టామ్ క్లాన్సీ రచించిన జాక్ రైన్

టామ్ క్లాన్సీ రచించిన జాక్ రైన్

2020 సంవత్సరంలో PRIMETIME EMMYS® 1X నామినేట్ అయ్యారు
ఈ నాల్గవ మరియు ఆఖరి సీజన్లో, జాక్ రయాన్ అత్యంతప్రమాదకరమైన మిషన్ పైన వెళ్తాడు. CIA కొత్త ఆక్టింగ్ డిప్యూటీ డైరెక్టరుగా ఉన్న, జాక్కి, అంతర్గత లంచగొండితనాన్ని వెలికి తీసుకొచ్చే పని ఇస్తారు. పరిశోధిస్తున్నప్పుడు, జాక్ ఒక డ్రగ్ కార్టెల్ తో ఒక ఉగ్రవాదుల సంస్థకి ఉన్నకలయికని కనుక్కుంటాడు, ఇది దేశం లోని గూడుపుఠాణీని వెలికి తెచ్చి, మన హీరో రక్షిద్దామనుకున్న వ్యవస్థలోని నమ్మకాన్ని పరీక్షిస్తుంది.
IMDb 8.0202316+
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు