Prime Video
  1. మీ ఖాతా

Absentia

సీజన్ 2లోని నాటకీయ పరిణామాల తర్వాత మొదలైన సీజన్ 3లో ఎమిలీపై ఎఫ్‌బీఐ సస్పెన్షన్ పూర్తికాబోతుంది. నిక్ యొక్క క్రిమినల్ కేసు వలన ఆమె కుటుంబ ప్రాణాలకు ముప్పు ఏర్పడటంతో అంతా అస్తవ్యస్తమవుతుంది. ఓ ప్రమాదకరమైన కుట్రను కనిపెట్టేందుకు ఎమిలీ యూరప్ వెళ్ళాల్సొస్తుంది. ఆ క్రమంలో ఆమె కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆ కష్టాల ప్రభావంతో ఆమెలో ప్రేమ, నమ్మకం మళ్ళీ చిగురించి, ఈ ప్రపంచంలో తన స్థానమేమిటో తెలిసొస్తుంది.
IMDb 7.2201810 ఎపిసోడ్​లు
18+
మీ ప్రాంతంలో చూడటానికి
ఈ వీడియో ప్రస్తుతం లభ్యం కావడం లేదు

ఎపిసోడ్‌లు

  1. సీ3 ఎపి1 - Tabula Rasa
    16 జులై, 2020
    44నిమి
    16+
    ఎఫ్‌బీఐ నుంచి సస్పెండ్ అయిన చివరి రోజులను ఎమిలీ గడుపుతూ ఉంటుంది, ఇదే సమయంలో గత రెండు సీజన్‌లలో తన చర్యలకు ఫలితాలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అత్యంత అప్రమత్తత మరియు ఇతరులపై అపనమ్మకం కలిగి ఉన్న ఎమిలీ ప్రతిచోటా బెదిరింపులను ఎదుర్కుంటుంది ఇంకా ప్రతి ఒక్కరినీ నిశితంగా పరిశీలించాల్సి వస్తుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  2. సీ3 ఎపి2 - Capta Est
    16 జులై, 2020
    45నిమి
    16+
    భయానక సంఘటనల అనంతరం, రహస్య సమాచారం అందించే కై సహాయంతో, నిక్‌ను కనుగొని కాపాడడం కోసం ఎమిలీ తప్పనిసరిగా పరిగెట్టాల్సి ఉంటుంది. అతనున్న ప్రాంతం కనుగొన్నాక, మరింత సంక్లిష్టమైన కుట్ర ఉందని ఎమిలీ తెలుసుకుంటుంది మరియు నిక్‌ను చంపే అవకాశం ఉందని గ్రహిస్తుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  3. సీ3 ఎపి3 - Nosce Inimicum
    16 జులై, 2020
    40నిమి
    16+
    దిక్కులేని స్థితిలో మత్తుమందు ఇవ్వబడి నిక్, కదలలేని స్థితిలో చీకటి ఇంకా ఇరుకు ప్రదేశంలో మేల్కొంటాడు. ఇంతలో, శవం లభించకుండా, నిక్ చనిపోయాడని అంగీకరించడానికి ఎమిలీ నిరాకరిస్తుంది మరియు అతనిని తిరిగి పొందటానికి ఒక ఒప్పందం కుదుర్చుకుంటుంది, ఈసమయంలో డాకిన్స్ ఒక ఉచ్చు వేశాడని మరియు ప్రతి ఒక్కరూ ప్రమాదంలో ఉన్నారని తెలుసుకుంటుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  4. సీ3 ఎపి4 - Alea Iacta Est
    16 జులై, 2020
    40నిమి
    16+
    నిక్ ప్రతిఘటనను ఎదుర్కున్న తరువాత తనని కనుగొనాలని ఎఫ్‌బీఐని ఎమిలీ డిమాండ్ చేయగా, ఇది ఆమెను నిక్ వద్దకు చేర్చగల ఓ వ్యక్తిని ముఖాముఖి కలవడానికి దారి తీసి, ప్రమాదకర ప్రణాళిక ఏర్పరచడానికి కారణం అవుతుంది. ఈ సమయంలో ఐరోపాలో ఒకచోట, నిక్‌ మాదకద్రవ్యాలకు గురిచేయబడి, మానసికంగా హింసించబడతాడు, దాంతో అతడు దాచిపెట్టిన అపరాధభావాన్ని, అలాగే ఎఫ్‌బిఐ ఏజెంట్‌గా, భర్తగా మరియు తండ్రిగా తన అభద్రతాభావాలను వెల్లడిస్తాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  5. సీ3 ఎపి5 - Quid Pro Quo
    16 జులై, 2020
    45నిమి
    16+
    నిక్‌ను తిరిగి తీసుకురావడని డాకిన్స్ చెప్పినవాటిని ఎమిలీ పాటిస్తూ ఉంటుంది, మరియు మార్గంలో తెలివైన రౌడీని ఏర్పాటు చేస్తుంది. ఇదే సమయంలో, నిక్ అపరాధ భావం మరియు మతిచెడిన భావం అతడిని అధిగమించగా, చివరకు తనను వెంటాడిన వ్యక్తిగత భావనలకు అతను విశ్రాంతి పలుకుతాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  6. సీ3 ఎపి6 - In Quo Ego Vado Vos
