
జెస్టినేషన్ అన్-నోన్
మొదటి ఎపిసోడ్ ఉచితం
నిబంధనలు వర్తిస్తాయి
పరిమిత కాలం ఆఫర్. నిబంధనలు వర్తిస్తాయి.
ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - పోస్ట్ మాడర్న్ పిండ్ - పాటియాలా
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి16 అక్టోబర్, 201937నిమిదేశంలో ఎక్కువగా ఆధిపత్యం చెలాయించే వ్యక్తులకు సరదాగా అనిపించేది ఏమిటో తెలుసుకోడానికి, వీర్ దాస్, అనూ మీనన్, అమోఘ్ రణదివేలు కలసి పాటియాలాకి ప్రయాణమౌతారు. పంజాబీల గురించి మూసధోరణి ఆలోచనలు, సర్దార్ల మీద భయంకరమైన జోకులను వాళ్లు ఇష్టపడతారా? మరీ ముఖ్యంగా, ఒక పంజాబీని నవ్వించడానికి మనం ఏం చెప్పాలి? అయితే వాళ్లకోసం బటర్ చికెన్, గెడి, ర్యాప్, దాభాలు ఉన్నాయి.మొదటి ఎపిసోడ్ ఉచితంసీ1 ఎపి2 - హెవీ రైన్స్ - జోధ్పూర్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి16 అక్టోబర్, 201937నిమిరాజభవనాల నగరంలో, వీర్ దాస్ స్నేహితులతో కలసి ప్రయాణిస్తాడు. ఒకరు, విదేశీయుడిగా కనిపించే భారతీయుడు అశ్విన్ ముష్రాన్, మరొకరు భారతీయుడిలా కనిపించే అమెరికన్ రాజ్ శర్మ. ఒక విదూషకుడు రాజుని ఎలా నవ్విస్తాడు? తెలుసుకోవడానికి వాళ్లు రాజుని కలుసుకునేందుకు వెళ్తారు, కానీ దేవుడు వర్షంతో ఆటంకం కలిగిస్తాడు. పర్యాటకులలాగే.. ఒంటెల మీద ప్రయాణిస్తారు, స్థానిక ఆహారం తింటారు, మత్తు పదార్ధాలు సేవిస్తారు.మొదటి ఎపిసోడ్ ఉచితంసీ1 ఎపి3 - ఓన్లీ యూ - మైసూర్
16 అక్టోబర్, 201937నిమివీర్ దాస్ తన స్నేహితులైన అనూ మీనన్, మనన్ దేశాయిలను మైసూర్ కి తీసుకువెళ్తాడు, పేరొందిన మైసూర్ ఉత్పత్తులైన దోశలు, పట్టు, పాకులకి ఇది నిలయం. కానీ ఎవరికీ నగరం గురించి ఏమీ తెలీదు. అసలు సిసలైన ఈ నగరంలో వీర్ ఒక మైసూర్ జోక్ రాసాడా? అసలు మైసూర్ జోక్ ఎలా ఉంటుంది? సమాధానాలు పొందడానికి, నగరాన్ని అన్వేషించి, కొంతమంది నిపుణుల్నికలుసుకుని, దారిలో ఒక శాండల్ వుడ్ ని కూడా దొంగలిస్తారు.Primeలో చేరండిసీ1 ఎపి4 - కెప్టెన్, మై కెప్టెన్ - కుమారకోమ్
16 అక్టోబర్, 201936నిమికుమారకోమ్ లో, వీర్ దాస్, రోహిణీ రామనాథన్, సురేష్ మీనన్ లతో కలసి కేరళలోని బ్యాక్ వాటర్స్ కి వెళ్తాడు. రాష్ట్రాన్ని కుదిపేసిన విషాదం తర్వాత నవ్వేందుకు సిద్ధంగా ఉందా? ఎక్కువ అక్షరాస్యత, ఎంతో ధైర్యం కలిగిన రాష్ట్ర ప్రజలు, హీరోలు ఓ చిరునవ్వు రువ్వుతారా? సురేష్ మసాజు అనుభవం ఎలా ఉంటుంది? రోహిణీ కల్లు తాగుతుందా? వీర్ చేపలు పట్టుకోవడం నేర్చుకుంటాడా? కుమారకోమ్ లో సమాధానాలు లభిస్తాయి.Primeలో చేరండిసీ1 ఎపి5 - ఆయా షేర్ ఆయా షేర్ - లక్నో
16 అక్టోబర్, 201935నిమిప్రేమ, కబాబులకు నెలవైన ఈ నగరంలో ప్రజలకి కబాబులు తినడం ఎంతో ఇష్టం. వీర్ దాస్, శృతి సేథ్, అమిత్ టాండన్ లు భారతదేశంలో హాస్యం ప్రారంభమైన ఈ ప్రాంతానికి వెళ్తారు. భారతీయ నగరాల్లోని క్లబ్బులు, బారుల్లో కాకుండా లక్నో హాస్యకవుల, షాయర్ల హాళ్లలో అసలైన హాస్యం ఉంటుంది. ఈ ప్రయాణంలోనే, ఖచ్చితమైన ఆదాబ్, తెహజీబ్ పద్ధతులని నేర్చుకుంటారు, అమిత్ అయితే దాదాపు చావు అంచుల వరకూ వెళ్తాడు...అద్భుతమైన లక్నో.Primeలో చేరండిసీ1 ఎపి6 - ఫ్రీ ఇడియట్స్ - లే
16 అక్టోబర్, 201938నిమిసీజన్ చివరి ఎపిసోడ్ లో, వీర్ దాస్, అశ్విన్ ముష్రాన్, రాజ్ శర్మలు కలిసి ప్రజలకంటే పర్వతాలు ఎక్కువ ఉండే ప్రదేశానికి వెళ్తారు. దాదాపుగా టిబెట్ వరకూ వెళ్తారు, గాడిదలతో సరదాగా గడుపుతారు, వీధుల్లో నాట్యం చేస్తారు. ప్రపంచంలో అత్యంత కఠినమైన ప్రదేశంలో నివసించే ప్రజలకి నవ్వు తెప్పించేది ఏమిటి?Primeలో చేరండి