ద టెర్రర్
amc +

ద టెర్రర్

"ది టెర్రర్: ఇన్ఫేమీ," రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో సెట్ చేయబడింది. ఇది ఒక జపనీస్ అమెరికన్ కమ్యూనిటీని పీడిస్తున్న కొన్ని విచిత్రమైన మరణాల పైన, మరియు దానికి కారణమైన దుష్టశక్తిని అర్ధం చేసుకోని, పోరాడే ఒక యువకుడి ప్రయాణం పైన కేంద్రీకృతమై ఉంటుంది.
IMDb 7.8201810 ఎపిసోడ్​లుX-RayTV-14
AMC + లేదా Shudder కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోండి లేదా కొనుగోలు చేయండి

పరిమిత కాలం ఆఫర్. నిబంధనలు వర్తిస్తాయి.

డిస్కౌంట్ పూర్వం ధర అన్నది గత 90 రోజలలో మధ్యస్థాయి ధర.

నిబంధనలు వర్తిస్తాయి

ఎపిసోడ్‌లు

  1. సీ2 ఎపి1 - ఒక స్వాలో గూడులోని పిచ్చుక

    11 ఆగస్టు, 2019
    53నిమి
    TV-14
    1941 లో, చెస్టర్ నాకయామా, టెర్మినల్ ఐలాండ్ లోని తన జపనీస్ అమెరికన్ పరిసరాలు మరియు తన ప్రస్తుత పూర్తి అమెరికన్ జీవితం మధ్య చిక్కుకుపోయి ఉన్నాడు. విపరీత పరిస్థితులు అతని కమ్యూనిటీని, వ్యక్తిగత జీవితాన్ని అంచులకు నెట్టివేస్తాయి, ఇవన్నీ ఒకరు నిశితంగా గమనిస్తూ ఉంటారు.
    AMC + లేదా Shudder కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోండి లేదా కొనుగోలు చేయండి
  2. సీ2 ఎపి2 - రాక్షసులు అందరూ ఇంకా నరకంలో ఉన్నారు

    18 ఆగస్టు, 2019
    44నిమి
    TV-14
    పెర్ల్ హార్బర్ సంఘటన తరువాత, టెర్మినల్ ఐలాండ్ వాసులు తమ ఇళ్ళ నుంచి ఖాళీ చేయబడ్డారు, వారు వేరొక చోట నివాసం వెతుక్కోవాల్సివచ్చింది. ఈ సమయంలో తన కుటుంబం నుంచి వేరుచేయబడ్డ హెన్రీ ప్రభుత్వం చేతుల్లో అన్యాయాన్ని ఎదుర్కొంటున్నాడు, చెస్టర్ పిచ్చిగా సమాధానాల కోసం వెతుకుతున్నాడు.
    AMC + లేదా Shudder కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోండి లేదా కొనుగోలు చేయండి
  3. సీ2 ఎపి3 - గమన్

    25 ఆగస్టు, 2019
    44నిమి
    TV-14
    టెర్మినల్ ఐలాండ్ వాసులు తమ కొత్త పరిసరాలకు అలవాటు పడుతుండగా, చెస్టర్ తనను అనుసరించే దుష్ట శక్తులను దూరంగా ఉంచుతూ తన కుటుంబాన్ని చూసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. అసాకో చెడ్డ శకునాలను చూస్తుంది. తన జైలు శిక్ష కలగచేసిన గాయంతో హెన్రీ తడబడుతూ ఉంటాడు. ఏమీ కొత్త ఉద్యోగంలో చేరుతుంది.
    AMC + లేదా Shudder కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోండి లేదా కొనుగోలు చేయండి
  4. సీ2 ఎపి4 - ది వీక్ ఆర్ మీట్

    1 సెప్టెంబర్, 2019
    43నిమి
    TV-14
    మెరుగైన జీవితం కోసం వెతుకుతున్న చెస్టర్, తన సహచర అమెరికన్ల నుంచి శత్రుత్వాన్ని చవిచూస్తాడు. హెన్రీ, అసాకోలు తమ కొత్త ఇంట్లో తనను ఆదరిస్తారని లుజ్ ఆశిస్తుంది. ఇదే సమయంలో జపనీస్ అమెరికన్ కమ్యూనిటీ చనిపోయినవారిని స్మరించుకునే "ఓబోన్" పండుగను జరుపుకుంటారు.
    AMC + లేదా Shudder కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోండి లేదా కొనుగోలు చేయండి
  5. సీ2 ఎపి5 - షాటర్ లైక్ ఏ పెర్ల్