    16 జులై, 2020
    47నిమి
    18+
    నిక్‌ను హింసించడం కొనసాగినా కానీ, తనను బంధించి ఉంచిన వారి చెర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసేందుకు అతనికి అవకాశం లభిస్తుంది. నిక్‌ను కాపాడేందుకు కాల్ మరియు ఎమిలీ బయల్దేరతారు, మార్గమధ్యంలో వారు సన్నిహితులు అవుతారు. నిగూఢ ప్రదేశానికి వారు చేరుకున్నప్పుడు, బోస్టన్‌లో నిక్ యొక్క కేసుకు సంబంధించిన లింక్‌లను వారు కనుగొంటారు, కానీ నిక్ జాడ అంతు చిక్కదు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  7. సీ3 ఎపి7 - Liberavit
    16 జులై, 2020
    38నిమి
    16+
    నిక్ కోసం దొంగిలించబడిన ఫైళ్ళను మార్పిడి చేయడానికి ఎమిలీ తుది ప్రయత్నం చేసి, నిక్ ఉత్కంఠభరితమైన చేజ్ లో తన బందీల నుండి తప్పించుకున్నాడని తెలియక అతను సజీవంగా ఉన్నాడనడానికి రుజువు కోరుతుంది. నిక్ ఎఫ్‌బిఐని సంప్రదిస్తాడు, మరియు కాల్‌ను అతడి గతం విషయంలో ఎదుర్కోవాలని ఎమిలీ ధైర్యంగా నిర్ణయం తీసుకుంటుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  8. సీ3 ఎపి8 - Veritas Aequitas
    16 జులై, 2020
    39నిమి
    16+
    ఎమిలీ మరియు నిక్ శరణార్థి శిబిరంలోకి చొరబడటానికి ఒక ప్రణాళికను రూపొందిస్తారు, ఇంకా కాల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ను పట్టుకొని న్యాయ స్థానం ముందుకు తీసుకురావాలనే ఆశతో మెరిడియన్ గార్డుగా నటిస్తాడు. ఇంతలో, క్రౌన్, గున్నార్సెన్ లు మెరిడియన్ గూఢచారిని తృటిలో పోగొట్టుకుంటారు, ఒక ఊహించని విజిటర్ ఫామ్ వద్దకు వస్తాడు.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  9. సీ3 ఎపి9 - Tenebris
    16 జులై, 2020
    38నిమి
    16+
    శరణార్థులను విడిపించడం కోసం నిక్ పనిచేస్తాడు మరియు కాల్ చివరికి ఆర్మ్‌స్ట్రాంగ్‌ను ఎదుర్కొంటాడు. డిప్యూటీ డైరెక్టర్ వెబ్‌ను అరెస్టు చేయడానికి గున్నార్సెన్ మరియు క్రౌన్ వెళ్ళినప్పుడు, వాళ్లు ఒక ఘోరమైన విషయాన్ని కనుగొంటారు. ఇంతలో, ఇలియట్ యొక్క ఆపరేషన్‌లో అట్టడుగు స్థాయికి వెళ్ళడానికి ఎమిలీ ప్రయత్నిస్తుంది మరియు తన కుటుంబాన్ని రక్షించడం కోసం ఆమె తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు
  10. సీ3 ఎపి10 - Iterum Nata
    16 జులై, 2020
    55నిమి
    16+
    ఎమిలీ మరియు నిక్‌లు చివరకు బోస్టన్‌లో ఫ్లిన్‌ను తిరిగి కలుసుకుంటారు, కానీ ఎలియట్ రూపొందించిన జీవ ఆయుధంతో ముప్పు ఇంకా పెద్దదిగానే ఉంటుది. ఎమిలీ కఠినమైన చర్యలను ఆశ్రయిస్తుంది మరియు తన కుటుంబ భద్రత కోసం ఆమె ప్రమాదకరమైన ఎంపికను ఎంచుకుంటుంది.
    ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు

వివరాలు

మరింత సమాచారం

కంటెంట్ సలహాదారు
నగ్నత్వంహింసమాదక ద్రవ్యాల వినియోగం ఉందిమద్యపాన దృశ్యాలు ఉన్నాయిపొగత్రాగే దృశ్యాలు ఉన్నాయిఅసభ్యకర భాషశృంగారభరిత కంటెంట్
సబ్‌టైటిల్స్
ఏదీ అందుబాటులో లేదు
దర్శకులు
Oded RuskinKasia AdamikGreg ZglinskiAdam Sanderson
నిర్మాతలు
Will PascoeJulie GlucksmanKasia AdamikStana Katic
నటులు:
Stana KaticPatrick HeusingerMatt Le Nevez
స్టూడియో
Amazon Studios
ప్లే చేయిని క్లిక్ చేయడం ద్వారా, మీరు మా వినియోగ నిబంధనలుకు అంగీకరిస్తున్నారు.