ఏజిఆర్ (సిలంబరసన్ టిఆర్) తమిళనాడు రాజకీయాలలో పలుకుబడి గల, దేనినైనా నిర్ణయించే చాలా శక్తివంతమైన గ్యాంగ్ కి నాయకుడు. గుణ (గౌతమ్ కార్తీక్) ఒక పోలీస్ ఆఫీసర్ ని కాల్చి, తలదాచుకోడానికి ఏజిఆర్ స్థావరానికి చేరుకోగా, అతను రహస్య పోలీస్ అని బయటపడుతుంది. గుణ, పోలీస్ బృందం కలిసి ఏజిఆర్ ని పట్టుకోగలరా? అన్ని నేరాలలో ఏజిఆర్ ప్రమేయం ఎందుకు ఉంది?
IMDb 6.72 గం 30 నిమి2023X-RayUHD16+PhotosensitiveSubtitles Cc