దిస్ జెయింట్ బీస్ట్ దట్ ఈజ్ ద గ్లోబల్ ఎకానమీ
freevee

దిస్ జెయింట్ బీస్ట్ దట్ ఈజ్ ద గ్లోబల్ ఎకానమీ

సీజన్ 1
ఆడమ్ మెక్ కే రాసిన బిగ్ షార్ట్ నవలలోని తెలివైన, సొగసైన కథనాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చమత్కారంగా, బలంగా స్పృశించే ఈ డాక్యుసిరీస్ ద్వారా అందించారు. ప్రతి ఎపిసోడ్‌లోనూ, హోస్ట్ కాల్ పెన్ ప్రముఖులైన కొందరు స్నేహితుల సాయంతో - కొన్నిసంచలనాత్మక ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాడు: ఒక సంచీడు అక్రమ డబ్బును ఎలా హవాలా చేయవచ్చు? రబ్బర్ మహోత్పాతం పట్ల ఎంత భయపడాల్సి ఉంటుంది? దుర్మార్గులు ధనవంతులవటం తేలికా?
IMDb 7.720198 ఎపిసోడ్​లుX-RayHDRUHDTV-MA
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - హవాలా: ఎలా చేయాలో మార్గదర్శకం

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    21 ఫిబ్రవరి, 2019
    46నిమి
    TV-MA
    ఒక సూట్‌కేసు నిండా నల్ల ధనాన్ని మీరు ఖర్చు పెట్టుకోటానికి వీలుగా క్యాష్‌గా ఎలా మార్చాలి? ఇది తెలుసుకోటానికి కాల్ పెన్ ప్రపంచం అంతా ప్రయాణిస్తాడు --మిలియన్ డాలర్లతో. ఒక క్రమ పద్ధతి మార్గదర్శకంలో, కాల్ మాజీ పోలీసుల నుండి, మాజీ నేరస్తుల నుండి ప్రపంచవ్యాప్తంగా అండర్‌గ్రౌండ్ హవాలా వ్యవస్థలోకి ఎలా ప్రవేశించాలో తెలుసుకుంటాడు.
    ఉచితంగా చూడండి
  2. సీ1 ఎపి2 - ధనికులు వెధవలా లేక వెధవలు ధనికులు అవుతారా

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    21 ఫిబ్రవరి, 2019
    39నిమి
    TV-MA
    ఎంతో డబ్బు ఉండికూడా, ఇంకా సంపాదించటంకోసం ఎవరో ఒకరి నెత్తిన టోపీ పెట్టాలని చూసేవారిని ఏమని అనాలి? ఐశ్వర్యానికి - దుర్మార్గానికి మధ్య ఏమైనా సంబంధముందా? వ్యాపారంలో విజయం సాధించేవారు ఒక ఉన్మాదంలో ఉంటారా? కాల్ కొందరు సిగ్గులేని ఒక్కశాతం వ్యక్తులను కలిసి, ఆర్థిక వ్యవస్థను తమ దేశ పౌరులకు అనుకూలంగా మార్చివేసిన ఒక దేశానికి కాల్ పెన్ వెళతారు.
    ఉచితంగా చూడండి
  3. సీ1 ఎపి3 - రబ్బర్ ఎపిసోడ్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    21 ఫిబ్రవరి, 2019
    40నిమి
    TV-MA
    విమానాలు ఎగరకుండా నిలిచిపోతే, ముఖ్యంగా రన్‌వేపై ల్యాండ్ అవలేకపోతే? లారీలు ఆహారాన్ని రవాణా చేయలేకపోతే? ఇదేదో పిచ్చి స్కై-ఫై కథ కాదు. రబ్బర్ లేకపోతే ఆర్థిక వ్యవస్థ ఆగిపోతుంది. రబ్బర్ పాత్రను కాల్ పరిశీలిస్తూ, చెట్ల నుంచి టైర్లు, కాండోం వరకు రబ్బర్ మానవజీవితంతో ఎన్నోరకాలుగా ముడిపడటం గమనిస్తాడు. స్వేఛ్ఛా వాణిజ్య ఆర్థిక వ్యవస్థలో మనకు ప్రమాదకరంగా పరిణమించగల అవకాశమున్న పెద్ద లోపాన్ని కాల్ కనిపెడతాడు.
    ఉచితంగా చూడండి
  4. సీ1 ఎపి4 - ఎ.ఐ.దే భవిష్యత్తు. దాన్ని ఆనందించడానికి అది ఉంటుందా?

