


#4 USలో
ఎపిసోడ్‌లు
సీ3 ఎపి1 - లాస్ట్ సీజన్
15 జులై, 20251hస్కూల్ దాదాపు ముగియబోతున్నది, బెల్లీ తన బాయ్‌ఫ్రెండ్ జెరమయ్యాతో మరో అందమైన వేసవిని కజిన్స్‌లో గడపడానికి ఉత్సాహంగా ఉంది. కానీ, ఒక షాక్ ఇచ్చే నిజం తెలిసిన తర్వాత ఆమె అభిప్రాయాలు పూర్తిగా తారుమారయ్యాయి.Primeలో చేరండిసీ3 ఎపి2 - లాస్ట్ క్రిస్మస్
15 జులై, 202558నిమితనను కుదిపేసిన నమ్మకద్రోహం తర్వాత, బెల్లీ ముక్కలయిన తన మనసును సమీకరించుకునేందుకు ప్రయత్నిస్తుంది. వాగ్వాదంలో, టేలర్ స్టీవెన్‌తో గొడవ పడుతుంది, అది చివరకు విపరీత పరిణామాలతో ముగుస్తుంది.Primeలో చేరండిసీ3 ఎపి3 - లాస్ట్ సప్పర్
22 జులై, 202556నిమిఅందరూ సుసన్నా జ్ఞాపకార్థంగా ఏర్పాటుచేసిన తోట వేడుక కోసం కజిన్స్‌లో మళ్లీ కలిసే వరకు బెల్లీ, జెరమయ్యా తమ పెద్ద వార్తను కుటుంబ సభ్యుల నుంచి రహస్యంగా ఉంచాలని అనుకుంటున్నారు. అందరూ కలుస్తారు, కాన్రాడ్ తప్ప.Primeలో చేరండిసీ3 ఎపి4 - లాస్ట్ స్టాండ్
29 జులై, 202557నిమిఫిలడెల్ఫియాలో ఒంటరిగా ఉంటున్న బెల్లీ తన 21వ పుట్టినరోజు జరుపుకుంటుంది. కానీ, ఆమె భవిష్యత్తు గురించి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ప్రధానంగా మారగా, ఆమె ప్రత్యేక రోజు చేదుగా మారుతుంది.Primeలో చేరండిసీ3 ఎపి5 - లాస్ట్ డాన్స్
5 ఆగస్టు, 20251 గం 7 నిమిజెరమయ్యా ఆఫీసులో ఇరుక్కుపోవడంతో, విముఖంగా ఉన్న కాన్రాడ్ మీద బెల్లీతో కలిసి పెళ్లి ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత పడుతుంది. ఓ కొత్త కెరీర్ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు స్టీవెన్ న్యూ యార్క్ బయలుదేరుతాడు, ఊహించని వ్యక్తితో ప్రయాణం చేస్తాడు.Primeలో చేరండిసీ3 ఎపి6 - లాస్ట్ నేమ్
12 ఆగస్టు, 202558నిమిఇప్పుడు అడమ్ కూడా సహకరించడంతో, పెళ్లి ఏర్పాట్లు మరింత విస్తృతంగా మారతాయి, దీనితో బెల్లీ పూర్తిగా ఒత్తిడికి లోనవుతోంది. అయితే, ఆమెను పెళ్ళి కూతురును సమయంలో ఎదురైన అనుకోని సర్ప్రైజ్ తర్వాత, పరిస్థితులు మెల్లిగా మెరుగుపడతాయనే ఆశ కనిపించసాగింది.Primeలో చేరండిసీ3 ఎపి7 - లాస్ట్ హుర్రా
19 ఆగస్టు, 202558నిమికజిన్స్లో జరిగినవి కజిన్స్‌లోనే ఉండిపోతాయి. బెల్లీ, జెరమయ్యాలు, వారి స్నేహితులతో కలిసి ఓ తుదిరాత్రి సందడి చేయడానికి పట్టణానికి వస్తారు. కానీ, మద్యం మత్తులో దాగున్న నిజాలు వెలుగులోకి వస్తాయి.Primeలో చేరండిసీ3 ఎపి8 - లాస్ట్ కిస్
26 ఆగస్టు, 20251hఇది బెల్లీ, జెరమయ్యాల పెళ్లి రోజు. కానీ, కాన్రాడ్ రాత్రి సముద్రతీరంలో చేసిన ఒప్పుకోలు, వారి కలకాలం సుఖంగా ఉండాలనుకే జీవితాన్ని కుదిపేయొచ్చు. భావోద్వేగాలు ఉప్పొంగుతున్నాయి, సమయం తక్కువగా ఉంది, ఈ పరిస్థితిలో బెల్లీ ఒక కీలక నిర్ణయం తీసుకోవాలి.Primeలో చేరండిసీ3 ఎపి9 - లాస్ట్ కాల్
2 సెప్టెంబర్, 20251 గం 3 నిమిపెళ్లి అనంతరం, బెల్లీ తీసుకున్న ఒక నిర్ణయం ఆమె జీవితాన్ని ఊహించని మలుపు తిప్పుతుంది, అది ఆమె భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. ఇదిలా ఉండగా, జెరెమియా కాన్రాడ్‌తో తన సంబంధాలను మళ్ళీ మెరుగుపర్చేందుకు మరియు తన కొత్త పరిస్థితులను అంగీకరించేందుకు కష్టపడుతున్నాడు.Primeలో చేరండిసీ3 ఎపి10 - లాస్ట్ ఇయర్
9 సెప్టెంబర్, 20251 గం 11 నిమిపారిస్లో కొత్త జీవితం బెల్లీకి ఒక సంవత్సర కాలం ఒక జీవితకాలంలా ఉంటుంది. అదే సమయంలో, జెరమయ్యా ఆమె లేకుండా తన జీవితం ఎటు పోతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ, కాలిఫోర్నియాలో కాన్రాడ్ మాత్రం ఇంకా బెల్లీ ఆలోచనల నుండి బయటపడలేకపోతున్నాడు.Primeలో చేరండిసీ3 ఎపి11 - అట్ లాస్ట్
16 సెప్టెంబర్, 20251 గం 19 నిమిఈ అద్భుతమైన, అందరినీ కట్టిపడేసే సిరీస్ ఫినాలేలో అన్ని మార్గాలు పారిస్ వైపే దారితీస్తాయి. మన సమ్మర్ గాళ్ బెల్లీ 22వ పుట్టినరోజు అనుకోని మలుపు తిరుగుతుంది, ఒక ఊహించని అతిథి ఆ వేడుకకు రావడంతో, ఆమె వదిలి వచ్చేశాను అనుకున్న జీవితాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.Primeలో చేరండి