


ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - ఒక కొత్త లోకం, ఒక కొత్త హీరో
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి7 మే, 202029నిమిముగ్గురు రెగ్యులర్ హీరోస్ సాహసోపేత ప్రయత్నాలకు అలీషియా కీస్ నివాళి అర్పిస్తారు. సీనియర్ ఇన్వెంటరీ నిపుణుడు ట్రెవర్ హెన్రీ తన ఆసుపత్రి కోవిడ్-19తో చేసే యుద్ధంలో సహాయపడతాడు. 5 మైళ్ల వ్యాసార్థంలోని ఏకైక కిరాణా దుకాణం యజమానిగా, బర్నెల్ కాట్లన్‌లో 9వ వార్డు ప్రజల కోసం తన తలుపులు తెరిచి ఉంచుతాడు. స్కిడ్ రోలో నిరాశ్రయులకు ఆహారం ఇవ్వడం కొనసాగిస్తూ ఎథీనా హేలీ రోజూ తన ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసుకుంటుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి2 - సైన్స్ టీచర్, డెలి యజమాని, జూకీపర్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి14 మే, 202028నిమిసమాజం కోసం ఎంతో సేవ చేస్తున్న ముగ్గురు రెగ్యులర్ హీరోస్ కథలను కెవిన్ హార్ట్ వెలుగులోకి తెస్తారు. జాంటే లీ, తన ఇంటి నుండి ఆన్‌లైన్ సైన్స్ పాఠాలతో విద్యార్థులకు బోధిస్తాడు. రోమన్ గ్రాండినెట్టి ప్రథమ స్పందనదారులకు, అవసరమైన విద్యార్థులకు భోజనం అందించడానికి తన దుకాణం తెరిచి ఉంచుతాడు. షార్లెట్ ట్రాప్మాన్ ఓ'బ్రాయన్, జూ మూసినా కూడా, జంతువుల పోషణ, సంరక్షణ చూసుకోవడానికి ఎన్నో గంటలు ప్రయాణిస్తుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి3 - ఈఎంటి, రెవరెండ్, ఇంకా ట్రక్ డ్రైవర్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి21 మే, 202030నిమిసమాజాల కోసం ఎంతో సేవల చేస్తున్న ముగ్గురు రెగ్యులర్ హీరోస్ను నిక్ జోనాస్ వెలుగులోకి తెస్తారు. ఈఎంటి డయానా విల్సన్ అవసరమైన వారికి సేవచెయ్యడానికి తన పిల్లలను చూడకుండా త్యాగం చేస్తుంది. రెవరెండ్ ఆండీ బేల్స్ అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నా, నిరాశ్రయులకు సహాయం చేయడానికి తన ఆరొగ్యాన్ని పణంగా పెడతారు. తగ్గిన ఫీజులు తన వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నా ట్రక్కర్ సెరిటా లాక్లీ అవసరమైన వస్తువులను పంపిణీ చేస్తూనే ఉంటారు.ఉచితంగా చూడండిసీ1 ఎపి4 - పారిశుధ్య కార్మికుడు, పరార్థవాది, ఇంకా ఆర్‌వి వ్యక్తి
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి28 మే, 202030నిమిముగ్గురు రెగ్యులర్ హీరోస్‌కు కెల్లీ రోలాండ్ నివాళి అర్పిస్తుంది. డానా మార్లో మహిళలకు పరిశుభ్రత ఉత్పత్తులను అందించడానికి ఆగకుండా పనిచేస్తుంది. తనవల్ల కోవిడ్ తన 91 ఏళ్ల తండ్రికి సోకవచ్చని తెలిసినా పారిశుధ్య కార్మికుడు ఏంజెల్ సాంటియాగో చెత్త సేకరిస్తూనే ఉంటాడు. క్వారెంటీన్‌లో భద్రమైన స్థలాన్ని అందించడానికి, ఆరోగ్య సేవ కార్మికులకు వుడీ ఫెయిర్‌క్లాత్ మరియు ఆయన కుమార్తె ఆర్‌విలు విరాళంగా ఇస్తారు.ఉచితంగా చూడండిసీ1 ఎపి5 - డాక్టర్, జంతు సంరక్షణ కార్మికురాలు, థియేటర్ యజమాని.