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    21 ఫిబ్రవరి, 2019
    41నిమి
    TV-MA
    కాల్ పెన్ కృత్రిమ ఙ్ఞానాన్ని ముఖాముఖి కలిసి, రాబోయే పారిశ్రామిక విప్లవంలోకి సూటిగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా స్వయంగా-నడిపించాలో, స్వంతగా ఎ.ఐ. ఎలా నేర్చుకుంటుందనే నిర్ఘాంతపోయే నిజాన్ని తెలుసుకుంటాడు. ఒక రోబో మీ ఉద్యోగాన్ని లాక్కుంటుందేమో, లేదా ఈ ఎపిసోడ్‌ వివరణ అదే రాస్తుందేమో మీరు చెప్పగలరా? దానికి సమాధానం మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది.
    ఉచితంగా చూడండి
  5. సీ1 ఎపి5 - నకెలీనోట్లు ఆర్థికవ్యవస్థలను నిర్మూలిస్తాయి (వాటికి సహాయపడతాయి కూడా)

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    21 ఫిబ్రవరి, 2019
    45నిమి
    TV-MA
    నకిలీ వంద డాలర్లనోటు మీ వారాంతాన్ని పాడుచేయొచ్చు, కానీ ఆ నోటే దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయగలదని తెలుసా? నకిలీలపై పోరాటం చేస్తున్నవారిని, నకిలీ ఉత్పత్తుల బెడదనుంచి పరిశ్రమలను కాపాడాలని చూసేవారిని, తీవ్రవాదంపై పోరాటం చేస్తున్నవారిని కాల్ కలుస్తాడు. అసలు ఉత్పత్తిదారులకు, నకిలీల సృష్టికర్తలకు మధ్య సమన్వయం ఉంటే ఆర్థిక వ్యవస్థలు బాగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుందని కాల్ తెలుసుకుంటాడు.
    ఉచితంగా చూడండి
  6. సీ1 ఎపి6 - చావు ఎపిసోడ్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    21 ఫిబ్రవరి, 2019
    44నిమి
    TV-MA
    మన చివరి గమ్యస్థానం మరణమే-- అసలుసిసలు వ్యాపారి కాల్ పెన్ జీవితంయొక్క నిజమైన విలువను తెలుసుకోవటానికి మరణానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల అధ్యయనానికి ఉపక్రమిస్తాడు. కిరాయి హంతకులు, జడ్జీలు, కాటికాపరులు, ఫుట్‌బాల్ అభిమానులు, వీరందరి సాయంతో శవపేటికపై ఖర్చెంత పెట్టాలి? మరణంనుంచి అత్యధిక ప్రయోజనానికి ఎంత సెక్స్ చేయాలి? మరణానంతర జీవితంలో మంచి ఆహారాన్ని ఎక్కడ పొందవచ్చు? ఈ ప్రశ్నలకు సమాధానాలు పొందుతాడు.
    ఉచితంగా చూడండి
  7. సీ1 ఎపి7 - డబ్బు చెత్తదా?

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    21 ఫిబ్రవరి, 2019
    43నిమి
    TV-MA
    ఎన్నో ఏళ్ళుగా ఉన్న అస్తిత్వ ప్రశ్న: నిజంగా, డబ్బు అంటే ఏంటి? హోస్ట్ కాల్ పెన్ అథునిక రాబడిని పరివర్తక వ్వవస్థకు తీసుకువెళతారు, స్వర్ణ ప్రమాణాల రాజకీయ హెచ్చు థగ్గులు, “ఎందుకంటే నేను అలా చెప్పాను కాబట్టి” అనే ఫియట్ కరెన్సీ తర్కాలు. కాల్ క్రిప్టో కరెన్సీ సంక్లిష్టతలో చిక్కుముడులు విప్పి, ఆర్థిక మహోత్పాతం నుండి నష్టపోకుండా బయటపడటం ఎలా అన్నది నేర్చుకుంటాడు.
    ఉచితంగా చూడండి
  8. సీ1 ఎపి8 - ప్రపంచ అవినీతి యాత్ర

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    21 ఫిబ్రవరి, 2019
    41నిమి
    TV-MA
    విలాసవంతమైన హ్యాండ్‌బ్యాగుల అలవాట్లు, విరిగిన వంతెనలు, హాలీవుడ్ రెడ్ కార్పెట్లకూ దోచుకోబడిన ఆర్థిక వ్యవస్థకూ సంబంధం ఏంటి? లంచాలు, దోపిడీ, బంధుప్రీతి, నిధుల దుర్వినియోగపు చీకటి లోకం ముసుగుతీస్తూ ఇవి తెలుసుకుంటాడు. అవినీతిని రూపుమాపటానికి సర్వస్వం పణంగా పెట్టిన సాహసవంతులను కాల్ కలుసుకుని, ఒక దేశంలో అవినీతి నిర్మూలనకు, టాయిలెట్‌ను ఫ్లష్ చేయటానికి మధ్యగల సంబంధం గురించి కూడా తెలుసుకుంటాడు.
    ఉచితంగా చూడండి