    8 సెప్టెంబర్, 2019
    43నిమి
    TV-14
    జపనీస్ అమెరికన్లు ఒక అవమానకరమైన పని చేసేలా ఒత్తిడి చేయబడతారు, అది వారి కమ్యూనిటీని విభజిస్తుంది. చెస్టర్ కి ఎదురుపడిన ఒక వ్యక్తి తన సొంత ప్రవర్తనను ప్రశ్నించేలా చేస్తాడు. దుఃఖంలో ఉన్న లుజ్ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సివస్తుంది.
    AMC + లేదా Shudder కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోండి లేదా కొనుగోలు చేయండి
  6. సీ2 ఎపి6 - టైజో

    15 సెప్టెంబర్, 2019
    43నిమి
    TV-14
    గతంలోని ఒక కథ టెర్మినల్ ఐలాండ్ వాసుల్ని పీడిస్తున్న ప్రస్తుత దుష్టశక్తి గురించి అంతర్దృష్టిని అందిస్తుంది. చెస్టర్ దీవిలోని తన కుటుంబం దగ్గరకు చేరుకుంటాడు. హెన్రీ, అసాకోలు ఒక కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సివస్తుంది.
    AMC + లేదా Shudder కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోండి లేదా కొనుగోలు చేయండి
  7. సీ2 ఎపి7 - మై పర్ఫెక్ట్ వరల్డ్

    22 సెప్టెంబర్, 2019
    43నిమి
    TV-14
    నాకయామాలు చిన్నాభిన్నం అవుతారు. చెస్టర్ ఎలాగైనా సహాయం చేయగల వ్యక్తి కోసం వెతుకుతుంటాడు. కమ్యూనిటీలో ప్రబలిన అంటువ్యాధి వల్ల ఏమీ చర్య తీసుకోవాల్సివస్తుంది, అయినా ఆమెను ఆదేశించింది చేయాలా లేదా తనకు సరైనదని అనిపించింది చేయాలా అనే సందిగ్ధంలో పడుతుంది.
    AMC + లేదా Shudder కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోండి లేదా కొనుగోలు చేయండి
  8. సీ2 ఎపి8 - మై స్వీట్ బాయ్

    29 సెప్టెంబర్, 2019
    43నిమి
    TV-14
    చెస్టర్ మరియు లుజ్ తమ సంబంధంలో ఒక మలుపు చేరుకుంటారు. ఏమీ ఒక శక్తివంతమైన శత్రువు చేత బాధించబడటం వల్ల తను తప్పనిసరిగా వ్యవహారాలను తన చేతుల్లోకి తీసుకోవాలి. చెస్టర్ తనకు సమాధానాలు ఇచ్చే ఒక అబ్బాయిని కలుస్తాడు
    AMC + లేదా Shudder కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోండి లేదా కొనుగోలు చేయండి
  9. సీ2 ఎపి9 - కం అండ్ గెట్ మి

    6 అక్టోబర్, 2019
    41నిమి
    TV-14
    తిరిగి తమ దీవికి చేరుకున్న టెర్మినల్ ఐలాండ్ వాసులు, వారు విడిచిపెట్టినప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయని తెలుసుకుంటారు. ఒకరినొకరు బాధకు గురిచేసుకోని ఇంకా ఉద్రిక్తతలో ఉన్న నాకయామాలు తమ భవిష్యత్తును కాలరాసే ప్రేతాత్మతో పోరాడటానికి తప్పక కలిసిరావాలి.
    AMC + లేదా Shudder కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోండి లేదా కొనుగోలు చేయండి
  10. సీ2 ఎపి10 - ఇన్టు ది ఆఫ్టర్ లైఫ్

    13 అక్టోబర్, 2019
    47నిమి
    TV-14
    హెన్రీ మరియు అసాకో, తమ ప్రస్తుత సంక్షోభానికి దారితీసిన సమాధానాల కోసం గతంలోకి చూస్తారు. చెస్టర్ మరియు లుజ్, తమకు ప్రియమైన వారిని కాపాడటానికి తమ గుర్తింపులతో ఘర్షణ పడతారు. ఏమీ మరియు యమటో గారు మరోసారి అమెరికన్ జీవితానికి అలవాటు పడటానికి కష్టపడుతుంటారు.
    AMC + లేదా Shudder కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోండి లేదా కొనుగోలు చేయండి