రీడిఫైన్‌డ్: జే.ఆర్. స్మిత్
freevee

రీడిఫైన్‌డ్: జే.ఆర్. స్మిత్

సీజన్ 1
19 ఏళ్ళ వయసులోనే హైస్కూల్ నుండి నేరుగా ఎన్‌బీఏలోకి ఎంపికై, రెండుసార్లు ఎన్‌బీఏ ఛాంపియన్‌గా నిలిచిన జేఆర్ స్మిత్‌కు ఇప్పుడు ఒక కొత్త విషయంపై దృష్టిపడింది. దేశంలోనే అతిపెద్ద చారిత్రాత్మకంగా నల్లజాతీయుల విశ్యవిద్యాలయమైన నార్త్ కరోలినా ఏ&టీలో అతను కళాశాల విద్యను పొందుతున్నాడు, కొత్త క్రీడా తపనను అనుసరిస్తున్నాడు.
IMDb 7.020234 ఎపిసోడ్​లుX-RayHDRUHD16+
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - ముల్లిల్‌గన్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    3 ఏప్రిల్, 2023
    30నిమి
    16+
    జే.ఆర్. స్మిత్, అతని స్నేహితులు, కుటుంబం, జేఆర్ ఎన్‌బీఏ కెరియర్‌పై తమ అభిప్రాయాలను పంచుకుంటారు, జే.ఆర్. క్యాంపస్‌కు వస్తాడు, అతనికి సహచర నార్త్ కరోలినా ఏ&టీ యాగీల నుండి సాదర స్వాగతం లభిస్తుంది – ఎన్‌బీఏ ఛాంపియన్ క్యాంపస్‌లోకి రావడంతో అందరూ ఉత్తేజితులవుతారు.
    ఉచితంగా చూడండి
  2. సీ1 ఎపి2 - త్రీ ద హార్డ్ వే

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    3 ఏప్రిల్, 2023
    28నిమి
    16+
    జే.ఆర్. తన కొత్త జట్టును కలుసుకుంటాడు, ఏదీ తేరగా దొరకదని త్వరలోనే గ్రహిస్తాడు – జట్టులో ప్రతీ ఒక్కరిలాగే అతను తన స్థానాన్ని కష్టపడి సంపాదించుకోవాలి. సీనియర్ జట్టు సహచరులు డీగో, జేవియర్ అతనికి తొలి ఏడాది విద్యార్థి మర్యాదలు చేస్తారు, ఇంతలో తను ఆన్‌లైన్ తరగతులకు సర్దుకుంటాడు, అలాగే ప్రఖ్యాత ఏ&టీ “యాగీ గర్వం” అనుభూతి చెందుతాడు.
    ఉచితంగా చూడండి
  3. సీ1 ఎపి3 - రీడింగ్ ద గ్రీన్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    3 ఏప్రిల్, 2023
    31నిమి
    13+
    సామాజిక న్యాయ నేపథ్యం కల హెచ్‌బీసీయూలో జే.ఆర్. తన చదువును స్వీకరిస్తుండగా, అతను ఏ&టీ జట్టుకు ప్రతినిధిగా మారుతాడు, అలాగే ఎంతగానో ఎదురుచూసిన కళాశాల స్థాయి గోల్ఫ్ ప్రారంభ పోటీకీ సిద్ధమవుతాడు.
    ఉచితంగా చూడండి
  4. సీ1 ఎపి4 - స్విష్

    మద్దతిచ్చే పరికరాల్లో చూడండి
    3 ఏప్రిల్, 2023
    31నిమి
    13+
    జట్టులో ఉద్రికత్త స్థాయి పెరుగుతుంది, దాంతో జే.ఆర్. నాయకత్వంలో తెరవెనుక సమావేశం జరుగుతుంది. అయినప్పటికీ సంబరాలు చేసుకోవడానికి జట్టుకు ఎన్నో కారణాలుంటాయి.
    ఉచితంగా చూడండి