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి11 జూన్, 202030నిమిక్రిస్ పాల్ ముగ్గురు రెగ్యులర్ హీరోస్ను వెలుగులోకి తెస్తారు. డా. నానా ఆఫో-మనిన్ భీమా సరిపోనివారికి, పేదవారికి కోవిడ్ టెస్టింగ్ పాప్అప్ సైట్‌లను తెరుస్తారు. మహమ్మారి కారణంగా నిర్లక్ష్యం చేయబడిన పెంపుడు జంతువులు పెరగడంతో షెల్టర్ మేనేజర్ జెస్సికా వకారో ఆ జంతువులను కాపాడటానికి కష్టపడతారు. థియేటర్ యజమాని ఆండ్రూ థామస్ తన డ్రైవ్-ఇన్ ని సామాజిక దూర స్నేహపూర్వక హైస్కూల్ గ్రాడ్యుయేషన్ల కు వేదిక చేస్తారు.ఉచితంగా చూడండిసీ1 ఎపి6 - ఒక రైతు, మెకానిక్, బస్సు డ్రైవర్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి18 జూన్, 202030నిమిబ్రాడ్ పైస్లీ ముగ్గురు రెగ్యులర్ హీరోస్ను వెలుగులోకి తెస్తారు. ఫ్యాక్టరీ మూసివేత, పరిమిత పిపిఇ కారణంగా అమెరికాకు ఆహారం ఇవ్వలేనని రైతు డేనియల్ హేడెన్ భయపడతారు. రహదారిపై అత్యవసర వాహనాలు నడిచేలా చూడటానికి అత్యవసర వాహన మెకానిక్ ఫ్రాన్సిస్కో గోమెజ్ ఆపకుండా పనిచేస్తారు. కోవిడ్ తో సహోద్యోగి చనిపోయినా, బస్సు డ్రైవర్ టిఫనీ అండర్వుడ్ అత్యవసర సేవ కార్మికులను వారి పనికి తీసుకెళ్లడానికి ఓవర్ టైం పనిచేస్తారు.ఉచితంగా చూడండిసీ1 ఎపి7 - ఆవిష్కర్త, నర్సు ప్రాక్టీషనరు, ఆర్ట్ సరఫరాదారు
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి25 జూన్, 202030నిమివాట్ ఇందులో ముగ్గురు రెగ్యులర్ హీరోస్కు అభినందనలు తెలుపుతారు. బిల్డింగ్ మొమెంటం వ్యవస్థాపకుడు బ్రాడ్ హాల్సే, కోవిడ్ యుద్ధానికి సహాయపడే ఒక ఆవిష్కరణలో తన సమయాన్ని డబ్బును వెచ్చిస్తాడు. 10 సంవత్సరాల చెల్సియా ఫైర్ క్వారంటైన్లోని పిల్లలకు ఆర్ట్ కిట్లను పంపుతుంది. నర్స్ ప్రాక్టీషనర్ పమేలా డగ్లస్ తన పెళ్లి వాయిదా వేసుకొని, నిరాశ్రయులైన యువతకు ఉచిత ఆరోగ్య సంరక్షణను అందిస్తుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి8 - ఫినాలే:స్టిల్ హీరోస్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి2 జులై, 202029నిమిమేము కొంతమంది అద్భుతమైన హీరోలను కలుసుకున్నాము. చివరిసారి చూసినప్పటి నుండి వారి జీవితాలు ఎలా మారాయో ఇప్పుడు చూద్దాం.ఉచితంగా చూడండి