెంటరీ సీరీస్.
IMDb 6.520224 ఎపిసోడ్​లుX-RayHDRUHD18+
Primeలో చేరండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - ఎర

    5 మే, 2022
    43నిమి
    18+
    ఆలన్ స్మిత్‌కు కొత్తగా పరిచయమైన చేపలు పట్టే మిత్రుడు అతనిని క్రమంగా ప్రమాదకరమైన నేర ప్రపంచంలోకి లాగుతూ ఉండగా, ఇది అతని లోతైన గతం నుంచి ఓ చల్లబడిన హత్య కేసు వైపు చేర్చగా, ఓ విభ్రాంతికర విషయం వెల్లడవుతుంది.
    Primeలో చేరండి
  2. సీ1 ఎపి2 - పక్కింటి అమ్మాయి

    5 మే, 2022
    41నిమి
    13+
    డిసెంబర్ 9, 1974కు చెందిన ముఖాముఖి కథనాలు సంభావ్య హత్య అనుమానితుల వివరాలు వెల్లడిస్తాయి. తన కవల సోదరి హత్యను పరిష్కరించడానికి బార్బరా బ్రౌన్‌ను ఏదీ ఆపలేదు.
    Primeలో చేరండి
  3. సీ1 ఎపి3 - ఎలిబీ

    5 మే, 2022
    47నిమి
    18+
    డర్హమ్ ప్రాదేశిక పోలీసులు తమ దృష్టిని కొత్త అనుమానితుడి వైపు మరలుస్తారు.
    Primeలో చేరండి
  4. సీ1 ఎపి4 - విడుదల

    5 మే, 2022
    51నిమి
    16+
    ఆలన్ స్మిత్ కోర్టుకు వెళ్లడంతో కెనడా పోలీసు వ్యూహాలపై ప్రశ్నలు తలెత్తుతాయి. అతను జైలులో జీవిత ఖైదు అనుభవించాల్సి రావచ్చు.
    Primeలో చేరండి