క్రాస్
freevee

క్రాస్

సీజన్ 1
న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ రచయిత జేమ్స్ ప్యాటర్సన్ #1 హీరో ఆధారిత క్రాస్ ఒక క్రైమ్ థ్రిల్లర్, ఇది తెలివైన ఫోరెన్సిక్ సైకాలజిస్ట్, డీసీ మెట్రో డిటెక్టివ్ ఆలెక్స్ క్రాస్ పరిశోధనలతో ఉంటుంది. ప్రాణమిత్రుడు, పార్ట్నర్ అయిన డిటెక్టివ్ జాన్ శాంప్సన్‌తో కలిసి, క్రాస్ తన కుటుంబాన్ని నేర ప్రపంచ ప్రమాదాల నుండి రక్షించడానికి పోరాడుతూ అమెరికాలో అత్యంత భీకర హంతకుల మనస్తత్వాలను ఆలెక్స్ పరిశీలిస్తాడు.
IMDb 7.220248 ఎపిసోడ్​లుX-RayHDRUHDTV-MA
సస్పెన్స్యాక్షన్తీవ్రంచీకటి
ఉచితంగా చూడండి

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ1 ఎపి1 - హీరో కాంప్లెక్స్

    13 నవంబర్, 2024
    1 గం 2 నిమి
    TV-MA
    వాషింగ్టన్ డీ.సీ.లో "నల్లవారి జీవితాలు ముఖ్యం" ఉద్యమ కార్యకర్తను భీకరంగా చంపినప్పుడు, ఆ కేసును ఛేదించడానికి డిటెక్టివ్ ఆలెక్స్ క్రాస్‌ను పిలుస్తారు.
    ఉచితంగా చూడండి
  2. సీ1 ఎపి2 - తెల్ల గుర్రం నడపాలి

    13 నవంబర్, 2024
    53నిమి
    TV-MA
    ఎమిర్ గుడ్‌స్పీడ్ హత్య డీ.సీ. అంతటా దావానలంలా నిరసనలు వ్యాపించి, చాలా మ౦దిని దని మ౦టలోకి లాగుతు౦డగా, డీ.సీ.లో పవర్ బ్రోకర్ అయిన ఎడ్ రామ్సే, తన తదుపరి బాధితురాలిని మోహంలో పడేస్తాడు, షానన్ విట్మర్ అనే కళాభిమానిని.
    Primeలో చేరండి
  3. సీ1 ఎపి3 - పవిత్ర గ్రంథం

    13 నవంబర్, 2024
    58నిమి
    TV-MA
    ఎమిర్ హత్యతో సంబంధం ఉన్న ఇంటిపై క్రాస్ దాడి చేస్తాడు. అనుమానితుడు తప్పించుకున్నా, ఎంతో ప్రత్యేకమైన సాక్ష్యాన్ని వదిలివేస్తాడు, ఇది డీ.సీ. పోలీసులు అనుమానితుల జాబితాను కొందరికి పరిమితం చేసేలా చేస్తుంది.
    Primeలో చేరండి
  4. సీ1 ఎపి4 - ముసుగులు

    13 నవంబర్, 2024
    58నిమి
    TV-MA
    క్రాస్ తన చర్యలను వేగంగా చేస్తుండడంతో, హత్యలు చేయడానికి ఎడ్ రామ్సే కొత్త ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తాడు, ఈ సమయంలో క్రాస్ కుటుంబం, డియెడ్రే నోలన్‌తో సంబంధం ఉన్న ఒక రహస్య వ్యక్తి ద్వారా హింసకు గురవుతూ ఉంటుంది.
    Primeలో చేరండి
  5. సీ1 ఎపి5 - రామ్సే ఇంటి దగ్గర ఏం జరిగిందంటే

    13 నవంబర్, 2024
    51నిమి
    TV-MA
    ఎడ్ రామ్సే ఇంట్లో అతని వార్షిక పుట్టినరోజు సంరంభానికి హాజరైన క్రాస్, ఎల్, అక్కడ విందు చేస్తారు. అయితే రామ్సే తదుపరి బాధిత వ్యక్తి ఇంట్లోనే ఉన్నట్లు క్రాస్ గ్రహించాక, ఆ రాత్రి మలుపులు చీకటి మలుపులు చోటు చేసుకుంటాయి.
    Primeలో చేరండి
  6. సీ1 ఎపి6 - గుసగుస కాదు, విస్ఫోటనం

    13 నవంబర్, 2024
    54నిమి
    TV-MA
    తాజాగా దొరికిన ఒక ఆధారం, క్రాస్‌ను అతని కొడుకు డేమన్‌తో కలిసి ఫిల్లీకి వెళ్లేలా చేస్తుంది. ఆ దారిలో మరియా మరణం గురించి బాధను పంచుకోవడం ద్వారా తండ్రీకొడుకుల మధ్య బంధం మళ్లీ బలపడుతుంది.
    Primeలో చేరండి
  7. సీ1 ఎపి7 - జన్మదిన శుభాకాంక్షలు

    13 నవంబర్, 2024
    59నిమి
    TV-MA
    షానన్ విట్మర్ చనిపోయే సమయం దగ్గరయ్యే కొద్దీ ప్రతి క్షణం నిర్విరామంగా పని చేసిన క్రాస్, ఎడ్ రామ్సేకు చేరువ అవుతాడు. క్రాస్ సకాలంలో చేరుకోగలడా?
    Primeలో చేరండి
  8. సీ1 ఎపి8 - సన్నాసోడా దగ్గరే పట్టేశావు

    13 నవంబర్, 2024
    1h
    TV-MA
    క్రాస్ తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి చేసిన ప్రయత్నం వాళ్లను మరింత ప్రమాదంలోకి నెట్టిందని అతను తెలుసుకుంటాడు. తాను ప్రేమించిన వ్యక్తులను రక్షించుకోవడానికి క్రాస్ కాలంతో పోటీపడతాడు.
    Primeలో చేరండి